Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జోధ్పూర్ » ఆకర్షణలు » గణేశ ఆలయం

గణేశ ఆలయం, జోధ్పూర్

1

గణేష్ ఆలయం, రతానంద లోని జోధ్పూర్ నగరం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయంలో శివ పుత్రుడైన వినాయకుని విగ్రహం ఉంది. పురాణాల ప్రకారం, ఒక గురువు రతానంద కొండపై దేవుని భారీవిగ్రహాన్ని చూశారు. ఈ విగ్రహ౦ ఎత్తు 8 అడుగులు, వెడల్పులు 5 అడుగులు. ఈ విగ్రహం కనిపించిన చోటే గణేష్ ఆలయం నిర్మించారు. దేవుడిని ప్రార్ధించడం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed