ఎనిమిది ముఖాల ఈశ్వరుడిని సందర్శిస్తే ఐశ్వర్యం మీ చెంతనే
సాధారణంగా శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అయితే భారత దేశంలో అతి తక్కువ చోట్ల మాత్రమే విగ్రహ రూపంలో మనకు కనిపిస్తాడు. అయితే మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి ఎనిమిది ముఖాలతో శివుడు దర్శనమిచ్చే...
తలెత్త కుండా వీటిని చూడగలరా
దేవాలయాలు అనగానే గుర్తుకొచ్చేది గోపురం లేదా విమానం. వీటిని దేవుని పాదాలుగా అభివర్ణిస్తాము. దూరంగా ఉండి వీటిని నమస్కరించినా ... స్వామి పాదాలను నమస్కరించినట్లే అవుతుంది. కాబట్టే అందరికి కనబడేటట్లు...
కలియుగం మొదటి నుంచి దొంగతనమే జరగని గ్రామం గురించి తెలుసా...ప్రపంచంలో అటు వంటి గ్రామం అదొక్కటే
సాధారణంగా మన వస్తువులను సంపదను భద్రపరుచుకోవడానికి ఇల్లు కట్టుకుని దానికి తలుపులు వేయిస్తాం. అయితే ప్రపంచంలో ప్రస్తుతం నివాసయోగ్యంగా ఉన్న కేవలం ఒక్క గ్రామంలో మాత్రం ఇల్లకు ఎటువంటి తలుపులు ఉండవు....
దక్షిణాది చలనచిత్రాల షూటింగ్ కేరాఫ్ ఈ పర్యటాక ప్రాంతం
కనుచూపుమేర పచ్చటి పొలాలు. పల్లెవాతావరణానికి తగ్గట్టు వెదురు, కర్ర దూళాలతో చేసిన భవనాలు, సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో పల్లె వనితల జానపదాలు ఇంతకంటే మనసుకు ఆహ్లాదాన్ని తెచ్చే ప్రాంతం ఏదైనా ఉందా అంటే...
శివయ్య తలక్రిందులుగా ఉన్న క్షేత్రం ఇదే...
సాధారణంగా శివుడు మనకు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అయితే కొన్ని క్షేత్రాల్లో మాత్రమే విగ్రహ రూపంలో ఉంటాడు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్షేత్రంలో పరమశివుడు విగ్రహరూపంలోనే కాక శీర్షాసంలో ఉంటారు....
ఈ క్షేత్రాల్లో మీ జాతకాలు మారిపోతాయి....దోషాలు పోయి అదృష్టవంతులవుతారు
పుట్టిన తేది, నక్షత్రాన్ని అనుసరించి మనం జీవితం ఎలా ఉంటుంది, ఏ స్థాయికి చేరుతామన్న విషయం ఆధారపడి ఉంటుందని చాలా మంది విశ్వాసిస్తారు. అందువల్లే పిల్లలు పుట్టిన వెంటనే వారి జాతకాన్ని పండితుల చేత...
తిరుమల గుడిలోని ఈ రహస్యాలు మీకు తెలుసా
ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన తిరుమలలోని వెంకటేశ్వరుడుని దర్శించుకోవడం జీవితం ధన్యమయినట్లు భావిస్తారు. ఏడు కొండల పై వెలిసిన ఈ దేవుడిని దర్శించుకోవడానికి భారత దేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి...
బులెట్ దేవుడు...విస్కీ దేవత ఇలాంటివి విన్నారా
భారత పురాణాల ప్రకారం మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు. వీరి పేరు పై దేవాలయాలు ఉంటాయి. ఈ ముక్కోటి దేవతలకు అదనంగా భారత దేశంలో కొన్ని ప్రత్యేక దేవాలయాలు ఉన్నాయి. ఒక చోట రాయల్ ఎన్ ఫీల్డ్ ను దేవుడిగా...
హైదరాబాద్ లో దెయ్యాలు ఉన్న భవంతుల్లోకి వెళ్లారా
దెయ్యం... దీనికి సరైన నిర్వచనం కాని శాస్త్రీయ ఆధారాలు కాని ఉండవు. అయితే ఇది నిత్యం ఎంతో ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. శాస్ర్త, సాంకేతికత ఎంత అభివ`ద్ధి చెందినా ఈ దెయ్యం గురించి నిత్యం ఏదో ఒక...
ఇక్కడకు వెళ్లి వచ్చారంటే మీకు గుండె ధైర్యం ఎక్కువనే అర్థం
భారత దేశం ఎన్నో ప్రకృతి అందాలకు నిలయం. ఈ విశాల దేశంలో అటు సముద్ర తీర ప్రాంతంతో పాటు ఇటు ఇసుక ఎడారులు కూడా ఉన్నాయి. జలజల పారే నదులతో పాటు ఎతైన కొండలు కూడా ఉన్నాయి. ఇక మానవ నిర్మితమైన కోటలకు...
ఇక్కడ దెయ్యానికి మినరల్ వాటర్, సిగరెట్ ఇవ్వాల్సిందే లేదంటే ప్రయాణం...
హిమాలయ పర్వత ప్రాంతల్లోని హిమాచల్ ప్రదేశ్ ఎన్ని ప్రక`తి అందాలను తనలో దాచుకుందో అంత కంటే ఎక్కువ రహస్యాలు ఈ రాష్ర్టంలో దాగి ఉన్నాయి. అందులో పురాణ , హితిహాసాలకు సంబంధించిన దేవాలయాలతో పాటు భౌగోళిక,...
శివుడి శిరస్సు పై చంద్రుడితో పాటు సూర్యుడూ కనిపించే క్షేత్రం...మన ఆంధ్రప్రదేశ్ లోనే
భారత దేశంలో శివుడు సాధారణంగా లింగరూపంలో మనకు దర్శనమిస్తాడు. అయితే అతి అరుదుగా మాత్రమే విగ్రహ రూపంలో కనిపిస్తాడు. అందులోనూ సిద్ధాసనంలో (కుర్చొని) శివుడు కొలవై ఉన్న క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని...
చెడు కలల నుంచి విముక్తిని ఇచ్చే దేవాలయం ఇదే
ప్రతి ఒక్కరికి కలలు వస్తుంటాయి. వాటిలో మనస్సును సంతోషపెట్టేవి కొనైతే మరికొన్ని కలవర పరుస్తుంటాయి. సంతోషపెట్టే కలలు మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటాం. అయితే కలవర పరిచే కలలు వచ్చిన తర్వాత ఏ పని...
శాఖాహార మొసలి...అనంతుడికి రక్షణగా
మొసలి మాంసాహారి అన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలో ఒకే ఒక మొసలి శాఖ హారి. బియ్యం, బెల్లంతో తయారు చేసిన ప్రసాదాన్ని మాత్రమే రోజూ తింటుంది. ఆ మొసలి ఉన్న సరస్సులోకి దిగిన వారికి కూడా ఇప్పటి వరకూ...
చనిపోయిన తర్వాత ఆత్మ మొదట వెళ్లేది ఇక్కడికే...యమాలయం దేశంలో ఇదొక్కటే
చనిపోయిన తర్వాత అప్పటి వరకూ ఉన్న శరీరాన్ని వదిలి ఆత్మ మరో శరీరంలోకి ప్రవేశిస్తుందని భారతీయుల నమ్మకం. ఈ మధ్య కాలంలో చేసిన పాప పుణ్యాలను అనుసరించి సదరు జీవి పర లోకంలో శిక్షను అనుభవిస్తాడని చెబుతారు....
శివుడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం...ఇక్కడ ఆయనకు అభిషేకం ఉండదు?
దేశంలో శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో చాలా వరకూ శివుడు లింగ రూపంలో దర్శనమిస్తారు. కొన్ని చోట్ల మాత్రం మానవ రూపంలో విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం కూడా కొర్చొని లేదా నిలబడిన రూపంలో మనకు...
ఇక్కడ ఎలుకలే దేవుళ్లు
ఈ దేవాలయంలో సుమారు 25,000 నల్ల ఎలుకలు సజీవంగా ఉన్నాయని ప్రసిద్ధి. ఈ ఎలుకలు దేవాలయం అంతా తిరుగుతుంటాయి. ఈ ప్రసిద్ధ ఎలుకలను కబ్బాలు అని పిలుస్తారు. ఈ ఎలుకలు దైవత్వ ఎలుకలుగా పూజిస్తారట. ఈ...
అమృత బిందువులు పడ్డ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది
పుష్పగిరి ఆలయముల సముదాయము ఆంధ్రప్రదేశములోని కడప జిల్లా, చెన్నూరు మండలములోని పుష్పగిరి గ్రామమునందు కలదు. కడప జిల్లా కేంద్రమైన కడప పట్టణమునకు 16 కిలోమీటర్ దూరములో ఉంది. అనేక శైవవైష్ణవాలయముల సముదాయము...