Search
  • Follow NativePlanet
Share

యూనా -   దైవ భూమి !

17

హిమాచల్ ప్రదేశ్ లో శ్వాన్ నది తీరంలో యూనా జిల్లా ఒక ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. యూనా జిల్లా లో అనేక టూరిస్ట్ ఆకర్షణలు కలవు. స్థానికుల మేరకు, యునా అనే పేరును  సిక్కుల అయిదవ గురువు అయిన శ్రీ గురు అర్జన్ దేవ్ ఈ ప్రదేశానికి పెట్టారు. భాషాపరంగా 'యునా' అంటే హిందీ భాష లో 'ఉన్నతి' లేదా అభివృద్ధి అని అర్ధం చెపుతారు. యునా జిల్లా ను 1972 లో పంజాబ్ లోని హొషి యార్పూర్ జిల్లా నుండి కొంత భాగం తీసుకుని  ఏర్పరచారు.

యునా పట్టణం  లో అనేక మత పర క్షేత్రాలు కలవు. వాటిలో గురుద్వారా డేరా బాబా భార్భాగ్ సింగ్, బాగాన లాథిఅన్,  పిప్లు, చిన్త్పుర్ని టెంపుల్ మొదలైనవి  ప్రసిద్ధి గాంచిన పర్యాటక కేంద్రాలు. గురుద్వారా డేరా బాబా భార భాగ సింగ్ సిక్కు మతస్థులలో బాగా ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రం యునా కు 40 కి మిల దూరం లో ఒక కొండపై చుట్టూ విస్తారమైన యూకలిప్తస్  వృక్షాలతో కలదు. పర్యాటకులు బాగాన లాథిఅన్ పిప్లు,  కూడా సోలా సిన్ఘి దార్ ల నుండి చూడవచ్చు. ఈ ప్రదేశం సమీపం లో కల గోవింద్ సాగర్ లేక్ అందాలను చక్కగా చూపుతుంది

చిన్తపుర్ని టెంపుల్ లో హిందూ దేవత చిన్తపుర్నిఅమ్మవారి విగ్రహం  కలదు. సోలా సిన్ఘి దార్, భార్వైన్, ది కుట్లేహార్ ఫోర్ట్, ది శీతల దేవి టెంపుల్, బాబా రుద్రానంద్ ఆశ్రమం, మరియు అంబ వంటివి మరికొన్ని పర్యాటక ఆకర్షణలు.

వాయు, రైలు మరియు రోడ్ మార్గాలలో యునా కు చక్కటి రవాణా సౌకర్యాలు కలవు. యునా సందర్సిన్చాలనుకునేవారు మార్చ్ నుండి మే నెల  చివరి వరకు గల వేసవి కాలంలో చేరాలి. ఈ సమయం లో ఈ ప్రాంత వాతావరణం చాలా ఆహ్లాదకరంగా వుంటుంది.

యూనా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

యూనా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం యూనా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? యూనా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం ఢిల్లీ, పానిపట్, అంబాలా చండి గర్ , రోపార్ ల నుండి సౌకర్యా వంతమైన డీలక్స్ బస్సు లు యూనా కు కలవు. హొశిఅర్పోర్ , జలందర్ , అమ్రిత్సర్ ల వంటి సమీప ప్రదేశాల నుండి కూడా బస్సు లు కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    ట్రైన్ ప్రయాణం యూనా వద్ద ఒక చిన్న రైలు స్టేషన్ కలదు. ఇక్కడ నుండి ఢిల్లీ, చండీగర్ హాషి యార్పూర్ లకు రైళ్ళు కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    యూనా ప్రదేశాన్ని వాయు రైలు, రోడ్డు మార్గాలలో చేరవచ్చు. విమాన ప్రయాణం సుమారు 78కి. మీ.ల దూరం లో వున్నా జలంధర్ విమానాశ్రయం యూనా కు సమీప విమానాశ్రయం. అమ్రిత్సర్ లోని శ్రీ గురు రామ్ దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ విదేశీ పర్యాటకులకు అనుకూలం. ఇక్కడ నుండి మస్కట్, లండన్, టెహ్రాన్, తాష్కెంట్ షార్జా ప్రదేశాలకు నేరు విమానాలు కలవు. ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీ ల లో యూనా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Mar,Thu
Check Out
13 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri