Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మోన్ » వారాంతపు విహారాలు

సమీప ప్రదేశాలు మోన్ (వారాంతపు విహారాలు )

  • 01ఫేక్, నాగాలాండ్

    ఫేక్ -  ప్రకృతి మరియు సంస్కృతి కలసి ఉండుట !!

    భారత దేశంలో దాగి ఉన్న అద్భుత ప్రదేశాలలో నాగాలాండ్ ఒకటి. కొండలు,లోయలు,మైదానాలతో కూడిన నాగాలాండ్ సందర్సన మనల్ని మరల మరలా వచ్చేలా చేస్తుంది. నాగాలాండ్ సహజసిద్ద సౌందర్యం మరియు......

    + అధికంగా చదవండి
    Distance from Mon
    • 628 km - 11 hrs, 50 min
    Best Time to Visit ఫేక్
    • మార్చ్ - మే
  • 02జిరో, అరుణాచల్ ప్రదేశ్

    జిరో   - అధిక అందం కలిగిన ప్రకృతికి పయనం !

    జిరో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పురాతన పట్టణాల్లో ఒకటి. జిరో అనేది చుట్టూ వరి పొలాలు మరియు అందమైన పైన్ చెట్ల సమూహం మధ్య ఉన్న ఒక చిన్న అందమైన పర్వత ప్రాంత వేసవి విడిది. ఈ......

    + అధికంగా చదవండి
    Distance from Mon
    • 594 Km - 10 Hrs, 5 mins
    Best Time to Visit జిరో
    • అక్టోబర్ - డిసెంబర్
  • 03డిబ్రూ ఘర్, అస్సాం

    డిబ్రూ ఘర్  - బ్రహ్మపుత్ర గల గలలు, తేయాకు వాసనలు!

    డిబ్రూ ఘర్ ప్రదేశం చాలా అందమైనది. ఒక పక్క బ్రహ్మపుత్ర ప్రవాహం, నగరం అంచులు, హిమాలయాలను తాకుతూ కనపడుతూ ప్రశాంత వాతావరణంలో వుంటుంది. ఈ ప్రదేశం పర్యాటకుడికి కావాల్సిన ప్రశాంతత,......

    + అధికంగా చదవండి
    Distance from Mon
    • 143 Km - 2 Hrs, 54 mins
    Best Time to Visit డిబ్రూ ఘర్
    • జనవరి - డిసెంబర్
  • 04మోకోక్చుంగ్, నాగాలాండ్

    మోకోక్చుంగ్ - మేధో రాజధాని! ఈ రాష్ట్రం లో ని జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన మోకోక్చుంగ్ ని చూడకుండా నాగాలాండ్ రాష్ట్రము యొక్క పర్యటన అసంపూర్ణం. ఏయో ట్రైబ్ వారు ఎక్కువగా నివసించే ఈ ప్రదేశం నాగాలాండ్ లో ని దిమాపూర్ మరియు కొహిమా తరువాత మూడవ పెద్ద పట్టణ ప్రాంతం. అంతే కాక, ఈ ప్రదేశం సాంస్కృతిక మరియు మేధో రాజధానిగా కూడా ప్రసిద్ది. సముద్ర మట్టానికి 1325 మీటర్ల ఎత్తున ఉన్నది. ఉత్తర అస్సాం కి దగ్గరలో ఉన్న ఈ ప్రదేశం అందమైన ప్రాకృతిక విషయాలతో, పిల్లకాలువలతో ఉంటుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు ఏయో పండుగ మోత్సు సమయాలలో సందడిగా ఉంటుంది. ప్రతి ఏడాది న్యూ ఇయర్ నాడు జరిగే పండగకి ఈ ప్రదేశం పెద్ద పీట వేస్తుంది. అదే ఇప్పుడు సంస్కృతిగా మారింది. ప్రజలంతా అర్ధరాత్రి వరకు సంతోషంగా పాల్గొనే వినోద కార్యక్రమాలు ఇక్కడినుంచి నగరం యొక్క టౌన్ స్క్వేర్ వరకు కొనసాగుతాయి.

    మోకోక్చుంగ్ పండుగలు - పర్యటనకు సంస్కృతిని అద్దుతాయి మొత్సు పండుగ ప్రధాన నగరం నుండి గంటా గంటన్నర దూరం లో ఉన్న చుచుయిమ్లంగ్ గ్రామం లో జరుగుతుంది. మే నెల మొదటి వారంలో ఈ పండుగ......

    + అధికంగా చదవండి
    Distance from Mon
    • 182 km - 4 hrs, 15 min
    Best Time to Visit మోకోక్చుంగ్
    • అక్టోబర్ - మార్చ్
  • 05ఉఖ్రుల్, మణిపూర్

    ఉఖ్రుల్ - సిరోయి కొండలలో ఆకర్షణీయమైన లిల్లీ పువ్వులు ఉన్న ప్రదేశం

    పచ్చదనం మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆకర్షిస్తూ ఉంటె మీరు తప్పనిసరిగా ఉఖ్రుల్ పట్టణమును సందర్శించాలి. మణిపూర్ రాష్ట్రంలోని ఉఖ్రుల్ పట్టణంలో జిల్లా ప్రధాన కార్యాలయం ఉన్నది. ఉఖ్రుల్ అందం......

    + అధికంగా చదవండి
    Distance from Mon
    • 565 Km - 10 Hrs, 1 min
    Best Time to Visit ఉఖ్రుల్
    • మార్చ్ - మే
  • 06లాంగ్ లెంగ్, నాగాలాండ్

    లాంగ్ లెంగ్ -  రోడ్డు మీద సాహసాలు చేయవచ్చు !

    లాంగ్ లెంగ్ నాగాలాండ్ లో కొత్తగా రూపొందించబడిన జిల్లా. ఇక్కడ జిల్లా ప్రధాన కార్యాలయం ఉన్నది. కిఫిరే పాటుగా లాంగ్ లెంగ్ కూడా నాగాలాండ్ సరికొత్త జిల్లాలలో ఒకటి. లాంగ్ లెంగ్ జనవరి......

    + అధికంగా చదవండి
    Distance from Mon
    • 893 km - 16 hrs, 50 min
    Best Time to Visit లాంగ్ లెంగ్
    • ఫిబ్రవరి - ఏప్రిల్
  • 07జునెబోటొ, నాగాలాండ్

    జునెబోటొ - కొండలపైన భూమి!

    జునెబోటొ నాగాలాండ్ కు మద్యలో సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో ఉంది. దానికి పశ్చిమాన మొకొక్‌ఛుంగ్, తూర్పున వోఖాలు పొరుగు జిల్లాలుగా ఉన్నాయి. జునెబోటొ అనేది ఒక జిల్లా......

    + అధికంగా చదవండి
    Distance from Mon
    • 812 km - 14 hrs, 50 min
    Best Time to Visit జునెబోటొ
    • డిసెంబర్ - ఫిబ్రవరి
  • 08కొహిమ, నాగాలాండ్

    కొహిమ - కెవి పూవుల భూమి

    ఈశాన్య భారత దేశం లో కల నాగాలాండ్ నగరం లోని కొహిమ ఎంతో సుందర ప్రదేశం. ఎన్నో తరాలుగా ఈ ప్రదేశం దాని ప్రకృతి అండ చందాలతో పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. ఒకప్పుడు ఇక్కడ......

    + అధికంగా చదవండి
    Distance from Mon
    • 324 km - 6 hrs, 5 min
    Best Time to Visit కొహిమ
    • మార్చ్ - మే
  • 09మియావో, అరుణాచల్ ప్రదేశ్

    మియావో   – ప్రశాంతతకు నెలవు !!

    అస్సాం సరిహద్దు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మియావో చాంగ్లాంగ్ జిల్లాలోని ఒక సబ్-డివిజన్. అత్యధిక వర్షపాతం ఉండే ఈశాన్య రాష్ట్రాలలోని అరుణాచల్ ప్రదేశ్ లో ఉండే మియావోను వర్ధమాన......

    + అధికంగా చదవండి
    Distance from Mon
    • 249 Km - 4 Hrs, 43 mins
    Best Time to Visit మియావో
    • అక్టోబర్ - ఏప్రిల్
  • 10రోయింగ్, అరుణాచల్ ప్రదేశ్

    రోయింగ్   – అందమైన ప్రకృతిలోని వరుస!

    పచ్చని లోయలతో కూడిన మంత్రముగ్ధమైన కొండల భూమి రోయింగ్, అరుణాచలప్రదేశ్ లోని దిగువ దిబంగ్ లోయ జిల్లా ప్రధాన కార్యాలయం. ఇది తూర్పు అరుణాచల ప్రదేశ్ లో ఒక భాగాన్ని రూపొందిస్తుంది.......

    + అధికంగా చదవండి
    Distance from Mon
    • 263 Km - 5 Hrs, 14 mins
    Best Time to Visit రోయింగ్
    • అక్టోబర్ - జనవరి
  • 11అలాంగ్, అరుణాచల్ ప్రదేశ్

    అలాంగ్   - ప్రకృతి లోయలు !

    అరుణాచల్ ప్రదేశ్ లో ని పశ్చిమ సయాంగ్ జిల్లాలోని పర్వతాల మధ్యలో ఉన్న అందమైన పట్టణం అలాంగ్. ఇది కొన్ని చిన్న గ్రామాల సమూహం. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులలో సియంగ్ నది యొక్క......

    + అధికంగా చదవండి
    Distance from Mon
    • 423 Km - 8 Hrs, 10 mins
    Best Time to Visit అలాంగ్
    • సెప్టెంబర్ - జనవరి
  • 12శిబ సాగర్, అస్సాం

    శిబ సాగర్  -అహోం రాజ్య శతాబ్దపు రాజధాని!

    శిబ సాగర్ లేదా శివ సాగర్ అంటే 'శివ భగవానుడి సముద్రం అని అర్ధం చెపుతారు. శిబ సాగర్ అదే పేరుతో జిల్లా హెడ్ క్వార్టర్స్ గా కూడా కలదు. ఇది రాష్ట్ర రాజధాని గౌహతి పట్టణం నుండి 360 కి.......

    + అధికంగా చదవండి
    Distance from Mon
    • 90.2 Km - 2 Hrs, 4 mins
    Best Time to Visit శిబ సాగర్
    • జూలై - సెప్టెంబర్
  • 13ఇటానగర్, అరుణాచల్ ప్రదేశ్

    ఇటానగర్   -   ఆర్కిడ్ రాజధాని

    ఇటానగర్ పర్యాటక రంగం - గిరిజనులు యొక్క ఉత్సాహపూరితమైన ఆర్కిడ్ రంగుల మధ్య తేడాను ప్రత్యక్షంగా చూపే ఆర్కిడ్ రాజధాని  అరుణాచల్ ప్రదేశ్ రాజధాని అయిన ఇటానగర్ హిమాలయాల దిగువ......

    + అధికంగా చదవండి
    Distance from Mon
    • 472 Km - 8 Hrs, 25 mins
    Best Time to Visit ఇటానగర్
    • జనవరి - డిసెంబర్
  • 14కిఫిరె, నాగాలాండ్

    కిఫిరె - సారమతి పర్వతాలు ఎదురుగా ఉన్న పట్టణము !

    నాగాలాండ్ లో ఎత్తైన పర్వత శిఖరమైన సారమతి పర్వతాలకు ఎదురుగా కిఫిరె పట్టణము ఉన్నది. నాగాలాండ్ లో ఉన్న చిన్న పట్టణాలలో కిఫిరె ఒకటి. కిఫిరె కూడా 2004 వ సంవత్సరం వరకు తుఎన్సంగ్......

    + అధికంగా చదవండి
    Distance from Mon
    • 721 km - 13 hrs,
    Best Time to Visit కిఫిరె
    • అక్టోబర్ - మార్చ్
  • 15నమ్దఫా నేషనల్ పార్కు, అరుణాచల్ ప్రదేశ్

    నమ్దఫా నేషనల్ పార్కు

    దట్టమైన సతతహరితారణ్యాలు ఈ నేషనల్ పార్కులో రాజ్యమేలుతున్నాయి. మిష్మి కొండలు, పట్కాయి శ్రేణులలో భాగమైన దఫా బం శ్రేణి, నమ్దఫా చుట్టూ ఉంది. ఇది మియో నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో......

    + అధికంగా చదవండి
    Distance from Mon
    • 236 Km - 4 Hrs, 26 mins
    Best Time to Visit నమ్దఫా నేషనల్ పార్కు
    • అక్టోబర్ - ఏప్రిల్
  • 16వోఖ, నాగాలాండ్

    వోఖ – లోథాల భూమి!

    వోఖ, రాష్ట్రంలో దక్షిణ భాగంలో ఉన్న జిల్లా ప్రధాన కార్యాలయం, పట్టణం. ఇది నాగాలాండ్ అతి పెద్ద తెగ లోథాలకు నివాస ప్రాంతం. వారి చరిత్రలో చాల భాగంలో ఈ ప్రాంతం నాగాలాండ్ లోని ఇతర......

    + అధికంగా చదవండి
    Distance from Mon
    • 242 km - 4 hrs, 40 min
    Best Time to Visit వోఖ
    • మార్చ్ - మే
  • 17సేనాపతి, మణిపూర్

    సేనాపతి - ప్రకృతి తో కలసిపొండి

    మణిపూర్ లోని తొమ్మిది జిల్లాల లోను సేనాపతి ఒక మంచి పర్యాటక ఆకర్షణలు కల జిల్లా. జిల్లా యొక్క ప్రధాన కార్యాలయం కల పట్టణం పేరు కూడా సేనపతే. ఈశాన్య భాగం లోని అనేక ప్రదేశాల వలే, ఈ......

    + అధికంగా చదవండి
    Distance from Mon
    • 426 Km - 7 Hrs, 51 mins
    Best Time to Visit సేనాపతి
    • అక్టోబర్ - మే
  • 18కాజిరంగా, అస్సాం

    కాజిరంగా  – వన్యప్రాణుల మధ్య ఒక పరిపూర్ణ విరామం !!

    జాతీయ పార్కులో బస చేయడమంటే పార్కులో పగలు గడపడానికి మాత్రమే పరిమితం కాదు. జాతీయ పార్కులోనూ, చుట్టుప్రక్కల రెండు రోజుల కాలం పాటు చూడవలసిన అనేక ఆకర్షణలు ఉన్నాయి. సోనిత్పూర్......

    + అధికంగా చదవండి
    Distance from Mon
    • 259 Km - 4 Hrs, 37 mins
    Best Time to Visit కాజిరంగా
    • అక్టోబర్ - మార్చ్
  • 19జోర్హాట్, అస్సాం

    జోర్హాట్ – పుష్కలంగా తేయాకు తోటలున్న నగరం !!

    అస్సాం లోని ముఖ్యమైన నగరాల్లో ఒకటైన జోర్హాట్ రాష్ట్రంలోని ఉత్తర భాగంలో దాని నైసర్గిక స్థితి వల్ల ఎగువ అస్సాం కు, నాగాలాండ్ రాష్ట్రానికి ముఖద్వారం గా పనిచేస్తుంది. జోర్హాట్ అనేది......

    + అధికంగా చదవండి
    Distance from Mon
    • 148 Km - 2 Hrs, 58 mins
    Best Time to Visit జోర్హాట్
    • నవంబర్ - ఫిబ్రవరి
  • 20దీమాపూర్, నాగాలాండ్

    దీమాపూర్ – గొప్ప నదీ తీరాన వున్న నగరం ! ఈశాన్య భారతంలో వేగంగా ఎదుగుతున్న నగరంగా పరిగణించ బడే దీమాపూర్, నాగాలాండ్ కు ప్రవేశ ద్వారం కూడా. ఒకప్పుడు ఒక రాజ్యానికి రాజధానిగా వెలిగిన ఈ నగరం, ఇప్పుడు రాష్ట్ర రాజధాని కాకపోయినప్పటికీ అంతే స్థాయిలో మౌలిక వసతులు సదుపాయాలూ కలిగి వుంది. దిమాసా అనే పదం నుంచి దీమాపూర్ అనే పేరు వచ్చింది – దీ అంటే నీరు, మా అంటే పెద్ద లేక గొప్ప, పూర్ అంటే నగరం అని అర్ధం. అలా, దీమాపూర్ అంటే ఒక గొప్ప నదీ తీరాన వున్న నగరం అని అర్ధం. ధనసిరి నది ఈ నగరం గుండా ప్రవహిస్తుంది.

    దీమాపూర్ నగరానికి గొప్ప చరిత్ర వుంది, ఒకప్పుడు కచారి వంశీయులు ఏలిన దిమాసా రాజ్యానికి ఇది రాజధానిగా వుండేది. దీమాపూర్ చుట్టూ వుండే పురావస్తు శిధిలాల ఆధారంగా ఈ నగరాన్ని బాగా......

    + అధికంగా చదవండి
    Distance from Mon
    • 251 km - 4 hrs, 35 min
    Best Time to Visit దీమాపూర్
    • అక్టోబర్ - మే
  • 21తేజూ, అరుణాచల్ ప్రదేశ్

    తేజూ  – అందమైన నదులు, లోయల భూమి!

    తేజు అరుణాచల్ ప్రదేశ్ లోహిత్ జిల్లాలోని ఒక చిన్న పట్టణం. ఈ చిన్న పట్టణం అందమైన లోయలకు, నదులకు పేరుగాంచింది. ఈ లోయలు, నదులు మిష్మి తెగల పురాతన నివాసాలు. ఈ తెగలు మహాభారత కాలంనుండి......

    + అధికంగా చదవండి
    Distance from Mon
    • 280 Km - 5 Hrs, 31 mins
    Best Time to Visit తేజూ
    • డిసెంబర్ - ఫిబ్రవరి
  • 22పసి ఘాట్, అరుణాచల్ ప్రదేశ్

    పసిఘాట్  - అరుణాచల్ ప్రదేశ్ యొక్క పురాతన పట్టణము !

    పసిఘాట్ ను అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళడానికి ప్రవేశ ద్వారంగా పిలుస్తారు. పసిఘాట్ అనేది రాష్ట్రంలో అతి పురాతన పట్టణం. బ్రిటిషు వారు 1911 లో స్థాపించారు. పసిఘాట్ ఈస్ట్ సింగ్ జిల్లాకు......

    + అధికంగా చదవండి
    Distance from Mon
    • 338 Km - 6 Hrs, 21 mins
    Best Time to Visit పసి ఘాట్
    • అక్టోబర్ -ఫిబ్రవరి
  • 23ట్యూన్సంగ్, నాగాలాండ్

    ట్యూన్సంగ్ – ఒకేచోట అనేక గిరిజన వర్ణాలు!

    నాగాలాండ్ లోని తూర్పు చివర అదే పేరుతో వున్న జిల్లాకు ప్రధాన కేంద్రంగా వుంది ట్యూన్సాంగ్. కేవలం తన పరిమాణం వల్లనే కాక ప్రత్యెక రాజ్యాంగపరమైన నిబంధనల వల్ల కూడా ఇది చాలా ముఖ్యమైన......

    + అధికంగా చదవండి
    Distance from Mon
    • 839 km - 15 hrs, 5 min
    Best Time to Visit ట్యూన్సంగ్
    • జనవరి - డిసెంబర్
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue