మీరేమైనా ఈ ఆకారాలకు సరైనా పేరు పెట్టగలరేమో ప్రయత్నించండి? ఆల్ ది బెస్ట్
భౌగోళికంగా భారత దేశం విభిన్న వాతావరణ పరిస్థితులను కలిగి ఉంది. అక్కడి వాతావరణ పరిస్థితులకు కఠినమైన శిలలు కూడా తమ రూపాన్ని మార్చుకొంటున్నాయి. కొన్ని లక్షల ఏళ్ల క్రితం ఏర్పడిన శిలలలు అక్కడి వాతావరణ...
ఈ దేవత ముందు పెట్టిన అన్నం ఏడాదైనా చెడిపోదు...అందుకే..
భారతదేశం దేవాలయాల నిలయం అన్న విషయం తెలిసిందే. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత. అయితే ఆ విశిష్టతలకు కారణం మాత్రం ఆ పరమాత్ముడికే తెలుసు. అందువల్లే అటువంటి విశిష్టతల పై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు...
శ్రావణమాసంలో నందిలేని శివాలయం, జడఉన్న శివలింగం దర్శిస్తే...
శ్రావణమాసం హిందువులకు పరమ పవిత్రమైన నెల. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో శైవులు పరమ నిష్టగా ఉంటారు. అందువల్లే శైవాలయాలు ఈ శ్రావణ మాసంలో కిటకిటలాడుతూ ఉంటాయి. ఈ నెలలో శివారాధన చేస్తే కుటుంబ సమస్యలన్నీ...
సంస్కృత మాట్లాడే గ్రామం, పక్షులు ఆత్మహత్యలు చేసుకొనే గ్రామం. ఏమిటి ఈ వింత? మీరు కారణాలు చెప్పగలరా?
ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు భారత దేశం. ఈ సువిశాల భారత దేశంలో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఆ ఆచారాలు, వ్యవహారాలు ఒకరికి ఆచర్యంగా అనిపిస్తాయి. మరికొన్ని విషయాలకు సంబంధించి...
పిటపిటలాడే ప్రాయంలో చూడదగిన ప్రాంతాలు...
ఊహలకు రెక్కలు తొడిగే వయస్సులో కొత్త ప్రదేశాలను చూడాలని అక్కడి అందాలను ఆస్వాధించాలని ఉండటం సహజం. ఇందుకు ప్రాంతం, లింగ బేధం లేదు. ఈ రెక్కలకు కొంత స్వేచ్ఛ దొరికేది కాళాశాలల్లోనే. కళాశాలల్లో ఫ్రెండ్స్...
ఆ సూర్య దేవాలయంలో వజ్రాలు, రత్యాలు, ముత్యాలు దొరుకుతున్నాయి. అందుకే రహస్యంగా
జగత్తుకు వెలుగును ఇచ్చే సూర్యుడికి భారతదేశంలో వేళ్లమీద లెక్కబెట్టకలిగినన్ని దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. అయితే అందులో ఒకటైన కోణార్క్ దేవాలయం ప్రపంచ ప్రసిద్ధి చెందినది. ఈ సూర్యదేవాలయాన్ని చూడటానికి...
చిన్న పూరీ క్షేత్రాన్ని చూశారా?
పూరీ అన్న తక్షణం జగన్నాథుడు, సుభద్ర, బలరాముడు గుర్తుకు వస్తాయి. ప్రతి హిందువూ తన జీవిత కాలంలో తప్పక సందర్శించాల్సిన ఛార్ థాం పుణ్యక్షేత్రాల్లో ఈ పూరీ లోని జగన్నాథ దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయంలో...
తిరువనంతపురం అంటే కేవలం ఆ ఒక్కటే కాదు...చూడటానికి మరెన్నో...
తిరువనంతపురం అన్న తక్షణం మనకు ఇది కేరళలోని ఓ ధార్మిక క్షేత్రం అన్న విషయమే గుర్తుకు వస్తుంది. ఇందుకు కారాణం లేకపోలేదు. ప్రస్తుత పరిస్థితులతో పాటు మీడియా ధార్మిక సంబంధాలతో ముడిపెట్టి ఈ తిరువనంతపుర పై...
వందేళ్ల పై బడిన మిలట్రీ హోటల్స్ లో తలమాంసం, ఖీమా తిన్నారా?
బెంగళూరులోని మిలటరీ హోటల్స్ కు గొప్ప చరిత్రనే ఉంది. మరాఠా యోధులకు మాంసాహారాన్ని తయారు చేసిపెట్టే గోవిందరావ్ రన్నోవర్ మొదటి సారిగా బెంగళూరులో మిలటరీ హోటల్ ను స్థాపించాడు. ఈ హోటల్స్ లోని రుచులు చాలా...
ఈ స్వతంత్ర దినోత్సవంతో ముడిపడిన ఈ పర్యాటక ప్రాంతాల్లో మీరు ఎన్ని చూశారు?
మరో పది రోజుల్లో మనం స్వతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకోబోతున్నాం. ఎంతమంది తమ ప్రాణాలను పన్నంగా పెట్టి మన భారత దేశాన్ని ఆంగ్లేయుల పాలనల నుంచి విడిపించిన విషయం తెలిసిందే. ఇందుకు భారత...
కేరళలో అచ్చెరువొందించే వన్యప్రాణి పర్యాటక ప్రదేశాలు
వన్యప్రాణుల సందర్శన నిమిత్తం చేసే పర్యటనలు, మన ఉత్తమ ప్రయాణ అనుభవాల్లో ఖచ్చితంగా ముందు స్థానంలో నిలుస్తాయి. దేవుని సొంత దేశం అయిన కేరళ, సహజ వనరులకు మరియు వన్యప్రాణి సంపదకు ఆలవాలం అనడంలో అతిశయోక్తి...
పాయా, మున్షీనాన్, ఇరానీ ఛాయ్ ఇవన్నీ రుచి చూడందే కదలరు
కూసొంత కళా పోషణ ఉండాలి. లేదంటే మనిషికి గొడ్డుకు తేడా ఉండొద్దు అంటాడు విలనిజం పండించడానికి ఓ సినిమాలో చెప్పిన డైలాగులు. అటువంటి విభిన్న డైలాగులు వీనులకు విందును కలిగిస్తాయి. అదే విధంగా కొన్ని రకాల...
శివైఖ్యం చెందాలంటే ఈ మార్గాల్లో ప్రయాణిస్తే చాలు...
ఈ విశాల భారత దేశంలో భౌగోళికంగా విభిన్న పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉంటే మరికొన్ని సమతల ప్రాంతంలో ఉన్నా అక్కడి వాతావరణం చాలా ఇబ్బంది పెట్టేదిగా ఉంటుంది....
మన దేశంలోని 5500 అడుగుల ఎత్తులోని అగ్నిపర్వతం పేలక పోవడానికి కారణం ఆ మంత్రాలేనా?
సముద్ర మట్టం నుంచి 5500 అడుగుల ఎత్తున ఉన్న నామ్చి సిక్కింలోని ఓ ధార్మిక క్షేత్రం. అంతేకాకుండా అత్యంత వేగంగా అభివ`ద్ధి చెందుతున్న నగరాల్లో నామ్చి ముందు వరుసలో ఉంటుంది. ఛార్ దామ్ ప్రతిరూపాన్ని ఈ...
ఈ శివలింగం నెయ్యిని వెన్నగా మారుస్తుంది. దీనిని ఒంటికి రాసుకొంటే
మనం సాంకేతికంగా ఎంతో ఎత్తుకు వెళ్లి ఉండవచ్చు. అయితే కొన్నింటి విషయాల్లో ఆ సాంకేతికత మనకు అక్కరకు రాదు. ఇందుకు భారతదేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరుకు దగ్గరగా ఉన్న శివగంగా ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఈ...
కర్నూలు చుట్టు ఉన్న ఈ పర్యాటక ప్రాంతాలను మిస్ చేసుకోకండి
రాయల సీమ భారతీయ పురాణ, ఇతిహాసాల్లోనే కాకుండా చరిత్రతో పాటు ప్రస్తుర రాజకీయ పరంగా అత్యంత ముఖ్యమైన ప్రాంతం. రాయలసీమ లోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే కర్నూలు ప్రామూఖ్యం కొంత ఎక్కువే. చారిత్రాత్మకంగానే...
ఈ జలపాతాల్లో కేరింతలు కొడితే మీరు చిన్నపిల్లలైపోతారు
కేరళ ప్రకృతి సంపదలకు నిలయం. ఈ దక్షిణాది రాష్ట్రంలో గాలి తెమ్మరలు మనకు ప్రకృతి పాఠాలను బోధిస్తూ మనలను మైమరిపింపజేస్తుంటాయి. పిల్ల కాలువలు మనలను సర్గపు అంచుల వరకూ తీసుకువెలుతాయి. నదీ, పర్వత...
ఉత్తరభారత దేశ ‘గోకర్ణ’ను సందర్శిస్తే కైలాసాన్ని చూసినట్లే
రావణుడు, ఆత్మలింగం, వినాయకుడు అన్న తక్షణం భారత పురాణాల పై కొంచెం పట్టు ఉన్నవారికి వెంటనే గుర్తుకు వచ్చేది కర్నాటకలోని గోకర్ణ. అక్కడ శివుడి ఆత్మలింగాన్ని భక్తులు ఇప్పటికీ సందర్శించుకొంటూ ఉంటారు....