ఆల్వార్ నగరానికి 6 కి.మీ.దూరంలో గల జై సమంద్ ఒక కృత్రిమ సరస్సు. 1910 లో జై సింగ్ మహారాజు చే నిర్మిచబడిన ఈ సరస్సు ఒక ప్రసిద్ధ వినోద కేంద్రం ఇక్కడ పర్యాటకులు జల క్రీడలు, చేపలు పట్టడం వంటి ఆటలతో వినోదించవచ్చు.