Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» యుక్సోం

యుక్సోం  – సన్యాసుల మఠం!

14

యుక్సోం సిక్కిం లోని పశ్చిమ జిల్లలో ఉంది. చుట్టూ పలురకాల ధార్మిక ప్రదేశాలతో, గెయ్జింగ్ లోని ఈ చారిత్రిక పట్టణం సిక్కిం వద్ద ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా ఉంది, పర్వతారోహకుల మధ్య కూడా అంటే ప్రజాదరణ పొందింది.  యుక్సోం, సిక్కిం రాష్ట్రంలోని ఈశాన్య భారతదేశానికి మొదటి రాజధానిగా ప్రకటించబడిన పట్టణం, ఇది క్రీశ. 1642 లో సిక్కిం మొదటి చోగ్యాల్ (ధార్మిక రాజు) ఫున్త్సోగ్ నామ్గ్యాల్ చే స్థాపించబడింది. సిక్కిం లో చోగ్యాల పరిపాలన దాదాపు 333 సంవత్సరాలు ఉంది. ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. యుక్సోం లోని స్థానికులు పర్యావరణ పరిరక్షణ పెంచడానికి అనుకూలంగా స్వీకరించారు అదేవిధంగా సిక్కిం లోని ఇతర ఆశక్తికర ప్రదేశాలను, ఈ ప్రదేశం ఇప్పుడు గ్రామా

పర్యావరణ పర్యాటకానికి ఒక మంచి ఉదాహరణ.  యుక్సోం లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు యుక్సోం లో చాలా ఆశక్తికర ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని: రాతోంగ్ చు నది, ఖేచియోపల్రి సరస్సు, టిబెటన్ల బౌద్ధ ఆశ్రమం, దుబ్డి ఆశ్రమం, కర్తోక్ ఆశ్రమం, తశిదింగ్ ఆశ్రమం మొదలైనవి.

యుక్సోం చరిత్ర సిక్కిం పూర్వ రాజధాని యుక్సోం. యుక్సోం అంటే “ముగ్గురు పండిత సన్యాసులు మాట్లాడుకునే ప్రదేశం” అని అర్ధం, ముగ్గురు సన్యాసులు టిబెట్ నుండి యుక్సోం కి తిరిగి వచ్చారు కాబట్టి ఈ ప్రదేశానికి ఆపేరు వచ్చింది, వారిలో ఒకరిని సిక్కిం మొదటి మత రాజు ఫున్త్సోగ్ నామ్గ్యాల్ ఎంపిక చేసి, అతనికి చోగ్యాల్ గా పేరుపెట్టారు. వారి మనోహరమైన భూభాగం కోసం, యుక్సోం కొండలు గతంలో నెయ్-పెమతంగ్ గా పిలువబడ్డాయి. ఈ అందమైన పట్టణ భౌగోళ స్థితి

1780 మీటర్ల ఎత్తువద్ద ఉన్న యుక్సోం ఒక పెద్ద గ్రామం, ఇది 2,006.9 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ గ్రామం పర్వత శ్రేణులతో చుట్టబడి, కంచన్జుంగా పర్వత ప్రవేశద్వారంగా ఉంది.

ఏడాది పొడవునా ఈ ప్రదేశాలలో వాతావరణం సాధారణ ఎత్తువద్ద ఉన్న యుక్సోం లో ఒక మోస్తరు వాతావరణం ఉంటుంది. మార్చ్ నుండి జూన్, సెప్టెంబర్, నవంబర్ మధ్య ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే, డిసెంబర్ నుండి దాదాపు ఫిబ్రవరి వరకు ఉండే శీతాకాల౦లో చాలా చలిగా ఉంటుంది. గొప్ప అటవీ ప్రాంతంగా కూడా చెప్పుకునే ఈ ప్రదేశంలో మాపిల్, చెస్ట్నట్, మంగోలియా, సిల్వర్ ఫిర్, బిర్చ్, పెద్ద ఆకుల ఓక్ అలాగే కొన్ని ఆశక్తికరమైన వృక్షజాతులను కలిగిఉంది.

యుక్సోం వాతావరణం ఏడాది పొడవునా యుక్సోం లో ఒక మోస్తరు వాతావరణం ఉంటుంది.

యుక్సోం చేరుకోవడం ఎలా యుక్సోం నుండి 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగ్డోగ్రా సమీప విమానాశ్రయం. ఈ ప్రదేశం రైలు, రోడ్డు మార్గాల ద్వారా ఇతర ప్రదేశాలకు అనుసంధానించబడి ఉంది.

యుక్సోం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

యుక్సోం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం యుక్సోం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? యుక్సోం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా యుక్సోం, గేజింగ్, గాంగ్టక్ గుండా రోడ్డుమార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. ఈ ప్రాంతాల గుండా బస్సులు, కారు లేదా జీపులో యుక్సోం చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా *యుక్సోం లో రైల్వే స్టేషన్ లేదు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూ జల్పైగురి యుక్సోం కి సమీప రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ నుండి టాక్సీలో యుక్సోం కి చేరుకోవచ్చు. అయితే, జోర్థాంగ్ నుండి ఈ ప్రాంతానికి చేరుకోవడానికి దాదాపు ఏడుగంటలు పడుతుంది, పగలు ప్రయాణమై వెళ్ళడం మంచిది, తరువాత రోడ్డు కనిపించదు. న్యూ జల్పైగురి, యుక్సోం కి సమీప రైల్వే స్టేషన్.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా బాగ్డోగ్రా, యుక్సోం కి సమీప విమానాశ్రయం, ఇది యుక్సోం నుండి షుమారు 170 కిలోమీటర్లు, సిలిగురి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Jul,Fri
Return On
25 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Jul,Fri
Check Out
25 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Jul,Fri
Return On
25 Jul,Sat