రేవుపోలవరం బీచ్ మంచి పిక్నిక్ స్పాట్ మాత్రమే కాదు..అద్భుతమైన షూటింగ్ స్పాట్ కూడా
విశాఖ అనగానే.. ఆర్కేబీచ్, రుషికొండ, యారాడ బీచ్‌లే అనుకుంటాం. విశాఖకు 75 కి.మీ. దూరంలో ఉన్న రేవులపోలవరం తీరం వాటికేమాత్రం తీసిపోదు. ఇక్కడికి వచ్చేవరకు తెలియదు.. ఈ ప్రాంతాన్ని ఎక్కడో...
నోట్లోంచి మంటలు వస్తున్న అమ్మవారి దేవాలయం జ్వాలాముఖి క్షేత్రం
కాంగ్రా లోయలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రం 'జ్వాలముఖి'. ఉత్తర భారతీయులు జ్వాలాజీగా పిలుస్తుంటారు. సముద్ర మట్టానికి సుమారు 610మీటర్ల ఎత్తులో ఉన్న సిమ్లా -ధర్మశాల హైవేపై, కాంగ్రా పట్టణానికి సుమారు...
తిరుచెందూర్ విభూతి మహిమ: కుజదోశంతో పాటు ఇతర గ్రహదోషాలు,దీర్ఘకాలిక రోగాలు మాయం
తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు, సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి, పరమశివుని పూజించిన...
ఏలగిరి హిల్స్ ఏడాదంతా కూల్ ..కూల్...గా ఉంటుంది! సమ్మర్ లో ఆహ్లాదకరం
ఎలగిరి తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఉన్న చిన్న హిల్ స్టేషన్, పర్యాటకులకు స్వర్గధామం. రెండు ఎత్తైన కొండల మధ్య 14 చిన్న గ్రామాలతో కలిసి ఉన్న అందమైన ప్రాంతం ఎలగిరి. చెన్నై నుంచి 227 కిలోమీటర్ల...
నంది నోటి నుండి వచ్చే ఈ తీర్థం ఎలాంటి రోగాలనైనా నయం చేస్తుంది..!
బెంగళూరు అనగానే పచ్చదనం కళ్లముందు కదులుతుంది. చల్లటి వాతావరణం స్నేహంగా పలకరిస్తుంది. అందుకే ఆ ప్రదేశం అందమైన పర్యాటక కేంద్రమైంది. ఈ మహానగరం మాత్రమే కాదు..ఆధ్యాత్మిక పరంగా కూడా ప్రసిద్ది చెందినది....
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత రెండవ పొడవైన కోట గోడ మన ఇండియాలోనే: కుంభాల్ ఘర్ కోట
మన ఇండియాలోని రాజస్థాన్ అనగానే మనకు టక్కున గుర్తుకువచ్చేది ఎడారి, ఇసుక తిన్నెలే. అయితే అక్కడికి వెళ్లి చూస్తే మాత్రం, ఎడారులతో పాటు ఒక్కసారిగా మనల్ని పురాతన కాలంలోకి తీసుకువెళ్లిపోయే రాజసం...
కంచిలో బంగారు, వెండిబల్లి ఉండే శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించారా?
సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటి కాంచీపురం. విశేష పౌరాణిక చారిత్రిక నగరం. కాంచీపురం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది అక్కడ కల పురాతన దేవాలయాలు మరియు పట్టు వస్త్రాలు. ఇక్కడ కల దేవాలయాలలో కొన్ని వేయి...
ప్రకృతి సౌందర్యం ...పాలంపూర్ సొంతం..!
ప్రకృతి ప్రేమికులను ఆకర్షించే పర్యాటక ప్రదేశాల నిలయంగా పేరొందినది హిమాచల్ ప్రదేశ్. అక్కడి ప్రకృతి పర్యాటకులకు ఉన్న బంధం విడదీయలేనిది. అటువంటి సహజసిద్ధమైన అందాలు నిత్యం సుదూర ప్రాంతాలవారిని సైతం రా...
ఈ మహత్తర త్రిపుర సుందరి శక్తి పీఠంను సందర్శించారా?
త్రిపురలోని అగర్తలాకు 55 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. దేశంలోని ప్రముఖ అమ్మవారి ఆలయాల్లో ఈ త్రిపుర సుందరీదేవి ఆలయం కూడా ఒకటి. మధ్యప్రదేశ్ లో ని జబల్పూర్ నగరం నుండి 13 కిలో మీటర్ల దూరం లో ఉన్న...
రాజసం ఉట్టిపడే గ్వాలియర్ కోట ఒక్కసారైనా చూసితీరాల్సిందే..
వింధ్యా, సాత్పూరా పర్వత శ్రేణుల మధ్య నర్మదా, తపతి నదులు సమాంతరంగా ప్రవహిస్తూ వుంటాయి. ఇక్కడి వైవిధ్య భరితమైన వృక్ష, జంతు జాతులు, ప్రాకృతిక అందం మధ్యప్రదేశ్ పర్యాటకానికి తలమానికంగా నిలుస్తాయి. వివిధ...
ముస్సోరి అందాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి...
వేసవి తాపం అప్పుడే మొదలయ్యింది. మరో కొన్ని రోజుల్లో పిల్లలకు సెలవులు కూడా ఇచ్చేశారు. దీంతో ఈ వేసవిని ఎలా ఎదుర్కొనాలనే విషయం పై ఇప్పటికే ఇళ్లలో చర్చలు మొదలయ్యి ఉంటాయి. శ్రీమతి ఏమో పుట్టింటికి...
పర్యాటకుల్ని కట్టిపడేసే మహాబలిపురం శోర్ టెంపుల్ శిల్ప సౌందర్యం
చెన్నైకి చేరువలో ఉండే మహాబలిపురంలో ప్రసిద్ధ చారిత్రక కట్టడాలున్నాయి. పల్లవుల పరిపాలనలో ఈ ప్రాంతం స్వర్ణయుగం చూసింది. మహాబలిపురం అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది.. ఆ తీర ప్రాంతంలో వెలసిన దేవాలయమే. ఈ...
హలేబీడు సృజించిన శిల్పాలు...సృష్టికే అందాలు..
ఇది మైసూర్ కి 149కి.మీ దూరంలో మరియు హాస్సన్ జిల్లాకి 31కి.మీ దూరంలో ఉంది. ఇది ఒక చిన్న పట్టణం. హలెబీడు అంటే పురాతన నగరం .కన్నడ భాషలో 'హళె' అంటే పాత అని అర్థం. బీడు అంటే పట్టణం. హళేబీడు అంటే పాత...
ఆ పరమేశ్వరుడిని ఇక్కడ సుందరేశ్వరుడి రూపంలో పూజిస్తారు
కన్నూర్ .. కేరళ రాష్ట్రంలో ఉత్తర దిక్కున గల జిల్లా. అరేబియా సముద్రంతో సరిహద్దు పంచుకుంటున్న కన్నూర్ విశిష్ట వారసత్వానికి, సంస్కృతి - సంప్రదాయాలకు, సహజ అందాలకు ప్రసిద్ధి చెందినది. ఈ ప్రాంతం జానపద...
పెళ్లి చేయవచ్చా..చేయకూడదా? పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడు!
విద్యా కారకుడు, విఘ్నహర్త్ర, విఘ్నకర్త ఐన గణపతి క్షేత్రములెన్నెన్నో ....కుంజవన అనే ఇడగుంజి గణపతి క్షేత్రం అష్టవినాయక క్షేత్రాలలో ఒకటి. ఇడగుంజి గణపతి కలియుగ కల్పతరువు. ఉత్తర కన్నడ జిల్లా హొన్నావర...
చందవరం బౌద్ధ క్షేత్రానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది
ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు బౌద్ధమతం విలసిల్లిన ప్రాంతాల్లో ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు సజీవంగా ఉన్నాయి. చందవరం, మోటుపల్లి, కనపర్తి... ఇలా జిల్లాలోని ఎన్నో చోట్ల బౌద్ధ స్థూపాలు బయటపడ్డాయి. జిల్లాలోని...
మచిలీపట్నం బీచ్ లో కేరింతలు..తుళ్లింతలతో మరచిపోలేని మధుర జ్ఝాపకాలెన్నో..
మచిలీపట్నం అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి బందరులడ్డు మిఠాయిలు.మచిలీపట్నం (బందర్) నకు 11 కి.మీ దూరంలో ఉండే బెస్తవారు (చేపలు పట్టేవారు) ఉండే చిన్న గ్రామం మంగినపూడి. కృష్ణాజిల్లా ముఖ్యపట్నమైన బందరు...
కోటి శిల్పాలు తమ హావభావాలతో కనువిందు చేస్తూ పలకరిస్తున్నట్లుగా కనిపించే కైలాషహర్
అదొక మహారణ్యం. పర్వతాలు చుట్టుముట్టిన లోయలు కలిగిన ప్రాంతం. అంతే కాదు మీకు ఒక మహా అద్భుతం కనబడుతుంది ఇక్కడ అడుగడుగునా ఓ అందమైన శిల్పం. అలా సుమారు కోటి శిల్పాలు అక్కడకు అడుగుపెట్టిన వారినందరినీ...