కంచి లోని బంగారు, వెండి బల్లి రహస్యాలు మీకు తెలుసా ?
బల్లి ఒంటిమీద పడిందంటే జలదరించిపోతాం .. బల్లి అంటే భయపడేవారు లేకపోలేదు. సాధారణంగా ప్రతి ఇంట్లో బల్లులను చూస్తుంటాం గోడలపై. ఇది పాకే జీవి. కనుకనే గోడపై పాకుకుంటూ బల్పుల వద్ద లేదా ఇంట్లో వెలుతురు...
దక్షిణ భారతదేశంలోని టాప్ 5 కృష్ణ జింక అభయారణ్యాలు !
కృష్ణ జింక శాఖాహార వన్య జంతువు. అతి వేగంగా పరిగెత్తగలే జంతువులలో ఇది ఒకటి. ఇవి ముఖ్యంగా గడ్డిని, పండ్లను తింటుంటాయి మరియు ఎప్పుడు బయటకు వెళ్లినా ఒంటరిగా వెళ్లవు వెంట మంద వేసుకొని వెళతాయి. మందలో...
దక్షిణ భారతదేశ ఖజురహో - డిచ్ పల్లి, తెలంగాణ !
డిచ్ పల్లి .. దీనినే 'దక్షిణ భారత దేశ ఖజురహో' అని అభివర్ణిస్తారు చరిత్రకారులు. డిచ్ పల్లి లో రామాలయం ఫేమస్. దీనినే 'ఇందూరు ఖజురహో' గా కూడా పిలుస్తారు. దేవాలయ శిల్ప సంపద అచ్చం ఖజురహో ను పోలి...
ఎయిర్ ఏసియా బిగ్ సేల్ గొప్ప ప్రారంభం !
ఎయిర్ ఏసియా బిగ్ సేల్ పారంభమైంది. ప్రయాణీకులకు అతి తక్కువ ధరకే స్టార్టింగ్ ప్రైస్ కేవలం 899 రూపాయలతో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా టూర్లలు, వెకేషన్ లు ప్లాన్ చేసుకోవచ్చు. వీలైతే ముందుగానే...
గాజులదిన్నె ప్రాజెక్టు, కర్నూలు !
గాజులదిన్నె ఒక ఆయకట్టు. ఇది కర్నూలు జిల్లాలో కలదు. నేను ఎప్పుడో చిన్నగున్నప్పుడు ఈ పాజెక్టు ను చూసాను. మళ్ళీ ఇన్నేళ్లకు ఈ ప్రాజెక్టు చూడటం నిజంగా ఆనందం కలిగించింది. అప్పటికీ, ఇప్పటికీ ప్రాజెక్టు లో...
అప్సరసలకు నిలయం ... 'అప్సరకొండ' !
ప్రకృతి అందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవి ఎవ్వరినైనా మైమరిపిస్తాయి, ఎంతటి వారినైనా అక్కున చేర్చుకుంటాయి. వీటికి కుల - మత, ధనిక -పేద, చిన్న - పెద్ద, ఆడ - మగ వంటివి ఏమీ తెలియవు....
ట్రెక్కింగ్ మరియు సాహసాల 'రామనగరం' !
మీకు బాలీవూడ్ బ్లాక్ బాస్టర్ మూవీ 'షోలే' గుర్తుందా ? 1970 లలో తీసిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బ్లాస్టర్ మరియు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. 'షోలే' సినిమాలో మీకు కనిపించే కొండ ప్రాంతం అంతా కర్ణాటక లోని...
శ్రీ బాల హనుమాన్ ఆలయం, ఢిల్లీ !
ఢిల్లీ భారతదేశ రాజధాని. పూర్వం దీనిని ఇంద్రప్రస్థపురం అని పిలిచేవారట. ఈ నగరాన్ని ఎన్నో రాజ వంశాలు పరిపాలించారు అయినా చెక్కుచెదరలేదు .. ఎన్నో యుద్ధాలను చూసింది అయినా బెదరలేదు. ఇంద్రప్రస్థపురం...
దొడ్డ గణేశ ఆలయం, బెంగళూరు !
దొడ్డ గణపతి దేవాలయం బెంగళూరు మహానగరంలో కలదు. కన్నడలో దొడ్డ అనే 'పెద్ద' అని అర్థం. పేరుకు తగ్గట్టే దేవాలయంలో పెద్ద గణపతి శిలా విగ్రహం ఉన్నది. ఇదొక ఏకశిలా విగ్రహం. బెంగళూరు నగరానికి దక్షిణ ప్రాంతంలో...
ఇటార్సి - పర్యాటకులకు ఆసక్తిని కలిగించే ప్రదేశం !
ఇటార్సి మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ప్రధాన వాణిజ్య కూడలి. ఈ సిటీ వ్యవసాయ పరంగానూ, పరిశ్రమల పరంగానూ గణనీయమైన అభివృద్ధి సాధించింది. దీనికి కారణం ఇక్కడ ఉన్న పురాతన రైల్వే జంక్షన్ అయివుండొచ్చు....
తమిళనాడులోని ఆరు దివ్య మురుగన్ క్షేత్రాలు !
శివ పార్వతుల రెండవ కుమారుడైన కుమారస్వామి కి మహా దేశంలో ఆలయాలకు కొదువలేదు. కుమార స్వామి కి గల ఇతర పేర్లు "సుబ్రమణ్య స్వామి", "మురుగన్". తమిళనాట కుమార స్వామి ని మురుగన్ అని పిలుస్తారు, పూజిస్తారు....
ఎడారిలో ఒయాసిస్సు - మౌంట్ అబూ !
భారతదేశంలో అతి పురాతన ముడుత పర్వతాలు - ఆరావళి పర్వతాలు. ఆరావళి పర్వతాల అందచందాల్ని చూడాలన్నా, అపురూప శిల్పసంపదను ఆస్వాదించాలన్నా, బ్రహ్మకుమారీల శాంతిసరోవరంలో విశ్రాంతి పొందాలన్నా...
స్వయంభూవు గణపతి ఆలయాలు - ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ !
వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. ఈయనకు గల ఇతర పేర్లు గణపతి, బొజ్జ గణపయ్య, గణేశుడు, గణనాయకుడు, గణనాధుడు, విఘ్నేశ్వరుడు. శివ పార్వతులు పెద్ద కుమారుడు ఈయన. ఈయన తమ్ముడు కుమార స్వామి. ఈయన వాహనం మూషికం...
ఆధ్యాత్మిక ఆవాసాలు - పంచ సరోవరాలు !
భారత దేశంలో దేవాలయాలు మాత్రమే హిందూ సంస్కృతిని తెలియజేస్తాయనటం ఎంతమాత్రం సబబు కాదు. నదులు, సరస్సులు కూడా హిందూ సంస్కృతితో ముడిపడి ఉన్నాయి. అందుకే నదులలో, సరస్సులలో ఇప్పటికీ (మొన్న జరిగిన కృష్ణా...
వరంగల్ - చరిత్ర, కట్టడాలు మరియు సహజ ఆకర్షణలు కలిసే ప్రదేశం !
వరంగల్ సాహితీ కళలకు, కట్టడాలకు మరియు కాకతీయ వైభోగాలకు నిదర్శనం. ప్రఖ్యాత ఇటాలియన్ యాత్రికుడు మార్కో పోలో వ్రాసిన 'బుక్ ఆఫ్ మార్వెల్స్ అఫ్ ది వరల్డ్' లో వరంగల్ కట్టడాల గురించి హైలెట్ చేసి...
భీమశంకర్ - పర్యాటకుల మనసు దోచే ప్రదేశం !
మీరు ఎప్పుడూ ఉండే రొటీన్ లైఫ్ లకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారా ? ఇప్పుడొచ్చే సెలవులను ఎలా గడపాలి అని అనుకుంటున్నారా ? ఎక్కువ రద్దీగా ఉండే ప్రదేశాలను కాకుండా ప్రశాంతంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ...
పొన్నాని - దక్షిణ భారతదేశపు మక్కా పట్టణం !
ఇది బక్రీద్ మాసం. ఇప్పుడిప్పుడే ఒరవడిగా హజ్ కు ప్రయాణమవుతుంటారు ముస్లీమ్ భక్తులు. జీవితంలో ఒక్కసారైనా మక్కా వెళ్లి హజ్ చేసిరావటం ముస్లిం ధర్మాలలో ఒకటి. బక్రీద్ నే 'ఈదుల్ అజ్ హా' అని అరబ్బీలో...
హిమాలయాల్లో అంతుచిక్కని రహస్యాలు !
భారతదేశంలో హిందూ మతం ఉద్భవించింది అనటానికి ఎన్నో సాక్షాలు, ఆధారాలు ఉన్నాయి. మన హిందూ సంస్కృతికి, సంప్రదాయాలకి, మత విశ్వాసాలకు పుట్టినిల్లు .. ఉత్తరాన ఉన్న హిమాలయాలు ! ఇప్పటికీ ఎందరో యోగులు,...