Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జోధ్పూర్ » ఆకర్షణలు » అచల్ నాధ శివాలయం

అచల్ నాధ శివాలయం, జోధ్పూర్

1

అచల్ నాధ శివాలయం 1531 లో రావుగంగ రాణి అయిన నానక్ దేవిచే నిర్మించబడిన ప్రసిద్ధ ధార్మిక కేంద్రం. సందర్శకులు ఈ ఆలయం లోపల శివలింగానికి సమీపంలో ‘గంగా బావరి’ అని పిలువబడే జలశయాన్ని చూడవచ్చు. ఈ ఆలయంలో గర్భ గృహం, మండప భవనం, కీర్తన భవనం వంటి వివిధ వసారాలు ఉన్నాయి. చెక్కిన చితర్ రాళ్ళతో ఈ మందిరాలు నిర్మించబడ్డాయి.