Search
  • Follow NativePlanet
Share

బేలూర్ - ఆలయాలకు నెలవు

16

బేలూర్ కర్ణాటకలో ప్రముఖ పర్యాటక ప్రదేశము . అనేక  ఆలయాలకు నెలవైన ఈ  పట్టణం హసన్ జిల్లా లో బెంగుళూర్ నుండి కేవలం  220 కి. మీ. ల  దూరంలో  ఉంది. ఇది యగాచి నది ఒడ్డున కలదు , దీని ప్రాచీనమైన, విశిష్టమైన దేవాలయల వలన దీనిని అందరు దక్షిణ కాశి అంటారు.

దీని చారిత్రక ప్రాధాన్యత.

బేలూర్ హొయసల సామ్రాజ్య  రాజధానిగా ఉంది కనుక చారిత్రకంగా బేలూర్ విశిష్టమైనది.  ఇక్కడికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న హలేబిడ్   కూడా హొయసల  రాజధానిగా ఉంది ఇది పురాతన నగరం. ఈ రెండు నగరాలు  హొయసల నిర్మాణ ప్రతిభకు   ప్రసిద్ధ ఉదాహరణలు - తరచుగా యాత్రికులు ఈ రెండు నగరాలను ఒకే సారి దర్శిస్తూ ఉంటారు  .

బేలూర్ లో అన్నిటికన్నా గొప్ప ఆలయ సముదాయం నిస్సందేహంగా చెన్నకేశవ ఆలయం.  విష్ణు భగవానుడి కోసం నిర్మించిన ఈ ఆలయం గాలిగోపురం  ఎత్తు ఎంతొ  ప్రసిద్ధి చెందినది . ఈ ఆలయం లోని రక రకాల శిల్పాలు ఎంతొ  సజీవంగా ఉన్నాయా అన్నంత బాగుంటాయి.

ఆలయం దక్షిణ భారత నిర్మాణ శైలి లోని అందానికి   ఉదాహరణగా నిలుస్తుంది .  ఈ  సంక్లిష్టమైన కట్టడం నిర్మించడానికి ఒక శతాబ్దం కంటే  ఎక్కువ కాలం పట్టింది . బేలూర్ వద్ద చూడదగిన  ఇతర ముఖ్యమైన ప్రాంతాలలో దొడ్డ గాదవల్లి లోని లక్ష్మీ దేవి ఆలయం. శ్రావణ బెలగోళ లో వున్న  జైన్ స్మారక మందిరము  ఉన్నాయి.బేలూర్  రైలు, రోడ్డు  మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. 38 కిలోమీటర్ల దూరంలో వున్న హసన్ ఇక్కడికి సమీప రైల్వే స్టేషన్.  హస్సన్ నుండి బెంగుళూర్, మంగుళూరు, మైసూర్ ల మధ్య రాష్ట్ర రవాణా బస్సులు కూడా  పుష్కలంగా ఉన్నాయి.

బేలూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బేలూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బేలూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బేలూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్: బెంగుళూర్, మైసూర్, మంగళూరు, మడికేరి , షిమోగా, చికమగలూరు, హస్సన్ వంటి అనేక ప్రధాన నగరాలతో బేలూర్ ప్రైవేటు, ప్రభుత్వ బస్సుల ద్వారా అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు: హస్సన్ రైల్వే స్టేషన్ బేలూర్కు 40 కి.మీ. దూరంలో ఉన్న సమీపంలోని ముఖ్యకేంద్రం, హసన్ రైల్వే స్టేషన్ బెంగుళూర్, మైసూర్ మరియు మంగుళూరు వంటి ప్రధాన భారత నగరాలు, దగ్గర లోని పట్టణాలతో అనుసంధానించబడి ఉంది. పర్యాటకులు ఈ రైల్వే స్టేషన్ నుండి బేలూర్ చేరుకోవడానికి బాడుగ కార్లు లేదా బస్సుసౌకర్యము కలదు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం : మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం బేలూర్ సమీపంలోని విమానాశ్రయం. దీనిని పూర్వం బజ్పే ఎయిర్పోర్ట్ అని కూడా పిలిచేవారు, ఇది బేలూర్ కు 169 కిలోమీటర్ల దూరంలో దూరంలో ఉన్నది. ఈ విమానాశ్రయం మధ్య ప్రాచ్య దేశాలను మరియు బెంగుళూర్, ముంబై, ఢిల్లీ మరియు కోలకతా వంటి భారతదేశం లోని ప్రధాన నగరాలను కలుపుతుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat