Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» హజారిబాగ్

హజారీబాగ్ – వెయ్యి తోటల నగరం!

19

హజారీబాగ్, రాంచి నుండి 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక నగరం, ఇది ఝార్ఖండ్ లోని చోటానాగపూర్ పీఠభూమి ప్రాంతంలో ఒక భాగం. చుట్టూ అడవులతో ఉన్న ఈ పట్టణం గుండా కోనార్ నది ప్రవహిస్తుంది. చందవర, జిలింజ లు హజారీబాగ్ జిల్లాలోని రెండు ప్రధాన పర్వత శ్రేణులు. హజారీబాగ్ లోని అత్యంత ఎత్తైన పర్వతం పరస్నాథ్ కొండలు. 23, 24 వ జైన తీర్దంకరులు ఇక్కడే మోక్షాన్ని పొందారని చెప్తారు.

ఇది ప్రసిద్ధ ఆరోగ్య రిసార్ట్, ఇది అనేక వృక్ష, జంతుజాలాలను కలిగి ఉంటుంది. ఇది ఒక ప్రసిద్ధ ధార్మిక ప్రదేశం కూడా. ఈ ప్రదేశంలో అనేక అందమైన ఆలయాలు ఉన్నాయి. ఇది బ్రిటీషు వారి పరిపాలనా సమయంలో సైనిక స్ధావరంగా ఉంది, భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రధాన పాత్ర కూడా పోషించింది. హజరిబాఘ్ ముడిసరుకు, ఖనిజ సంపదను కూడా అధికంగా కలిగిఉంది.

ప్రపంచం మొత్తంలో సోహరై చిత్రాలు చాలా ప్రసిద్ది చెందాయి. సంప్రదయకరమైన ఈ చిత్రాలు కూర్మి, ప్రజాపతి తెగలు జరుపుకునే సోహరై పండుగతో సంబంధం కలిగి ఉంటాయి. పశువులను శుభ్రంచేసి, పూజించడం ఈ పండుగలలోని ఆచారంలో ఒక భాగం. సోహరై చిత్రాలు, జురిచ్ లోని రిఎట్బర్గ్ మ్యూజియంలో ప్రదర్సించబడతాయి.

హజారీబాగ్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

పర్యావరణ పర్యాటక కేంద్రమైన హజారీబాగ్ వన్యప్రాణుల అభయారణ్యం, అందమైన కానరీ కొండలు, వేడినీటి జలపాతం సూరజ్కుండ్, ఇస్కో గ్రామం, రాజ్రప్ప ఫాల్, చిన్నమస్తా ఆలయం, సత్పహర్, తిలియా డాం, నర్సిగ్స్తాన్ ఆలయం, రాజ్ దేర్వాహ్, హజారీబాగ్ సరస్సు, సిల్వర్ హిల్, కోనార్ డాం వంటివి హజారీబాగ్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు.

హజారీబాగ్ చేరుకోవడం ఎలా

హజారీబాగ్, రాంచి, పాట్న వంటి అన్ని ప్రధాన నగరాలతో వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.

 

హజారిబాగ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

హజారిబాగ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం హజారిబాగ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? హజారిబాగ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుమార్గం ద్వారా ఇది NH33 పై ఉండడం వల్ల రవాణా పెద్ద కష్టమేమీ కాదు, అంతేకాకుండా అన్ని ప్రధాన నగరాల నుండి అనేక నేరు బస్సులు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా కోడర్మ సమీప రైల్వే స్టేషన్. ఈ ప్రాంతానికి చేరుకోవడానికి అనేక రైళ్ళు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా రాంచి సమీప విమానాశ్రయం
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed