Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సరిస్క » ఆకర్షణలు » సిల్సేర్ లేక్,

సిల్సేర్ లేక్,, సరిస్క

1

రాజస్థాన్ లో ఈశాన్య ప్రాంతంలోని ఆల్వార్ జిల్లా లో గల సిల్ సర్ సరస్సు ఏడు చ. కి. మీ. ల మేర విస్తరించిన అందమైన సరస్సు.1845 వ సంవత్సరం లో వినయ్ సింగ్ మహారాజు ఈ సరస్సు ను ఆల్వార్ నగరానికి నీటిని అందించడానికి నిర్మించాడు. వినయ్ సింగ్ మహారాజు తన రాణి శీలా కోసం నిర్మించిన ఒక అందమైన లేక్ ప్యాలెస్ ఇక్కడ ఉంది. దీనిని రాజభవనం, వేట విడిది గా ఉపయోగించే వారు. ప్రస్తుతం ఈ రాజప్రాసాదాన్ని ఆధునిక సౌకర్యాలతో కూడిన ఒక హోటల్ గా మార్చారు. బోటింగ్, సెయిలింగ్ వంటి సౌకర్యాలు ఈ సరస్సు లో అందుబాటులో ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat