Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కాసర్గోడ్

కాసర్గోడ్ - విభిన్న సంస్కృతుల ప్రదేశం

15

కేరళ లోని ఉత్తర దిశలో చివరగా వున్నా కాసర్గోడ్ జిల్లా చాల మందికి చారిత్రక మరియు పురావస్తు అంశాల ఆసక్తి కలిగిస్తుంది. కేరళ ప్రదేశానికి అరబ్బులు 9వ మరియు 14వ శతాబ్దాలలో కాసర్గోడ్ ద్వారా వచ్చారని చెపుతారు. కాసర్గోడ్ లో కల బెకాల్ కోట ఒక విలువైన చారిత్రక చిహ్నం. దక్షిణ దిశగా అది నేరుగా సముద్రం లోకి వుంటుంది.

కాసార అంటే సంస్కృతి అని మరియు క్రోద అంటే భద్రత కల ఒక ధనాగారం అని చెపుతారు. కాసర్గోడ్ ప్రధానంగా కాసారక చెట్ల చే నిండి వుంటుంది. కనుక ఈ ప్రదేశానికి ఈ పేరు ఆ చెట్ల వలన కూడా వచ్చిందని చెప్పవచ్చు. ఈ చెట్ల తో పాటు సాథారణంగా కోస్తా తీరాలలో పెరిగే మరికొన్ని చెట్లు కూడా పెరుగుతాయి. కాసర్గోడ్ ప్రాంతం లో అధికంగా కొబ్బరి మరియు తాటి చెట్లు, కొండల మీద నుండి సముద్రంలోకి ప్రవహించే నీటి ప్రవాహాలు కనపడతాయి. ఏటవాలు రూఫ్ లు కల ఇండ్లు, అక్కడే తయారుచేయబడిన ఇటుకల ఇండ్లు కలిగి వుండటం ఈ టవున్ ప్రత్యేకత.

భిన్న సంస్కృతుల రూపం

కాసర్గోడ్ దాని విభిన్న సంస్క్రుతులకు నిలయంగా వుంటుంది. ఈ ప్రాంతం అక్కడ వారు పూజించే దేవత తెయ్యం ప్రీతిగా జరిగే కంబాల అనే ఎద్దు పందేలకు మరియు కోడి పందేలకు ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ క్రిస్తియన్లు, హిందువులు, మరియు ముస్లిం లు వుంటారు. అన్ని రకాల మత పర వేడుకలు జరుగుతున్నప్పటికీ పరమత సహనం కూడా అధికమే. మళయాళం, తులు, కన్నడ, కొంకణి మరియు తమిళం వంటి భాషలు మాట్లాడతారు.

వాతావరణం

దాని సంస్కృతి వలెనె కాసర్గోడ్ వాతావరణం కూడా రక రకాలుగా వుంటుంది. వేడి, అధిక తేమ, చల్లదనం, పోడితనం కలిగి ఉంటుంది. కూస్తా తీరం సమీపం లో నె ఉండటంతో శీతాకాలం నెలలు నవంబర్ నుండి జనవరి వరకు తప్పించి, మిగిలిన సమయం తేమ గా ఉంటుంది.

కాసర్గోడ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కాసర్గోడ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కాసర్గోడ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కాసర్గోడ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం కాసర్గోడ్ కు బస్సు లలో ప్రయాణం చాల చవకైనది. ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సు లు తరచుగా దొరుకుతాయి. బస్సు ప్రయాణం లో కూడా మార్గం వెంట మీరు చూచి ఆనందించే ప్రకృతి దృశ్యాలు మీకు ఒక అధిక లాభం గానే వుంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం కాసర్గోడ్ పూర్తిగా ప్రకృతి దృశ్యాల నిలయంగా ఉంటుంది. కనుక, రైలు పై ప్రయాణం ఎంతో మధురానుభూతులను కలిగిస్తుంది. కాసర్గోడ్ రైలు స్టేషన్ అదూర్ 25 కి. మీ. లు .ప్రధాన రైలు స్టేషన్ ఎర్నాకులం 125 కి. మీ. ల దూరంలో కలదు. ఉత్తర మరియు దక్షిణ ఇండియా లోని అనేక ప్రదేశాలకు రైళ్ళు కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ఎలా చేరాలి? విమాన ప్రయాణం కాసర్గోడ్ కు మంగళూరు ఎయిర్ పోర్ట్ సమీపం. సుమారు 50 కి.మీ. లు దూరం వుంటుంది. దక్షిణం నుండి వచ్చే వారైతే, కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ 350 కి. మీ. ల దూరం నుండి రావాలి. విమానాశ్రాయం ల నుండి సరసమైన ధరలలో టాక్సీ లు దొరుకుతాయి. బెంగుళూరు నుండి కూడా, విమానం, లేదా, రైలు లేదా బస్సు ల లో కాసర్గోడ్ కు ప్రయాణించవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed