Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జోధ్పూర్ » ఆకర్షణలు » సంతోషీ మాత ఆలయం

సంతోషీ మాత ఆలయం, జోధ్పూర్

1

సంతోషీ మాత ఆలయం, జోధ్పూర్ నగరం నుండి 10 కిలోమీటర్ల దూరంలో లాల్ సాగర్ లో ఉంది. ఈ ఆలయం లో భారతీయ స్త్రీలచే ప్రత్యేకంగా పూజించబడే సంతోషీమాత విగ్రహం ఉంది. భారతదేశం లోని అన్ని సంతోషీమాత ఆలయాల్లో, ఈ ఆలయం అసలైనదని భావిస్తారు. ఈ దేవతని శుక్రవారం నాడు పూజించడం అదృష్టంగా భావిస్తారు. 16 శుక్రవారాల పాటు వరుసగా ఈ దేవతను పూజిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు.