Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» డిబ్రూ ఘర్

డిబ్రూ ఘర్  - బ్రహ్మపుత్ర గల గలలు, తేయాకు వాసనలు!

19

డిబ్రూ ఘర్ ప్రదేశం చాలా అందమైనది. ఒక పక్క బ్రహ్మపుత్ర ప్రవాహం, నగరం అంచులు, హిమాలయాలను తాకుతూ కనపడుతూ ప్రశాంత వాతావరణంలో వుంటుంది. ఈ ప్రదేశం పర్యాటకుడికి కావాల్సిన ప్రశాంతత, అందం, కొద్దిపాటి చరిత్ర, పుష్కలమైన పచ్చదనం అందిస్తుంది.

దిబ్రూఘర్ లోను, చుట్టుపట్ల కల టూరిస్ట్ ప్రదేశాలు

టీ గార్డెన్ లు

అస్సాం టీ అంటే ప్రపంచ ప్రసిద్ధి. అస్సాం టీ డిబ్రూ ఘర్ తింక్ సూకియా మరియు శిబ సాగర్ లలో ప్రసిద్ధి. వాస్తవానికి రాష్ట్రం లోని టీ ఉత్పత్తులలో 50 శాతం పైగా ఈ ప్రదేశాలు ఉత్పత్తి చేస్తాయి. డిబ్రూ ఘర్ ను 'టీ సిటీ అఫ్ ఇండియా' అనికూడా అంటారు. సిటీ చుట్టూ బ్రిటిష్ కాలం లో అనేక టీ గార్డెన్స్ ఉండేవి. ఈ టీ గార్డెన్స్ చూడకుండా డిబ్రూఘర్ పర్యటన పూర్తి కాదు.

బ్రహ్మపుత్ర డిబ్రఘర్ కు ఒక వరం మరియు శాపం !

ఇండియా లో బ్రహ్మపుత్ర నది చాలా శక్తివంత మైనది. ప్రతి ఏటా ఇది హిమాలయాల నుండి ఉధృతంగా ప్రవహించి అడవులను, నగరాలను ముంచెత్తు తుంది. బ్రహ్మపుత్ర ప్రభావం డిబ్రూఘర్ పై బాగా వుంటుంది. అయితే ఈ నది ఆ నగర అందాలను ద్విగునీక్రుతం చేస్తుంది. అనేకమార్లు వరదలు డిబ్రూ ఘర్ ను ముంచి వేసాయి.

డిబ్రూ ఘర్ సత్రాలకు మతపర ప్రయాణం

డిబ్రూ ఘర్ పర్యటనలో సత్రాలను తప్పక చూడాలి. అహోం రాజులు ఆ కాలం నాటి సామాజిక, సాంస్కృతిక అంశాలను సత్రాల ద్వారా అందించారు. వీటిలో ప్రముఖమైనవి దిన్జోయ్ సత్ర, కోలి ఆయీ తాన్, దేహింగ్ సత్ర మొదలైనవి. కోలి ఆయీ తాన్ అస్సాం లో పురాతనమైనది. దిన్జోయ్ సత్ర మరియు దేహింగ్ సత్ర ల వెనుక ఎంతో చరిత్ర కలదు. నేడు అస్సాం యొక్క సంస్కృతి ఈ సత్రాల వెనుకే కలదు.

డిబ్రూఘర్ ఎలా చేరాలి ?

డిబ్రూఘర్ ట్రైన్, రోడ్డు, ప్లేన్ మార్గాలలో చక్కగా కలుపబడి వుల్న్ది. రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ లు కూడా కలవు.

డిబ్రూఘర్ వాతావరణం

డిబ్రూఘర్ లో సంవత్సరం పొడవునా వాతావరణం ఆహ్లాదంగా వుంటుంది. కనుక పర్యాటకులు ఎపుడైనా పర్యటించ వచ్చు.

డిబ్రూ ఘర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

డిబ్రూ ఘర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం డిబ్రూ ఘర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? డిబ్రూ ఘర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం జాతీయ రహదారి 37 డిబ్రూ ఘర్ ను దేశం లోని ఇతర భాగాలకు కలుపుతుంది. ప్రయాణ మార్గం అంతా సుందర దృశ్యాలతో వుంటుంది. గౌహతి నుండి డిబ్రూఘర్ కు తరచుగా బస్సులు కలవు. కొహిమా నుండి రోజూ బస్సు లు నడుస్తాయి. డిబ్రూఘర్ మార్గం అరుణా చాల ప్రదేశ్ కు ప్రవేశ ద్వారం గా కూడా వుంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    ట్రైన్ ప్రయాణం డిబ్రూ ఘర్ దేశం లో తూర్పు దిశా లోని చివరి రైల్వే స్టేషన్. ఈశాన్య ప్రాంతం అంతా దేశం లోని ఇతర భాగాలతో కలుల్పుతోంది. డిబ్రూఘర్ లో రెండు రైల్వే స్టేషన్ లు కలవు. ఒకటి పురాతనమైనది కాగా, రెండవది కొత్తగా నిర్మించ బడిన రైలు స్టేషన్.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం డిబ్రూ ఘర్ లో అన్ని సదుపాయాలూ కల ఎయిర్పోర్ట్ కలదు. దేశం లోని భాగాలకు కలుపబడి వుంది. ప్రతిరోజూ కలకత్తా , ఢిల్లీ, గౌహతి లకు విమానాలు నడుస్తాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, జెట్ లైట్ సేవలు ఇక్కడ కలవు. పవన్ హాన్స్ హెలికాప్టర్ సర్వీస్ లు కూడా కలవు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jun,Wed
Return On
11 Jun,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jun,Wed
Check Out
11 Jun,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jun,Wed
Return On
11 Jun,Thu