Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఫరీదాబాద్

ఫరీదాబాద్  – చారిత్రాత్మక నగరం!

ఫరీదాబాద్ స్థాపకుడు బాబా ఫరీద్ పేరుతో నిర్మించిన ఈ నగరం హర్యానా లోని రెండవ అతిపెద్ద నగర౦. ఆయన కోట, మసీదు, టాంక్ నిర్మించారు, వీటి శిధిలాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఉత్తర ప్రదేశ్ లోని భాగాలూ, ఢిల్లీ గుర్గాన్ చే చుట్టబడి ఉండడం వల్ల ఫరీదాబాద్ భౌగోళిక స్థానం ముఖ్యమైనది. ఇది యమునా నది పల్లుపు ప్రాంతంలో ఉంది. ఇది ఢిల్లీ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.

25

ఫరీదాబాద్ ఒక పారిశ్రామిక కేంద్రం, ఇది అనేక పారిశ్రామిక ఉత్పత్తులకు పెద్ద నిర్మాత.

ఫరీదాబాద్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు

బద్ఖల్ సరస్సు, సూరజ్ కుండ్, రాజ నహర్ సింగ్ పాలెస్, షిర్డీ సాయి బాబా ఆలయం, శివాలయం, సెయింట్ మేరీస్ ఆర్ధోడోక్స్ చర్చ్, ధవుజ్ సరస్సు, ఆరావళి గోల్ఫ్ కోర్స్, నహర్ సింగ్ క్రికెట్ స్టేడియం, టౌన్ పార్క్, ఝార్ణ మందిర్ విలేజ్, మొహబ్బతాబాద్, ఫరీద్ ఖాన్ సమాధి, మాతా వైష్ణో దేవి మందిర సంస్థానం, ఫరీదాబాద్ థర్మల్ పవర్ స్టేషన్ మొదలైనవి ఫరీదాబాద్ లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు.

ఫరీదాబాద్ వాతావరణం

ఫరీదాబాద్ లో వాతావరణం వర్షాకాలంలో తప్ప వేడిగా, పొడిగా సగం సుష్కంగా ఉంటుంది. అయితే, వర్షాకాలంలో మంచు స్థాయి ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలం కాని సమయంలో, ఉరుములతో కూడిన తుఫానులు, పశ్చిమ ఆట౦కాలు అప్పుడప్పుడు సంభవిస్తాయి.

ఫరీదాబాద్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఫరీదాబాద్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఫరీదాబాద్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఫరీదాబాద్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా ఇది జాతీయ రహదారి .2 ప్రాంతం గుండా వెళ్ళే రహదారితో అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా ఇక్కడ ఫరీదాబాద్, బల్లబ్గర్హ, న్యూ ఫరీదాబాద్ అనే మూడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఢిల్లీ, ఫరీదాబాద్ మధ్య స్థానిక రైళ్ళు కూడా అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దీనికి సమీప విమానాశ్రయం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
06 Apr,Mon
Return On
07 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
06 Apr,Mon
Check Out
07 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
06 Apr,Mon
Return On
07 Apr,Tue