» »బ్యాచిలర్ పార్టీలు ! ఒకసారి చూసొచ్చేద్దాం పదండి ..!

బ్యాచిలర్ పార్టీలు ! ఒకసారి చూసొచ్చేద్దాం పదండి ..!

Posted By: Venkata Karunasri Nalluru

అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని " పోర్టు బ్లెయిర్ ". ప్రపంచంలో గోవా ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. గోవా అక్కడ కల వీధి షాపింగ్ ప్రదేశాలకు ప్రసిద్ధి. గోవా లోని వివిధ ప్రదేశాలలో కల ఈ వీధి షాపింగ్ లు అసలైన గోవా హెండి క్రాఫ్ట్స్ మరియు వివిధ రకాల కళా వస్తువులు కొనేటందుకు అనుకూలంగా వుంటాయి. ఇక్కడి కొనుగోళ్ళు, సరసమైన ధరలలో పొదుపు గా కూడా వుంటాయి. బెంగుళూరు ను సిలికాన్ వాలీ అఫ్ ఇండియా అంటారు. దానికి కారణం, ఇక్కడ వివిధ ప్రాంతాలనుండి వివిధ సంస్కృతుల ప్రజలు వచ్చి ఐ.టి. రంగంలో తమ ఉపాధి పొంది జీవిస్తూ ఉండటమే. ఈ నగర సౌకర్యాలు, ప్రదేశాలు, ఎటువంటి వారినైనా సరే కట్టిపడేస్తాయి. ముంబై నగరం పేరు చెప్పగానే ఫ్యాషన్లు, బిజీగా వుండే జీవన విధానం గుర్తుకొస్తాయి. ఆ వెంటనే బాలీవుడ్ సినిమాలు, ప్రసిద్ధ నటీ నటులు కూడా గుర్తుకు వస్తారు. గోవా లోని ఈ వీధి షాపింగ్ లు మరియు బీచ్ మార్కెట్ అమ్మకాల గురించి అక్కడ లభ్యం అయ్యే వివిధ వస్తువుల గురించి కొనే ముందు తప్పక కొంత సమాచారం తెలుసుకోవాలి. ఫోర్ట్ కోచి బ్రిటిష్ పాలనా కాలంలో ప్రధానంగా ఒక మత్స్యకారుల గ్రామం. నేడు ఇది ఒక గొప్ప టూరిస్ట్ కేంద్రం అయ్యింది.

మీరు మీ స్నేహితులతో కలిసి వినోదభరితంగా గడపటానికి భారతదేశంలో బ్యాచిలర్ పార్టీ గమ్యస్థానాలు కొన్ని వున్నాయి. వాటిని పరిశీలించండి.

1. బెంగుళూరు

1. బెంగుళూరు

స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తూ పార్టీలు చేసుకోటానికి బెంగుళూరు ఒక మంచి స్థలం. మీ స్నేహితులతో 1 గంట వరకు నైట్ క్లబ్బులలో బాగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత మంచి భోజనం తిని సరదాగా గడపవచ్చును.

Photo Courtesy: Ming-yen Hsu

2. ముంబై

2. ముంబై

బ్యాచిలర్ పార్టీలు చేసుకోవటానికి సరైన నగరం ముంబై. ముంబైను కలల నగరం అని కూడా అంటారు. 34 వ అంతస్తులో నాలుగు సీజన్స్ ఎఈఆర్ వద్ద రుచికరమైన విందు లేదా పార్టీతో మీ స్నేహితులకు ట్రీట్ ఇవ్వవచ్చును. ముంబై చుట్టూ ఇటువంటి చిన్న పర్యటనలు చేయుటకు చాలా అవకాశాలు ఉన్నాయి.

Photo Courtesy: Balaji.B

3. అండమాన్ నికోబార్ దీవులు

3. అండమాన్ నికోబార్ దీవులు

ఇక్కడ మీరు మీ స్నేహితులతో ఎంజాయ్ చేయటానికి సహజమైన సముద్రతీరాలు వున్నాయి. సన్ బాత్ చేయటానికి, విశ్రాంతి చేసుకోటానికి మరియు మంచి భోజనం ఆస్వాదించటానికి ఇక్కడ అనేక రిసార్ట్స్ కలవు. మీరు ఇక్కడ స్నేహితులతో ఆనందిస్తూ విశ్రాంతి తీసుకోవచ్చును. ఇది ఒక మంచి పర్యాటక స్థలంగా వుంది. మీరు కూడా చల్లని నీటిలో ఈత కొట్టవచ్చును లేదా స్కూబా డైవింగ్ మరియు వివిధ వాటర్ స్పోర్ట్స్ కూడా ఆడవచ్చును.

Photo Courtesy: Antony Grossy

4. కొచీ

4. కొచీ

కొచీ ఒక మనోహరమైన నగరం. కొత్త,పాత కలయికల నగరం. కొచీ తీరంలో సూర్యాస్తమయ సమయంలో చైనీస్ ఫిషింగ్ నెట్స్ మైమరచిపోయేటట్లు చేస్తుంది. ఇక్కడ నౌకాశ్రయం, వాటర్ ఫ్రంట్స్ చాలా తమాషాగా వుంటుంది.

Photo Courtesy: Chandrika Nair

5. గోవా

5. గోవా

గోవా అనేక సముద్రతీరాలతో అందంగా వుంటుంది. మండోవి నదిలో లగ్జరీ లీనియర్ కాసినోలు ఉన్నాయి. ఇక్కడ నోరూరించే వంటకాలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు మరియు ఇక్కడ నైట్ లైఫ్ లు వివిధ వాటర్ స్పోర్ట్స్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు.

Photo Courtesy: VagabondTravels