రాజస్థాన్ లోని సరిస్కకు దగ్గరలో ఉన్న ప్రతాప్ ఘడ్ పట్టణంలో ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ది పొందిన ప్రతాప్ ఘడ్ కోట ఒక చారిత్రిక ప్రదేశం. భాన్ గర్ ఇతిహాసాలకు ప్రతాప్ ఘడ్ పట్టణానికి అవినాభావ సంబంధం ఉంది. కొండ పై గల ఈ చారిత్రిక కోట నుండి ప్రతాప్ ఘడ్ తో బాటుగా అందమైన పరిసరాలను చూడవచ్చు.



Click it and Unblock the Notifications