Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తిరువారూర్

తిరువారూర్ – చెరువులు, పురాతన దేవాలయాలు నెలకొన్న ప్రాంతం

22

తిరువరూర్ తమిళనాడు లోని తిరువరూర్ జిల్లాకి ప్రధాన కార్యాలయం. ఇది ముందు నాగపట్టినం జిల్లాలో భాగంగా ఉండేది, ఇపుడు తన సొంత జిల్లాగా మార్చారు. తిరువరూర్ బే ఆఫ్ బెంగాల్ పక్కన ఉంది. ఇక్కడ చెరువులు సమృద్ధిగా ఉండేవి, కావేరీ నది ఉపనదులు ఈ డేల్టాకి సమీపంలో ఏర్పడ్డాయి. తిరువుర్ నగరం కూడా చోళ రాజవంశపు అనేక పముఖ రాజధానులలో ఒకటిగా ఉంది. పాతకాలంలో ఈ నగరం నుండి గొప్ప కులోత్తుంగ చోళులు పరిపాలించారు. అలాగే, కర్ణాటక సంగీతం, త్యాగరాజ, శ్యామ శాస్త్రి, ముతుస్వామి దిక్షితార్ ప్రసిద్ధ త్రిమూర్తులు ఈ నగరంలోనే జన్మించారు.

తిరువరూర్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు

త్యాగరాజస్వామి ఆలయం, కూతనూర్ లోని సరస్వతి ఆలయం, తిరుకన్నాపురం లోని నీలమేఘపెరుమాల్ ఆలయం, ముదికొండ లోని కోదండ రామ ఆలయం, మన్నార్గుడి లో ఉన్న రాజగోపాలస్వామి ఆలయం ఈ ప్రాంతపు కొన్ని ప్రసిద్ధ ఆలయాలు. అంతేకాకుండా, సిటీ గార్డెన్, ముతుపెట్టై గ్రామం కూడా సందర్శకులను ఆకర్షిస్తుంది.

తిరువరూర్ చేరుకోవడం ఎలా

దేశంలో, తమిళనాడు లోని మిగిలిన ప్రాంతాల నుండి తిరువరూర్ కు రోడ్డు, రైలు మార్గాలు బాగా అనుసంధానించబడి ఉన్నాయి. 110 కిలోమీటర్ల దూరలో ఉన్న తిరుచిరాపల్లి, తిరువరూర్ కు సమీప ప్రధాన నగరం. సాపేక్షంగా 290 కిలోమీటర్ల వద్ద ఉన్న చెన్నై కూడా తిరువరూర్ కి దగ్గరగా ఉంది. తిరువరూర్ లో రైల్వే స్టేషన్ ఉంది, అందువల్ల రైలు ద్వారా తిరువరూర్ చేరుకోవడం తేలిక.

తిరువరూర్ వాతావరణం

తిరువరూర్ వేడి, ఆర్ద్ర వాతావరణాన్ని కలిగిఉంటుంది. సంవత్సరంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉండే వర్షాకాలంలో, డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉండే శీతాకాలంలో తిరువరూర్ సందర్శన ఉత్తమమైనది. వేసవిలో తిరువరూర్ లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే ఎక్కువ పెరగడం వల్ల చాలా వేడిగా ఉంటుంది.

తిరువారూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తిరువారూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తిరువారూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తిరువారూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం : తిరువరూర్ నుంచి రోడ్డు మార్గం లో తేలిగ్గా చేరుకోగలిగన ట్రిచీ, చెన్నై లాంటి నగరాలకు ఈ వూరు బాగా అనుసంధానం అయి వుంది. చెన్నై నుంచి 290 కిలోమీటర్లు, ట్రిచీ నుంచి 110 కిలోమీటర్ల కిలోమీటర్ల దూరంలో వుంది తిరువరూర్. ట్రిచీ నుంచి కాబ్ మాట్లాడుకుంటే 1500 రూపాయల బాడుగ అవుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా : మైలదుత్తరై, తిరుచిరాపల్లి, కోచి, చెన్నై లకు నిత్యం తిరిగే రైళ్లతో తిరువరూర్ లో రైల్వే స్టేషన్ వుంది. దేశంలోని ప్రతి ప్రధాన నగరం నుంచి తిరువరూర్ కు రైల్లో తేలిగ్గా చేరుకోవచ్చు. చెన్నై వరకు రైల్లో వెళ్లి, అక్కడి నుంచి తిరువరూర్ వెళ్ళే రైలు ఎక్కడం అన్నిటికన్నా ఉత్తమ మార్గం.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా : తిరువరూర్ కు చెన్నై సమీప విమానాశ్రయం. అంతర్జాతీయ విమానాశ్రయం హోదా వుండడం వల్ల చెన్నై నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు నిత్యం విమానాలు తిరుగుతాయి. చెన్నై నుంచి రోడ్డు ద్వారాను, బస్సుల ద్వారాను తిరువరూర్ తేలిగ్గా చేరుకోవచ్చు. తిరువరూర్ నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో వున్న ట్రిచీ నగరంలో కూడా విమానాశ్రయం వుంది. ట్రిచీ వరకు విమానంలో వెళ్లి అక్కడి నుంచి తిరువరూర్ కు రైల్లో కూడా వెళ్ళవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
03 Apr,Fri
Return On
04 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
03 Apr,Fri
Check Out
04 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
03 Apr,Fri
Return On
04 Apr,Sat