Search
  • Follow NativePlanet
Share
» » ఆ సూర్య దేవాలయంలో వజ్రాలు, రత్యాలు, ముత్యాలు దొరుకుతున్నాయి. అందుకే రహస్యంగా

ఆ సూర్య దేవాలయంలో వజ్రాలు, రత్యాలు, ముత్యాలు దొరుకుతున్నాయి. అందుకే రహస్యంగా

మొధెరలో ఉన్న సూర్య దేవాలయానికి సంబంధించిన కథనం.

జగత్తుకు వెలుగును ఇచ్చే సూర్యుడికి భారతదేశంలో వేళ్లమీద లెక్కబెట్టకలిగినన్ని దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. అయితే అందులో ఒకటైన కోణార్క్ దేవాలయం ప్రపంచ ప్రసిద్ధి చెందినది. ఈ సూర్యదేవాలయాన్ని చూడటానికి విదేశీయులు సైతం ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. అంతేకాకుండా ఈ దేవాలయం నిర్మాణశైలి, ఇంజనీరింగ్ ప్రతిభను ఎంత పొగిడినా తక్కువే.

ఇటువంటి లక్షణాలు ఉన్న సూర్యదేవలయం మరొకటి కూడా ఉంది. అయితే అంత ప్రాచూర్యం కల్పించక పోవడం వల్ల పర్యాటక పరంగా ఈ దేవాలయం కొంత వెనుకబడి ఉందని చెప్పవచ్చు. అయితే స్థానికులతో పాటు ఈ దేవాలయం విశిష్టత తెలిసిన వారు అప్పుడప్పుడు ఇక్కడ వజ్రాల వేటకు వస్తుంటారు. ఇందుకు సంబంధించిన కథనం మీ కోసం...

మెధెరా లోని సూర్య దేవాలయం

మెధెరా లోని సూర్య దేవాలయం

P.C: You Tube

గుజరాత్ లోని మహసానా జిల్లాలో పుష్పవతి నది ఒడ్డున ఉన్న మొధెరా ఒక చిన్న పల్లెటూరు. ఈ పుష్పవతి నది గుజరాత్ లోని సరస్వతీ నదితో కలిసి పడమరగా ప్రవహిస్తుంది.

మెధెరా లోని సూర్య దేవాలయం

మెధెరా లోని సూర్య దేవాలయం

P.C: You Tube

అక్కడ ఉన్న రాణ్ ఆఫ్ కచ్ లోకి పోయి కలుస్తుంది. ఇక మహసాకు 18 కిలోమీటర్ల పడవరగా పాటన్ ఉంది. ఈ పటన్ ను మొదట అంహిలవడి పాటన్ అని పిలిచే వారు.

మెధెరా లోని సూర్య దేవాలయం

మెధెరా లోని సూర్య దేవాలయం

P.C: You Tube

ఇంది సోలంకి రాజుల ముఖ్యపట్టణం. వారి కాలంలో బంగారం, ముత్యాలు, రత్నాలు మొదలైనవి రోడ్డు మీద గుట్టలుగా పోసి అమ్మేవారు. అందువల్లే ఆ రోడ్డుకు ఆనుకొని సూర్య దేవాలయం ఉంది.

మెధెరా లోని సూర్య దేవాలయం

మెధెరా లోని సూర్య దేవాలయం

P.C: You Tube

ఇప్పటికీ అక్కడ అప్పుడప్పుడు వజ్రాలు, వైడూరాలు, రత్యాలు, ముత్యాలు దొరుకుతాయని చెబుతారు. ఇక పాటన్ కు కొద్ది దూరంలో ధర్మారణ్యం ఉండేది.

మెధెరా లోని సూర్య దేవాలయం

మెధెరా లోని సూర్య దేవాలయం

P.C: You Tube

సోలంకి రాజుల కాలంలో పాటన్ లో రాజాదరణలో ఉన్న కొద్ది మంది బ్రాహ్మణులకు, ధర్మారణ్యంలో కొంతభాగం బాగు చేయించి వసతులు కల్పించి దానమిచ్చారు.

మెధెరా లోని సూర్య దేవాలయం

మెధెరా లోని సూర్య దేవాలయం

P.C: You Tube

పాటన్ నుంచి వచ్చిన బ్రహ్మణులను మొథ్ లేదా యొడ్ బ్రాహ్మణులని పిలిచేవారు. అందువల్లే ఈ ప్రాంతానికి మొథెరా అనే పేరు వచ్చింది.

మెధెరా లోని సూర్య దేవాలయం

మెధెరా లోని సూర్య దేవాలయం

P.C: You Tube

ఇక పుష్పవతి పక్కన ఉన్న సూర్య దేవాలయాన్ని సోలంకి రాజైన రెండవ భీందేవ్ క్రీస్తు శకం 11 శతాబ్దంలో నిర్మించారు. అప్పుడు దక్షిణ భారత దేశంలో చోళులు అధికారంలో ఉన్నారు.

మెధెరా లోని సూర్య దేవాలయం

మెధెరా లోని సూర్య దేవాలయం

P.C: You Tube

ఇక ఎక్కడ చూచినా కనుచూపుమేరలో కొండగానీ, రాయిగానీ లేని చోట కొన్ని మైళ్ల నుంచి రాయిని లొలచి నదికి 10 అండుగులకు పైగా ఇటుకలతో గట్టి పునాదులు నిర్మించి ఈ దేవాలయాలన్ని నిర్మించారు.

మెధెరా లోని సూర్య దేవాలయం

మెధెరా లోని సూర్య దేవాలయం

P.C: You Tube

ఎక్కడా సున్నంతో టాకీ వేయకుండా రాయిలో రాయి అమర్చి ఒక అద్భుతమైన రాతి దేవాలయాన్ని నిర్మించడం అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం.

మెధెరా లోని సూర్య దేవాలయం

మెధెరా లోని సూర్య దేవాలయం

P.C: You Tube

ఆలయం గర్భాలయంతో కూడిన గూఢమంటపం, సభా లేక రంగమంటపం, సూర్యకుండ్ అనే మూడు ప్రధాన బాగాలుగా ఉంటుంది.

మెధెరా లోని సూర్య దేవాలయం

మెధెరా లోని సూర్య దేవాలయం

P.C: You Tube

గూఢమంటపం ప్రవేశ ద్వారానికి ముండు ఒక మకరతోరణం అందగా చెక్కబడి రెండు స్తంభాల మీద నిలబెట్టడం వల్ల చూడటానికి ఎంతో అందంగా కనబడుతుంది.

మెధెరా లోని సూర్య దేవాలయం

మెధెరా లోని సూర్య దేవాలయం

P.C: You Tube

ఇక ద్వారము నుంచి లోపలకు ప్రవేశించగానే గర్భాలయపు స్తంభాల పై ఉన్న శిల్పసంపద అమోఘం. ఇక్కడ రామాయణ, మహాభారత చిత్రాలు మనం చూడవచ్చు.

మెధెరా లోని సూర్య దేవాలయం

మెధెరా లోని సూర్య దేవాలయం

P.C: You Tube

రంగమంటపం గుండ్రంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న స్తంభాల పై కూడా ఏనుగులు, కోతులు సంగీత పరికరాలను వాయిస్తున్నట్లు ఉన్న శిల్పాలు ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి.

మెధెరా లోని సూర్య దేవాలయం

మెధెరా లోని సూర్య దేవాలయం

P.C: You Tube

ఇక సూర్యకుండ్ అనేక మెట్ల వరుసలతో కూడిన పెద్ద కొలను. ఇక్కడ కూడా మనం శిల్పసౌదర్యాన్ని విక్షించవచ్చు.

మెధెరా లోని సూర్య దేవాలయం

మెధెరా లోని సూర్య దేవాలయం

P.C: You Tube

ముఖ్యంగా శేషతల్పం మీద పవలించిన భంగిమలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X