భర్తృహరి దేవాలయం, సరిస్క

హోమ్ » ప్రదేశములు » సరిస్క » ఆకర్షణలు » భర్తృహరి దేవాలయం

రాజస్థాన్ లోని ఆల్వార్ నుండి 30 కి.మీ. దూరం లో గల భర్త్రిహరి దేవాలయం ప్రసిద్ధ సరిస్క నేషనల్ టైగర్ రిజర్వు కు అతి చేరువలో ఉంది.దేశం నలు మూలల నుండి భారి సంఖ్యలో భక్తులు యోగి భర్తృహరినాథ్ కు చెందిన ఈ దేవాలయానికి వస్తుంటారు. రాజస్థానీ వాస్తు నిర్మాణ శైలికి అధ్భుత నిదర్శనమైన ఈ దేవాలయం యోగి భర్తృహరి నాథ్ సమాధి పై ఉంది.

Please Wait while comments are loading...