Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» త్రిశూర్

త్రిశూర్ - సంస్కృతి, చరిత్ర మరియు విశ్రాంతి మిళితమైన ప్రదేశం!

46

చక్కని విశ్రాంతి సెలవులని ఆహ్లాదంగా గడిపేందుకు త్రిశూర్ ని  సందర్శించడం ఉత్తమం . ఇది కేరళ యొక్క సాంస్కృతిక రాజధాని. కొంత దేవుడు మరికొంత మానవుడి కళా నైపుణ్యం తో అందంగా రూపుదిద్దుకున్న ఈ ప్రదేశం పర్యాటకులని అందాల ప్రపంచం లో కి తీసుకెళ్తుంది. త్రిశూర్ లేదా త్రిశివపెరుర్(మహా శివుడి పేరుతో ఉన్న ప్రాంతం) వడ్డక్కుంనాథన్ క్షేత్రం లో కొలువైన దేవుడి పేరు మీద ప్రాచుర్యం పొందింది.

ప్రాచీన కాలానికి సాక్ష్యం

దైవత్వం, ప్రకృతి మరియు సంస్కృతి ల సమ్మేళనం త్రిశూర్ నగరం. ఈ ప్రాంతం లో ఉండే ప్రాచీన ప్రార్ధనా స్థలాల నిర్మాణ కళలు, దస్తావేజులలో, మ్యూజియం ల లో పొందుపరచిన చారిత్రక సమాచారం, మరెన్నో తరచి తరచి చెప్పించుకోవాలనే విశేషాలు పర్యాటకులలో ఉన్న ఉహాశక్తి ని చైతన్యపరుస్తాయి. పోర్చుగీసు, డచ్ మరియు ఇంగ్లీష్ వారిచే పరిపాలించబడడం వల్ల ఈ నగరం అప్పటి వైభవంతమైన మరియు ఘనమైన గతం తో ఏంతొ మంది పర్యాటకులని ఆకర్షిస్తోంది.

ఇది ఒక నగరం మాత్రమే కాదు

ఎన్నో జలపాతాలు, బీచ్ లు, డ్యాం వంటి వివిధ ఆకర్షణలతో ఈ ప్రాంతం పర్యాటకుల ను అమితంగా ఆకర్షిస్తుంది.

త్రిశూర్ ని ఎప్పుడు సందర్శించాలి?

ఎల్లప్పుడూ సందడిగా ఉండే వాణిజ్య కేంద్రం కావడం వల్ల ఈ నగరంలో అతిద్యానికి లోటు లేదు. పర్యాటకులని అలాగే భక్తులని అత్యధికంగా ఆకర్షించే ఎనిమిది రోజుల పూరం పండుగకి ఈ ప్రాంతం ప్రసిద్ది చెందినప్పటికీ, వేడి మరియు తేమ ల వల్ల ఏప్రిల్ నుండి మే నెల వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించకపోవడం ఉత్తమం. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. త్రిశూర్ లో విమానాశ్రయం లేదు. కానీ, బస్సు సర్వీసులు తరచూ వివిధ ప్రాంతాల నుండి అందుబాటులో ఉంటాయి. రైళ్ళ సదుపాయం కూడా కలదు.

త్రిశూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

త్రిశూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం త్రిశూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? త్రిశూర్

  • రోడ్డు ప్రయాణం
    బస్సు మార్గం బెంగుళూరు, త్రివేండ్రం , ముంబై, కోయంబతూర్, కన్నూర్, కోజ్హికోడ్, కోచి వంటి ప్రాంతాల నుండి త్రిశూర్ కి సులభంగా బస్సు ద్వారా చేరుకోవచ్చు.ఎన్నో ప్రైవేటు మరియు గవేర్నమెంటు బస్సులు అందుబాటులో కలవు. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది. ప్రయాణం కూడా సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు. రోడ్డు మార్గం NH 47 మరియు NH 17 జాతీయ రహదారుల ద్వారా కొచ్చి, కోజ్హికోడే, చెన్నై, బెంగుళూరు, కోయంబత్తూర్, మదురై, పొల్లాచి వంటి నగరాలకి త్రిశూర్ అనుసంధానమై ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం భారత దేశం లో ని అన్ని ప్రధాన నగరాలకి త్రిశూర్ రైలుమార్గం ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. ప్రతీ రోజు రైళ్ళు ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, కోల్ కతా, మంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రదేశాలకి అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం త్రిశూర్ లో విమానాశ్రయం లేదు. త్రిశూర్ నగరానికి దగ్గరలో ఉన్న విమానాశ్రయం 58 కిలో మీటర్ల దూరంలో ఉన్న కొచ్చి విమానాశ్రయం. ఎయిర్లైన్స్ ద్వారా మిడిల్ ఈస్ట్, సింగపూర్, యూరోప్, శ్రీలంకలకు నేరుగా కొచ్చి అనుసంధానమై ఉంది. కొచ్చి నుండి భారత దేశం లో ని వివిధ ప్రాంతాలకు విమానాల రాకపోకలు గలవు. ముంబై, చెన్నై, బెంగుళూరు, న్యూ ఢిల్లీ కి చేరుకొని అక్కడి నుండి ఈ ప్రాంతానికి బస్సు, రైలు లేదా విమానాల ద్వారా చేరుకునే అవకాసం కలదు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu