Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కలపెట్ట

కలపెట్ట - ప్రకృతి తో సంభాషణ

26

కలపెట్ట ఒక చిన్న ప్రశాంతమైన గ్రామం. ఇది సుందరమైన ప్రకృతి దృశ్యాలు మరియు ఎత్తైన పర్వతాలు కలిగి, చుట్టూ విశాలమైన కాఫీ తోటలు కలిగి ఉంది. ఈ ప్రదేశం వయనాడ్ జిల్లలో సముద్ర మట్టానికి సుమారు 780 మీ. ల ఎత్తులో కలదు. ప్రకృతి ప్రియులకు ఇది ఒక అద్భుత ప్రదేశం. మతపర అభిమానులకు పూజలు చేయుటకు ఎన్నో దేవాలయాలు కూడా కలవు.

ఈ ప్రదేశాన్ని హిందువుల పుణ్య క్షేత్రం గా చెపుతారు. ఇక్కడ కల దేవాలయాలలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు గ్రామం దేవి టెంపుల్, శ్రీ మహా విష్ణు టెంపుల్ మరియు ఆయప్ప స్వామి టెంపుల్. మహా విష్ణు దేవాలయం లో పేరుకి తగినట్లు విష్ణు మూర్తి ఉంటాడు. ఈ ప్రాంతం లోని విష్ణు మూర్తి దేవాలయాలలో ఇది చాలా అందమైనది.

గ్రామమం దేవి టెంపుల్ స్థానిక మహిళ లలో పేరు పడింది. ఇక ఆయప్ప దేవాలయం కు ఆయప్ప భక్తులు అధికంగా వస్తారు. ఈ టెంపుల్ కలపెట్ట పొలిమేరలలో కలదు. ఇవే కాక ఇక్కడ అనేక జైన మందిరాలు కూడా కలవు.

పులియార్మాల జైన్ దేవాలయం పేరు గాంచినది. ఈ దేవాలయాలే కాక, కలపెట్ట లో 300 సంవత్సరాల చరిత్ర కల ఒక పురాతన వరంబెట్ట మసీదు కూడా కలదు.

ఈ ప్రదేశం అందాలు ఇక్కడ కల మీన్ ముట్టి, సూచీ పర మరియు కంతా పర జలపాతాలతో మరింత ఆకర్షణీయంగా కనపడతాయి. ఈ జలపాతాలు అన్నీ సమీపం లోనే కలవు. పుణ్య క్షేత్రాలు, మరియు ప్రాంత సహజ అందాలు, కలపెట్ట ని ఒక పర్యాటక ప్రదేశం గా తీర్చి దిద్దాయి. వీటికి తగినట్లు కలపెట్ట వాతావరణం సంవత్సరం పొడవునా అనుకూలంగానే ఉంటుంది. అయినప్పటికీ ఈ ప్రాంత సందర్శనకు శీతాకాలం సరైనది. ఈ ప్రదేశానికి రోడ్డు, రైలు, విమాన మార్గాలలో చేరవచ్చు.

కలపెట్ట ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కలపెట్ట వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కలపెట్ట

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కలపెట్ట

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం కలపెట్ట కోజికోడ్ - మైసూరు జాతీయ రహదారిపై కలదు. (ఎన్ హెచ్ 212) కాలికట్ మరియు బెంగుళూరు, మైసూరు, మంగళూరు నగరాలనుండి తరచుగా, ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సు లు ఎయిర్ కండిషన్డ్ మరియు సాధారణ కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం కలపెట్ట కు కాలికట్ రైలు స్టేషన్ 73 కి. మీ. . రైల్వే స్టేషన్ నుండి బస్సు లేదా టాక్సీ ల లో కలపెట్ట కు చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం కలపెట్ట పట్టణానికి కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం 86 కి.మీ. ల దూరం లో కలదు. ఈ విమానాశ్రయం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు మరియు కొన్ని విదేశాలకు విమాన సేవలు కలిగి ఉంది. విమానాశ్రయం నుండి కలపెట్ట కు టాక్సీ లో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Mar,Thu
Check Out
13 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri