Search
  • Follow NativePlanet
Share

పిలాని - విద్యా సంస్ధల నిలయం 

7

 

రాజస్ధాన్ లోని షెఖావతి ప్రాంతంలో పిలాని ఒక చిన్న పట్టణం . ఈ పట్టణం అనేక ప్రముఖ విద్యా సంస్ధలకు ప్రసిద్ధి. అన్నింటిలోకి ప్రధానమైన సంస్ధ బిట్స్ పిలాని. ఈ పట్టణం ఢిల్లీకి సుమారు 203 కి.మీ. ల దూరంలో ను మరియు రాజస్ధాన్ రాజధాని జైపూర్ కు 205 కి.మీ.ల దూరంలోను కలదు. ఈ పట్టణం రాజస్ధాన్ లోని ఝంఝును జిల్లా పాలనలోకి వస్తుంది.

ఇక్కడి నివాసితుల మేరకు పట్టణానికి ఈ పేరు పిలానియా గోత్ర కు చెందిన ప్రఖ్యాత జాట్ యోధుని కారణంగా వచ్చింది. ఈ యోధుడు పట్టణంలోని కోటను సంరక్షించేందుకుగాను శత్రువులతో పోరాడి తన ప్రాణాలను అర్పించాడు. ఆ యోధుని ప్రాణ త్యాగానికి గాను అప్పటి పాలకులు పట్టణానికి అతని పేరు పెట్టారు.

ప్రస్తుతం, ఈ చిన్న పట్టణం అనేక ప్రముఖ విద్యా సంస్ధలు కలిగి ఉంది. బిట్స్ పిలాని దేశంలోని ఇంజనీరింగ్ కోర్సులలో ఉత్తమమైనవి అందిస్తుంది. అనేక మంది నిపుణులైన వారిని గత యాభై ఏళ్ళలో తయారు చేసింది. పిలాని లో మరి కొన్ని ప్రసిద్ధ విద్యా సంస్ధలు అంటే, బి.కె. బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (బికెబిఐఇటి), ది జిడి బిర్లా మెమోరియల్ పాలీటెక్నిక్ ఇన్ స్టిట్యూట్ (బిటి టిఐ మరియు షాదిలాల్ కటారియా టీచర్ ట్రైనింగ్ కాలేజీ. ఈ పట్టణం ధార్మిక కార్యక్రమాలకు ప్రసిద్ధి చెంది ఇండియాలోని ప్రధాన పారిశ్రామిక దారులలో ఒక కుటుంబమైన బిర్లాల స్వంత పట్టణం

చిన్న పట్టణం అయిన కారణంగా పిలాని కి విమానాశ్రయం లేదా రైలు స్టేషన్ లు లేవు. సమీప రైలు స్టేషన్ చిరవా రైలు స్టేషన్ ఇది. పిలానికి 17 కి.మీ.ల దూరంలో కలదు. పర్యాటకులు ఈ పట్టణాన్ని డిసెంబర్ మరియు జనవరిలో సందర్శించటం మంచిది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

 

పిలాని ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పిలాని వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పిలాని

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పిలాని

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం పిలానికి అంతర రాష్ట్రీయ బస్ టర్మినల్స్ ఎన్నో కలవు. పిలాని రోడ్డు ప్రయాణం ఎంతో తేలికగా ఉంటుంది. పిలాని నుండి ఢిల్లీకి నేరు బస్ లు కలవు. ఢిల్లీ విమానాశ్రయ ప్రయాణీకులు చిరావాకు బస్ లో నేరుగా రావచ్చు. అక్కడినుండి పిలాని చేరవచ్చు. లేదా మరో మార్గంగా, జైపూర్ లోని సింధి కేంప్ నుండి ప్రభుత్వ బస్ లలో పిలాని చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం పిలాని రైల్వే లైనుకు నేరుగా కలుపబడిలేదు. సమీప రైలు స్టేషన్ చిరావా మరియు లొహారు లలో కలవు. ఇవి వరుసగా సుమారు 16 కి.మీ. లు మరియు 25 కి.మీ.లుగా ఉంటాయి. ఈ రెండు ప్రదేశాలు, పిలానికి రెగ్యులర్ బస్ లేదా టాక్సీ సేవలు అందిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    పిలాని రోడ్డుపై తేలికగా చేరవచ్చు. కాని ఇది రైలు, లేదా విమాన మార్గాలు నేరుగా కలిగి లేదు. విమాన ప్రయాణం పిలానికి విమాన మార్గం సమీపంలో లేదు. విమానాశ్రయం 203 కి.మీ.ల దూరం కల ఢిల్లీ లేదా 205 కి.మీ.ల దూరం కల జైపూర్ లలో కలదు. విమానాశ్రయాలనుండి పిలానికి బస్ సర్వీసులు లేదా టాక్సీ లు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed