Search
  • Follow NativePlanet
Share

పటాన్ - జైన మత కేంద్రం !

25

ఒకప్పుడు మధ్యయుగ కాలంలో గుజరాత్ రాజధాని అయిన పటాన్ నేడు ఆ పురాతన కాలమునకు సాక్ష్యంగా నిలచింది. పటాన్ 8వ శతాబ్దంలో చాళుక్య రాజపుత్రుల చావడ కింగ్డమ్ అయిన వనరాజ్ చావడ అనే రాజు నిర్మించిన కందంకం,దుర్గములు మొదలైన వాటిచే శక్తివంతంగా నిర్మించిన నగరం.

ఈ నగరమునకు రాజు వనరాజ్ యొక్క గొర్రెల కాపరి స్నేహితుడు అయిన అనహిల్ పేరును పెట్టారు. నగరమును అన్హిల్వాడ్ పటాన్ అని పిలుస్తారు. ప్రస్తుత నగరంలో ఒకప్పుడు ఢిల్లీ సుల్తాన్ అయిన కుతుబ్-ఉద్ దిన్ అయ్బాక్ వల్ల నాశనం అయిపోయిన రాజ్యం యొక్క శిధిలాలు ఉన్నాయి. ముస్లిం మతం దూకుడు వ్యాప్తి ఫలితంగా, పటాన్ లో అహ్మదాబాద్ వంటి వాటి కంటే కూడా పురాతనమైన కొన్నిముస్లింమత నిర్మాణాలు ఉన్నాయి.

పర్యాటకులు ఆకర్షించే రాణి కి వావ్ ,త్రికం బరోట్ ని వావ్, కాల్కా సమీపంలో ఓల్డ్ ఫోర్ట్, సహస్రలింగ సరోవర్ మొదలైనవి మరియు చాళుక్య లేదా సోలంకి కాలంనకు చెందిన నిర్మాణ అవశేషాలు పూర్తిగా చూడవచ్చు. జైనమతం యొక్క ప్రసిద్ధ కేంద్రాలలో పటాన్ ఒకటి. జైన దేవాలయాలు సోలంకి కాలంలో నిర్మించబడ్డాయి. ప్రస్తుతం పటాన్లో పటోల చీరలకు కూడా ప్రసిద్ధి చెందింది.

పటాన్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పటాన్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పటాన్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పటాన్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం గాంధీనగర్ నుంచి సిటీ బస్సులు, భారతదేశం ఇతర గమ్యస్థానాలకు మెహ్సానా నుండి ఎక్స్ ప్రెస్ బస్సు లు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం పటాన్ సమీపంలోని రైల్వే స్టేషన్ మెహ్సానాలో ఉన్నది. నగరం నుండి ఇక్కడకు చేరటానికి ఒక గంట సమయం పడుతుంది.మెహ్సానా నుండి రైళ్ళు భారతదేశం అన్ని ప్రధాన నగరాలకు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం అహ్మదాబాద్ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయి పటేల్ విమానాశ్రయం పటాన్ సమీపంలోని విమానాశ్రయం. విమానాలు ఇక్కడ నుండి స్వదేశీ మరియు అంతర్జాతీయ గమ్యస్థానాలకు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
27 Jul,Mon
Return On
28 Jul,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
27 Jul,Mon
Check Out
28 Jul,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
27 Jul,Mon
Return On
28 Jul,Tue