కర్దో ఫారెస్ట్ లో అత్యంత ఎత్తైన స్వయంభు సిద్ధేశ్వర్ నాథ్ శివలింగం: జిరో
పూలతోటలకు స్వర్గదామం అరుణాచల్ ప్రదేశ్. ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. "అరుణాచల్ ప్రదేశ్" అనే పేరు "సూర్యోదయ సూర్యుని భూమి" అని అర్ధం. అరుణాచల్ లోని అన్యదేశ గిరిజన టూర్, మీరు చూడని అందమైన...
శివరాత్రి స్పెషల్: మన ఇండియాలో అత్యంత ఎత్తైన శివుడి విగ్రహాలు కొలువై ఉన్న ప్రదేశాలు
దేశంలో హిందువులు పవిత్రంగా జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటి మహాశివరాత్రి. ఈ పండుగను భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. నేడు మహా శివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీ భక్త జనంతో...
ఈ శివరాత్రికి బెంగళూరులో ఉన్న ఈ శివాలయాలను తప్పక సందర్శించండి
మన హిందు పండగలలో అతి ముఖ్యంగా జరుపుకునే పండగ శివరాత్రి శివ అంటే మంగళమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమ శివుని అనుగ్రహం పొందడానికే మనం శివరాత్రిని అతి పవిత్రమైన పండుగగా జరుపుకుంటున్నాము....
ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరిచే ఆలయాన్ని దర్శిస్తే ఏలాంటి సర్పదోశమైనా నివారణ
మన హిందు ధర్మంలో సర్పాలను(పాములను) ఆరాధించే సంస్కృతి అనాది కాలం నుండి వస్తోంది. హిందూ ధర్మంలో సర్పాలను దేవతల ఆభరణంగా భావిస్తారు. మన దేశంలో ఎన్నో నాగ దేవతల ఆలయాలున్నాయి. అందులో ప్రముఖమైనది, ఇతర...
బల్లి దోశాలు పోవాలంటే కంచికే వెళ్ళాల్సిన అవసరం లేదు, కొడకంచికి కూడా వెళ్ళవచ్చు..
పచ్చని పంటపొలాలు, పక్కనే కోనేరు కల్గి ఉండి జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధిగాంచి సుమారు 900 ఏళ్ల చరిత్ర కల్గిన శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీఆదినారాయణ స్వామి దేవాలయం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. స్వామి...
గుంటూరులో ముఖ్యంగా చూడవల్సిన ప్రదేశాలు
గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ చరిత్ర రూపుదిద్దుడంలో కీలకపాత్ర పోషించింది. ఇక్కడ అనేక కొండలు, లోయలు, నదులు, బీచ్ లు ఉన్నాయి. జిల్లా సంప్రదాయాలకు, సంస్కృతికి, మతాలకు గొప్ప నిక్షేపస్థానంగా...
కర్నూలు జిల్లాలో దక్షిణ కాశీగా పిలవబడుతున్న అలంపూర్ క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించాల్సిందే..
అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశీగా అభివర్ణిస్తూ ఉంటారు. అలనాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలుకు 27 కిలో మీటర్ల దూరంలో ఉంది. మహబూబ్‌నగర్‌కి 90...
శ్రీ తాడుబందు వీరాంజనేయుడిని పూజిస్తే ఆపదలు, అనారోగ్యాలు తొలగిపోతాయి
ఆంజనేయుడు మహా పరాక్రమవంతుడు, అపజయమే ఎరుగనివాడు. శత్రువులను సంహరించడంలోను భక్తులకు అభయమివ్వడంలోను ఆయన ఎంత మాత్రం వెనుకాడడు. ఆయన పేరు వింటేనే భూత.. ప్రేత.. పిశాచాలు కంటికి కనిపించనంత దూరం పారిపోతాయి....
తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయ రహస్యం ఏంటి?మీకేమైనా తెలుసా?
బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అనంతపురం జిల్లా, తాడిపత్రిలో ఉన్న ఒక ప్రాచీన దేవాలయం. ఇందులో శివుడు రామలింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. సూర్య చంద్రులు ఎలాగో భగవంతుడు ఒక్కడేనని ఆ భగవంతుడు శివుడేనని...
పాండిచ్చేరిలో ఈ అందాలు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు..!
ఆధ్యయాత్మిక వాతావరణం, అందమైన బీచ్ లు, ఫ్రెంచ్ సౌందర్యం ఇవి కోరుకునే వారు తప్పకుండా వెళ్ళాల్సిన ప్రదేశం పాండిచ్చేరి. 2006కు ముందు వరకూ పాండిచ్చేరి అని పిలిచే ప్రదేశాన్ని ఇప్పుడు పుదుచ్చేరి అని...
పుణ్యక్షేత్రాలు, కొండకోనలు, జలపాతాలు కలిస్తే ఒక చిన్న ఇంద్రలోకం అదే చిక్కమంగళూరు
భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కాఫీ తోటల పెంపకం జరిగింది ఇక్కడే. తుంగ, భద్ర నదులకు పుట్టినిల్లు ఈ ప్రదేశం. కర్ణాటక రాష్ట్రంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పర్వతశ్రేణులు ఇక్కడ ప్రత్యేకత. కెమ్మనగుండి,...
శివుడి పంచభూత లింగ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? అవి ఏవి?
ప్రాణికోటికి ఆధారమైనవి పంచభూతాలు. అవి భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. ఈ ఐదు మూలకాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవే పంచభూత స్థల దేవాలయాలు. విశ్వమంతా నిండి ఉన్న విరూపాక్షుడిదేవాలయాలలో పంచభూత స్థలాలు...
కడపలో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్న700ఏళ్ళ నాటి ప్రసిద్ది చెందిన సిద్దవటం కోట
వాగ్గేయకారులు, కాలజ్ఞానులకు పురిటి గడ్డ కడప జిల్లా. మత సామరస్యానికి ప్రతీకలుగా నిలిచే ఆధ్యాత్మిక ప్రదేశాలూ, ఉరకలెత్తే పెన్నా నదీ తీరంలో ఆహ్లాదాన్ని కలిగించే ప్రాంతాలూ పర్యాటకులను విశేషంగా...
శ్రీకాకుళంలోని శ్రీమధుకేశ్వర ఆలయం దర్శిస్తే మీరు పట్టిందల్లా బంగారమే...
భారతదేశంలో కొలువైన అత్యంత పురాతన దేవాలయాల్లో ‘మధుకేశ్వరాలయం'ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో వంశధారనదికి ఎడమ గట్టున ఉండే ఈ ముఖలింగం గ్రామంలో ఈ ఆలయం ఉంది. శ్రీకాకుళం నుండి...
మన ఇండియాలో భారతీయులతో పాటు, విదేశీయులు కూడా అమితంగా ఇష్టపడుతున్న టాప్ 12 ప్రదేశాలు
మన భారత దేశం అనేక పర్యాటక ప్రదేశాలకు నెలవు. భారతదేశం పర్యాటక ప్రదేశాల సమాహారం. దేశంలో చూడటానికి ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని చూడటానికి తరచూ వేలల్లో, సీజన్ లలో అయితే లక్షల్లో పర్యాటకులు...
శివుడిని పెళ్ళిచేసుకోవడానికి పరితపించి, చివరికి కన్యగా మిగిలిపోయి, కన్యాకుమారిగా మారింది
ఆధ్యాత్మికతకు, చారిత్రక కట్టడాలకు మన ఇండియా ప్రసిద్ది. ఉత్తర భారత దేవంలో హిమాలయాలు మంచుతో మంత్రముగ్ధుల్ని చేస్తే దక్షిణాన కన్యాకుమారి సముద్రపు అందాలతో పర్యాటకులను కట్టిపడేస్తుంది. తమిళనాడు...
భూమిపై స్వర్గం అనేది వుంటే అది ఇక్కడే..పుల్వామా
హిమాలయాల ఒడిలో కల జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం దేశ వ్యాప్తంగా నే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా దానికి గల అందమైన దృశ్యాలకు, ఆహ్లాదకర వాతావరణానికి పేరు గాంచినది. జమ్మూ & కాశ్మీర్ ప్రక్రుతి సౌందర్యానికి...
పెళ్లికాని వారు శ్రీనివాస మంగాపురంలోని శ్రీవేంకటేశ్వరున్ని దర్శిస్తే వెంటనే పెళ్లి జరగుతుంది
తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలోని ఆలయాల్లో శ్రీనివాస మంగాపుర ఆలయం ఒకటి. ఆధ్యాత్మిక పరంగా భక్తులు తప్పకుండా దర్శించవలసిన పుణ్యక్షేత్రాల్లో శ్రీనివాస మంగాపురం ఒకటి. ఈ శ్రీనివాస మంగాపురలో స్వామి...