Search
  • Follow NativePlanet
Share
» »కేరళ - విశ్రాంతి సెలవుల సమాహారం !

కేరళ - విశ్రాంతి సెలవుల సమాహారం !

కేరళ రాష్ట్రం వివిధ రకాల పర్యాటక ప్రదేశాలు కలిగి వుంది. అన్ని రకాల టూరిస్ట్ లను ఈ రాష్ట్రం సంతృప్తి పరచాగలదు. మీరు సాహసికులా, లేక, ఆధ్యాత్మికులా, వృద్ధులా, లేక కుటుంబ సభ్యులతో కలసి గడపాలనుకునే వారా ? ఎవరైనప్పటికీ కేరళ రాష్ట్ర టూరిజం మ్యాప్ లో మీ అవసరం తప్పక వుంటుంది.

-

కుటుంబ సమేతంగా

కుటుంబ సమేతంగా

కుటుంబ సమేతంగా పిల్లలు పెద్దల తో కేరళ సందర్శన అయితే, కేరళ లోని అల్లెపి లో గల బ్యాక్ వాటర్ మార్గాలలో ఒక బోటు లో ఆనందించండి.

కుటుంబ సమేతంగా

కుటుంబ సమేతంగా

ఈ నీటి మార్గాలు సుమారు 900 కి. మీ. ల మార్గాలు కలవు. కేరళ లో అల్లెప్పి తప్పక చూడవలసిన ప్రదేశం

 కొత్తగా పెళ్లి అయిందా ?

కొత్తగా పెళ్లి అయిందా ?

కొత్తగా పెళ్లి అయిందా ? హనీ మూన్ వెళ్ళాలి అనుకుంటున్నారా? మీ ప్రియుడు లేదా ప్రేయసి ప్రకృతి దృశ్యాలు కోరుతున్నారా?,

కొత్తగా పెళ్లి అయిందా ?

కొత్తగా పెళ్లి అయిందా ?

అలా అయితే, మున్నార్ లోని నీలగిరిస్ వెళ్లి ఆనందించండి. కేరళ లోని అన్ని పర్యాటక ప్రాంతాలలో కి మున్నార్ అధిక మార్కులు కలిగి వుంటుంది.

ధైర్య సాహసాలు అధికమా ?

ధైర్య సాహసాలు అధికమా ?

ధైర్య సాహసాలు అధికమా ? వీటిని ప్రదర్శించ లేనిదే వుండలేరా ? అలా అయితే, అతిరాపల్లీ కొండలు ఎక్కండి, అక్కడి జలపాతాలు ఆనందించండి.

అన్ని హంగులు కల వసతులు !

అన్ని హంగులు కల వసతులు !

కేరళ బ్యాక్ వాటర్స్ లో కల హౌస్ బోటు లలో టూరిస్ట్ లకు అవసరమైన అన్ని వసతులు వుంటాయి.

ఆధునిక వసతి సౌకర్యాలు

ఆధునిక వసతి సౌకర్యాలు

మీరు నివసించేది బోటు హౌస్ అన్న ఆలోచనే వుండదు. ఈ బోటు హౌస్ లోని సౌకర్యాలు స్టార్ హోటల్ వసతులను తలపింప చేస్తాయి.

 లేజీ గా

లేజీ గా

అసలు ఏమీ చేయాలని లేదా...పూర్తి విశ్రాంతి తో లేజీ గా గడిపెయాలనుకుంటు న్నారా ?

 ఆధ్యాత్మికులా ?

ఆధ్యాత్మికులా ?

ఆధ్యాత్మికులా ? ఉదయం నిద్ర లేస్తే, దేముడు చింతనా ? అలా అయితే, మీకు గురువాయూర్ లోని గురువాయూరప్పాన్ టెంపుల్ సరైనది.

 ఏనుగుల ఫెస్టివల్

ఏనుగుల ఫెస్టివల్

గురువాయూర్ టెంపుల్ ఇండియా లోని దేవాలయాలలో నాల్గవ అతి పెద్దది. అక్కడ జరిగే ఏనుగుల ఫెస్టివల్ కూడా మిమ్ములను ఆనంద పరుస్తుంది.

అడవుల ఆనందంలో

అడవుల ఆనందంలో

పెద్ద వారైన వృద్ధులా ? పచ్చటి అడవుల ఆనందంలో విహరిన్చేయాలా ? అల్లా గయితే, ఇడుక్కి సందర్శించండి.

వర్రీ లేకుండా

వర్రీ లేకుండా

దట్టమైన అడవులు, పూల చెట్లు. మైళ్ళ తరబడి మెరిసే నీటితో గల ఆర్చ్ డాం అన్నీ చూడవచ్చు. ఏ మాత్రం వర్రీ లేకుండా కాలం గడిపేయవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X