Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కులు » ఆకర్షణలు » గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్

గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్, కులు

1

గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్ లేక జవహర్ లాల్ నెహ్రూ గ్రేట్ హిమాలయ నేషనల్ పార్కుగా పేరొందిన ఈ పార్కు కులులోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. 50 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ నేషనల్ పార్కు అనేక రకాల పూల, పండ్ల జాతి వృక్షాలతోపాటు, 30 రకాల క్షీరదాలు, 300 కంటే ఎక్కువ రకాల పక్షులకు నివాస స్థలం. ఈ పార్కు అడవిలో నివసించే ప్రసిద్ధ పశ్చిమ ట్రాగోపన్స్, తీవ్రంగా అంతరించిపోతున్న అనేక జాతుల పక్షులకు పేరుగాంచింది.

ఈ పార్క్ తో పాటు కనవర్ అభయారణ్యం, రూపి భాభా అభయారణ్యం, పిన్ వేలీ నేషనల్ పార్క్ అన్నీ కలిసి ఉత్తర భారతం లోని హిమాలయాల పడమటి ప్రాంతాల్లో కలుషితం కాని వాతావరణ వ్యవస్థగా ఏర్పడ్డాయి. గోధుమ వర్ణపు ఎలుగుబంట్లు, నల్ల ఎలుగులు, మస్క్ జింకలు, అరుదైన మంచు చిరుత, హిమాలయన్ థార్ లాంటి జంతువులను ఇక్కడ చూడవచ్చు.

ఈ పార్క్ లో తీగలతో కూడిన వనాలు, దేవదారు వనాలు, ఆల్పైన్, సబ్-ఆల్పైన్ జాతులు, ఆల్పైన్ పచ్చిక బయళ్ళ తో కూడిన పచ్చదనం వుంది. బెర్బెరిస్, ఇండిగోఫెరా, సర్కోకో, విబర్నం లాంటి ఇతర రకాల మొక్కలు కూడా వున్నాయి. ఈ పార్క్ లో ఔషధ, సుగంధ గుణాలు గల ఇంకా అనేక రకాల వన మూలికల జాతులు కూడా వున్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed