వారాంతాల్లో బైక్ పై రయ్...రయ్ అంటూ వెళ్లడానికి ఇవి అనువైన ప్రాంతాలు
బెంగుళూరు, భారతదేశంలోని నివాసానుకూలమైన ఉత్తమ నగరాల్లో ఒకటి అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం మరియు ఇట్టే చల్లదనాన్నిచ్చే అనూహ్యమైన వర్షపాతాలు బెంగళూరులో మనను...
ఎముకలు కొరికే చలిలో కూడా ఇక్కడ స్నానం చేయడానికి సోపు, వేడినీరు అవసరం లేదు
ప్రపంచంలో అత్యంత పురాతన ఆధ్యాత్మిక, ధార్మిక దేశంగా భారత్ కు పేరుంది. కేవలం భారత దేశంలో ఉన్నటువంటి వంటి దేవాలయాలు, పుణ్యక్షేత్రాలే కాదు మరెన్నో కారణాల వల్ల భారత దేశానికి పవిత్ర, ధార్మిక క్షేత్రమని...
ఇక్కడ ఆ అక్షరాలను చదివడం మీకు తెలిస్తే చాలు వేలకోట్ల సంపద మీ వశం
ధోలావీరా చరిత్ర అంటే ఇష్టపడేవారు సందర్శించే పర్యాటక స్థలాల్లో మొదటి వరుసలో ఉంటుంది. ఇది గుజరాత్ జిల్లాలోని కచ్ జిల్లా, భచావ్ తాలూకా, ఖదిర్ బెట్ వద్ద ఉన్న పురావస్తుశాఖ కేంద్రం. ఇక్కడికి కిలోమీటరు...
బక్రీద్ ను ఈ పర్యాటక నగరాల్లో బాగా జరుపుకొంటారు.
ముస్లీం సోదరులు బక్రీద్ ను త్యాగానికి ప్రతీకగా జరుపుకొంటారు. రంజాన్ లాగే బక్రీద్ పండుగను కూడా ధార్మిక ప్రసంగాలతో మొదలు పెడుతారు. అటు పై ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థలు చేస్తారు. ఆ తర్వాత వారు...
ప్రపంచంలోనే అత్యంత ఎతైన ఈ దేవాలయం దర్శనం చేసుకోవాలంటే రానున్న వేసవి వరకూ ఆగాల్సిందే.
పంచకేదార్ దేవాలయాల్లో ఒకటైన ఈ దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ఎతైన శివదేవాలయం. ఈ దేవాలయాన్ని వేసవి కాలంలోమాత్రమే చూడగలం. దైవ దర్శనం వల్ల చాలా కాలంగా జరగక ఆగినపనులన్నీ జరుగుతాయని ప్రజలు నమ్ముతారు....
సృష్టికి ముందు దేవతలంతా సమావేశమయ్యే ప్రాంతం
యుగాంతం తర్వాత నూతన సృష్టి ఆ చతుర్ముఖుడి చేతులు మీదుగా జరుగుతుందని మనకు తెలిసిందే. ఇందుకోసం సకల దేవతలు ముందుగా ఒక చోట కుర్చొని చర్చిస్తారు. తదుపరి జరగబోయే సృష్టి ఏవిధంగా ఉండాలి. ఆ యుగంలోని మనుష్యుల...
ధైర్యం టన్నులు టన్నులు ఉంటేనే ఇక్కడికి వెళ్లండి
దండేలి. కర్నాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రం. సాధారణ పర్యాటక కేంద్రం అనేదానికంటే సాహస క్రీడలంటే ఇష్టమున్నవారికి స్వర్గధామం అంటే సమంజసంగా ఉంటుందేమో? ఎందుకంటే భారత దేశంలో దొరికే దాదాపు అన్నిరకాల సాహజ...
పర్వతారోహణ ప్రీయులకు ఇక్కడ ఎల్లప్పుడూ సు స్వాగతం
ప్రపంచం వ్యాప్తంగా ఉన్న సాహస ప్రేమికులు ఎల్లప్పుడూ, పర్వతారోహణకు ఉత్తమ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంటారు. భారతదేశం, సులభతరం నుండి కఠినతరం వరకు, అద్భుతమైన ప్రకృతి రమణీయ...
మూడు యుగాల నుంచి వెలుగుతున్న ఈ ‘శివజ్యోతి’ని ఈ శ్రావణ మాసంలో చూస్తే
భారత దేశం విశిష్ట దేవాలయాల నిలయం. కొన్ని దేవాలయాల్లో జరుగుతున్న విషయాల మర్మాన్ని శాస్త్ర సాంకేతికత ఇంతగా అందుబాటులోకి వచ్చినా కూడా ఛేదించలేకపోతున్నాం. అటువంటి కోవకు చెందినదే మనం ఇప్పుడు...
‘లక్కుండి’ ఇక్కడికి వెళ్లలేకపోతే చాలా మిస్ అవుతారు
కర్నాటకలోని గదగ్ జిల్లాలో ఉన్న లక్కుండి గ్రామం కర్నాటక సంస్క`తి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలయాలే కాదు దుగుడు బావులు కూడా అద్భుత శిల్ప సంపదను కలిగి ఉండటం విశేషం. అయితే...
సెప్టెంబర్ లో పుట్టుకువచ్చే అందాలను చూడటానికి ఈ ప్రాంతాలకు వెళ్లారా?
ఈ విశాల భారత దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భౌగోళిక స్వరూపం ఉంటుంది. ఒక చోట ఎతైన పర్వత పంక్తులు ఉంటే మరికొన్ని చోట్ల లోతైన పర్వత లోయ ప్రాంతాలు ఉన్నాయి. మరికొన్నిచోట్ల సముద్రాలు, ఇంకొన్నిచోట్ల...
శ్రావణ మాసంలో మన శరీరభాగాలను ఈ మురుగన్ కు అర్పిస్తే కోరినంత ధనం
భారతదేశంలో దేవాలయాలకు కొదువు లేదు. అందుకే ఏ చిన్న గ్రామంలోనైనా ఒక దేవాలయం ఉంటుంది. అయితే కొన్ని దేవాలయాలు పురాణ ప్రధాన్యత కలిగినవి. అటువంటి దేవాలయాలను వేళ్ల పై లెక్కపెట్టవచ్చు. ఇక దేవాలయాల...
చెన్నై నుంచి కన్యాకుమారికి షి‘కారు’
భారతదేశం యొక్క దక్షిణ దిగంతం వద్ద, మూడు సముద్రాల సంగమస్థలి సందర్శనార్థమై సాగే పయనాన్ని తలచుకుంటేనే వొళ్ళు పులకరిస్తుంది. కంటికి కనిపించేదాని కన్నా, ఈ ప్రదేశం గురించి తెలుసుకోవలసిన సమాచారం చాలా...
శత్రుదర్భేద్యమైన ఈ కోట అందంలో కూడా అప్సరసకు దీటైనదే
అందమైన ప్యాలెస్ లతో పాటు శత్రుదుర్భేద్యమైన కోటలకు రాజస్థాన్ పెట్టని కోట. గుప్తుల నుంచి మొదలు రాజ్ పుత్ ల వరకూ ఎంతోమంది ఈ రాజస్థాన్ లో కోటల నిర్మించారు. ఇవన్ని ఎంతో అందమైనవే కాకుండా...
గత జన్మలో మీరు కూడా ఇక్కడ ‘కొనుగోలు’ చేసి ఉంటారు.
భారతదేశానికి అనేక వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అదే సమయంలో ఇక్కడ పూర్వ జననం అనే విషయాన్ని నమ్మేవారు కూడా చాలా మంది ఉంటారు. అదే అలా గత జన్మ అనేది ఉందని కొద్దిసేపు మనం అనుకొందాం. అప్పుడు ఈ కింద...
శ్రావణ మాసం పున్నమి రోజున ఈ క్షేత్రం ఎడారిగా మారుతుందా? అప్పుడే యుగాంతమా?
యుగాంతం. భారతీయ పురాణాల నుంచి ఆధునిక సాంకేతిక శాస్త్రం వరకూ ఎన్ని పరిశోధనలు జరిగుతున్నా సమాధానం దొరకని ప్రశ్న. అయితే ఆ యుగాంతం ఎప్పుడు వస్తుందన్న విషయానికి సంబంధించి కొన్ని ముందస్తు సంఘటనలు...
ఇక్కడ రూ.1000 సరుకు రూ.100లకే త్వరపడండి
పర్యాటకానికి వెళ్లినప్పుడు షాపింగ్ చేయాలని చాలా మంది భావిస్తారు. అలా కొన్న వస్తువులను తమకు కావాల్సిన, దగ్గరివారికి కానుకలుగా ఇచ్చి వారిని ఆనందింపజేస్తుంటారు. ఇలా తెలిసిన వారందరికీ వస్తువులను...
లాహిరి...లాహిరికి అనువైన ప్రాంతాలు
అటు ఉత్తర భారత దేశాన్ని ఇటు దక్షిణ ప్రాంతంలో కేరళతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఈ సమయంలో ఆ జలాల్లో ప్రయాణం చేయడం అంత క్షేమం కాదు. అయితే ఆ...