Search
  • Follow NativePlanet
Share
» » చెన్నైచేరితే... ఏమి చూద్దాం ?

చెన్నైచేరితే... ఏమి చూద్దాం ?

చెన్నై దక్షిణ ఇండియా లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ నగరం లో అనేక చారిత్రక చిహ్నాలు, అందమైన బీచ్ లు, అద్భుత దేవాలయాలు వంటివి ఎన్నో కలవు. మీరు కనుక చెన్నై ఒక సారి పర్యటిస్తే చాలు, తమిళ్ నాడు యొక్క సాంప్రదాయం, సంస్కృతి అవగాహన కాగలదు.

మీరు కనుక నగరం అన్వేషించ దలుచుకుంటే, నగరంలోనే అనేక ఆకర్షణీయ ప్రదేశాలు కలవు. మీరు టెంపుల్ లేదా మరొక ఆకర్షణీయ ప్రదేశం వంటివి ఏది చూడాలనుకునా సరే చెన్నై లో మీకు అది తేలికగా దొరుకుతుంది. మరి చెన్నై లో మీరు ఆనందించేందుకు కొన్ని ప్రదేశాలు పరిశీలిద్దాం

 చెన్నైచేరితే... ఏమి చూద్దాం ?
చెన్నై ఆకర్షణలు

చెన్నై ఆకర్షణలు

మెరీనా బీచ్ గురించి ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు. ఇండి ఇండియా లోని ప్రసిద్ధ బీచ్ లలో ఒకటి. ప్రపంచంలో రెండవ పొడవైన పట్టాన బీచ్. సాయంకాలపు షికార్లకు, ఉదయం వేల జాగింగ్ కు ఎంతో బాగుంటుంది.

చెన్నై ఆకర్షణలు

చెన్నై ఆకర్షణలు

అష్ట లక్ష్మి టెంపుల్ అంటే మాత లక్ష్మి దేవి ఎనిమిది రూపాలలో ఈ గుడిలో వుంటుంది. ఈ టెంపుల్ చాలా ఆకర్షనీయం గా ఉంటుది. స్థానికులు తరచుగా ఈ టెంపుల్ కు వస్తారు. మీరు చెన్నై వెళ్ళినపుడు, ఈ టెంపుల్ తప్పక చూడవలసిన ప్రదేశం. ఇది చెన్నై లోని మహాలక్ష్మి స్ట్రీట్ లో కలదు.

చెన్నై ఆకర్షణలు

చెన్నై ఆకర్షణలు

కొవ్ లాంగ్ బీచ్ చెన్నై నగరం నుండి 40 కి. మీ. ల దూరం. కొవ్ లాంగ్ బీచ్ చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరం గా వుంటుంది. నిదానంగా ఒడ్డు తాకే అలలు, వాటి ధ్వనులు మిమ్ములను ఆనందింప చేస్తాయి. ఈ బీచ్ లో మీరు విండ్ సర్ఫింగ్ మరియు వాటర్ సర్ఫింగ్ వంటి క్రీడలు ఆడవచ్చు.

చెన్నై ఆకర్షణలు

చెన్నై ఆకర్షణలు

బీసెంట్ నగర్ బీచ్ ను ఎలిఒట్ బీచ్ అని కూడా అంటారు. చెన్నై లో ఇది ప్రసిద్ధ బీచ్. ఇది మెరీనా బీచ్ చివరి భాగంలో కలదు. ఇక్కడ వారాంతపు రోజులు స్థానికులతో చాలా బిజి గా వుంటుంది. చెన్నై యువకులు ఈ బీచ్ ను నైట్ బీచ్ అని పిలుస్తారు.

చెన్నై ఆకర్షణలు

చెన్నై ఆకర్షణలు

మీరు కనుక ఏదైనా పార్టీ నిర్వహించేందుకు ప్రదేశం అన్వేషిస్తూ వుంటే, చిప్ స్తేడ్ మంచి ప్రదేశం. ఇక్కడ కల బార్ చాలా ఆధునికంగా వుంది యువతను ఆకర్షిస్తుంది. అనుకూల పరిసరాలు, రుచికర వంటకాలు, స్టార్టర్ లు, కాక టైల్స్, విస్కీ వంటి డ్రింక్ లు ఎన్నో దొరుకుతాయి.

చెన్నై ఆకర్షణలు

చెన్నై ఆకర్షణలు

ఎం జీ ఎం డిజీ వరల్డ్ చెన్నై లో ఈస్ట్ కోస్ట్ రోడ్ లో కలదు. ఏ, కీ ఏ, డోకీ వ్ప్ర్;ద అమేదో పల తీం పార్క్. ఇందులో అనేక క్రీడలు, రైడ్ లు వుంటాయి. ఇక్కడ కల ఆకర్షనలలో స్పైడర్ స్పిన్, ఫన్నీ మౌంటెన్, స్నో వాలీ, లాగ్ ఫ్లూం , జైంట్ వీల్ ప్రధానమైనవి.

చెన్నై ఆకర్షణలు

చెన్నై ఆకర్షణలు

దక్షిణ చిత్ర చెన్నై లో ఒక ఓపెన్ ఎయిర్ మ్యూజియం. కేరళ, తమిళ్ నాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల ప్రజల ఆర్ట్, కల్చర్, లైఫ్ స్టైల్ చూపుతుంది. ఇది చెన్నై లో ఒక కల్చరల్ సెంటర్ వాలే వుంటుంది. అనేక ప్రోగ్రాములు, ఎక్సిబిషన్ లు, వర్క్ షాప్ లు, ఇతర కార్యక్రమాలు దక్షిణ ఇండియా కాలాలకు, సంస్కృతికి సంబందించినవి ప్రదర్శిస్తారు.

చెన్నై ఆకర్షణలు

చెన్నై ఆకర్షణలు

క్రొకోడైల్ బ్యాంకు చెన్నై నగరానికి 40 కి. మీ. ల దూరంలో కలదు. ఈ బ్యాంకు లో మొసళ్ళు, పాములు వివిధ జాతులవి వుంటాయి. ఇది ఇండియా లోనే అతి పెద్ద క్రొకోడైల్ బ్యాంకు. ఈ బ్యాంకు పాము విషాన్ని అమ్మే తెగల జీవనోపాధికి కూడా కృషి చేస్తుంది.

చెన్నై ఆకర్షణలు

చెన్నై ఆకర్షణలు

వందలూర్ జూ చెన్నై పొలిమేరలలో సుమారు 30 కి. మీ. ల దూరంలో కలదు. ఇండియా లో ఇది మొదటి పబ్లిక్ జూ దేశంలో అతి పెద్దదైన జూలాజికల్ గార్డెన్ గా చెప్పబడుతుంది. సఫారీలు, కాలి నడక మార్గాలు, బట్టర్ ఫ్లై హౌస్, మొసళ్ళ నివాసం, కప్పల నివాసం, వంటివి ఈ జూ లో హై లైట్స్.
9

చెన్నై ఆకర్షణలు

చెన్నై ఆకర్షణలు

ముట్టుకాడు బ్యాక్ వాటర్స్ చెన్నై లోని ఈ సి ఆర్ వద్ద కలదు. ఇది ఒక ప్రసిద్ధ పిక్నిక్ ప్రదేశం. ఇక్కడ అనేక వాటర్ స్పోర్ట్స్ కలవు. వీటిలో విండ్ సర్ఫింగ్, వాటర్ స్కై , స్పీడ్ బోటు రైడింగ్ రోఇంగ్ వంటివి ప్రధాన క్రీడలు. ఇక్కడకు వారాంతంలో స్థానికులు అధిక సంఖ్యలో వచ్చి ఆనందిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X