Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలో హాలీవుడ్ సినిమా షూటింగ్ ప్రదేశాలు !

ఇండియాలో హాలీవుడ్ సినిమా షూటింగ్ ప్రదేశాలు !

ప్రస్తుతం దేశంలో బాలీవుడ్ సినిమాలు, అద్భుత ప్రదేశాల షూటింగ్ లతో మనకు కనువిందు చేస్తున్నాయి. అయితే, మరింత ఆశ్చర్యకరంగా, మన ఇండియా లోని కొన్ని ఆకర్షణీయ ప్రదేశాలలో హాలీవుడ్ సినిమా షూటింగ్ లు సైతం తీస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా హాలీవుడ్ సినిమా రంగం, ఇండియా లోని కొన్ని ప్రధాన ప్రదేశాలలో సినిమా షూటింగ్ లు నిర్వహిస్తోంది.

ఈ సినిమాలు యాక్షన్ లేదా ఫ్యామిలీ డ్రామాలుగా తీస్తున్నారు. ఇండియా లోని వివిధ ప్రదేశాలు హాలీవుడ్ సినిమాల షూటింగ్ కు ఆకర్షిస్తున్నాయి. మన దేశంలోని కళాత్మక శిల్ప సంపద, అందమైన జలపాతాలు, బిజి గా వుండే పట్టణాలు, ప్రశాంతమైన గ్రామాలు హాలీవుడ్ సినీ నిర్మాతలను ఆకర్షిస్తున్నాయి. ఇండియా లోని వివిధ ప్రదేశాలలో తీసిన హాలీవుడ్ షూటింగ్ ప్రదేశాలను పరిశీలిద్దాం.

 ఇండియా తో ప్రేమలో పడ్డ హాలీవుడ్ !
హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు


1983 సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరిగింది. ఇది ఒక జేమ్స్ బాండ్ ఫిలిం. సినిమాలో చాలా భాగం మాన్సూన్ పాలస్, లేక్ పాలస్ మరియు జగ మందిర్ లలో షూట్ చేసారు. శివ నివాస్ పాలస్ లో జేమ్స్ బాండ్ దిగాడు. ఈ యాక్షన్ సినిమాకు ఉదయపూర్ అందాలు జోడించబడి సినిమా మంచి సక్సెస్ అయింది.

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

2012 లో వచ్చిన అడ్వెంచర్ సినిమా 'లైఫ్ అఫ్ పై' ని పాండిచేరి లోని మున్నార్ లో షూట్ చేసారు. అద్భుతమైన ఈ 3 డి సినిమా యాన్ మార్తెల్ నవల ఆధారంగా తీశారు. ఈ మూవీ కి అవసరమైన 3 డి ఎఫెక్ట్స్ హైదరాబాద్ మరియు ముంబై లలో రూపొందించారు. ఇండియాలో తీసిన ఈ సినిమా అతి పెద్ద హిట్.

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

హోలీ స్మోక్ హాలీ వుడ్ ఫిలిం ను 1999 లో తీసారు. ఈ సినిమాలో అధిక భాగం ఢిల్లీ మరియు పుష్కర్, లలో తీసారు. ఢిల్లీ లోని ఫర్ గంజ్ ప్రధాన లొకేషన్. ఎల్లపుడూ బిజి గా వుండే పహార్ గంజ్ వీధులు సినిమా షూటింగ్ లో బాగా ఉపయోగపడ్డాయి.

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

ఇది ఒక కామెడి డ్రామా. 2012 లో రాజస్తాన్ లోని వివిధ ప్రదేశాలలో తీసారు. ఎక్కువ భాగం జైపూర్ మరియు ఉదయపూర్ లలో తీసారు. ఈ సినిమాలో ఇండియాలో కల వివిధ ఆకర్షణలు అందంగా చూపారు. రావ్లా ఖేమ్పూర్ హోటల్ ను మూవీ సైట్ గా ఎంపిక చేసారు. కిషన్ ఘర్, అమర్ ఫోర్ట్, కనోట ఫోర్ట్ మరియు లేక్ పాలస్ హోటల్ ప్రదేశాలలో కూడా చిత్రీకరణ జరిగింది.

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

ఈ హాలీవుడ్ సినిమా 2010 లో రిలీజ్ అయ్యింది. ఈ రొమాంటిక్ సినిమా ఒక మహిళ ఇటలీ, ఇండియా, ఇండోనేషియా దేశాలు చుట్టి రావడంతో ముగుస్తుంది. ఈ మహిళ ఆధ్యాత్మిక తల కొరకు గాను ఇండియా లో మూడు నెలలు వుంటుంది. ఈ సినిమా లో ఢిల్లీ , పటౌడి ల లోని కొన్ని ఆశ్రమాలు చిత్రీకరించారు.

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

గాంధి జీవిత సినిమా అయిన ఈ చారిత్రక ఫిలిం ఇండియా లోని వివిధ ప్రదేశాలలో తీసారు. రాష్ట్రపతి భవన్, ఇండియా గేటు, రాజ్ పద్, గాంధి అంత్య క్రియల్లో భాగంగా తీశారు. పోర్ బందర్, హైదరాబాద్ హౌస్ , ముంబై, పూనే నగరాలలో ప్రధాన ఘట్టాలను చిత్రీకరించారు. అల్లర్లు జరిగిన దృశ్యాలు పాట్నా లోను ట్రైన్ దృశ్యాలు ఉదయపూర్ లోను తీసారు.

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

2001 లో తీసిన ఈ సినిమాను మీరా నాయర్ డైరెక్ట్ చేసారు. ప్రపంచంలోని ఇతర ప్రదేశాలతో పాటు న్యూ ఢిల్లీ నేపధ్యం గా వుంటుంది. సినిమాలో వివరణ ఒక సాంప్రదాయ పంజాబీ వివాహం కనుక న్యూ ఢిల్లీ ప్రదేశం షూటింగ్ కు సరిపోయింది. సినిమాలో పాత్రలు, సౌండ్ ట్రాక్ అంతా కూడా ఒక భారత దేశ సినిమా వలే వుంటుంది.

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

మీరా నాయర్ తీసిన ఈ సినిమా మరొక హిట్. మొదట్లో ఈ సినిమా వెస్ట్ బెంగాల్ లోని కోల్కతా లో తీసారు. ఈ సినిమాను ఝుమ్పా లాహిరి వ్రాసిన అదే పేరు కల ఒక నవల ఆధారంగా తీసారు. సినిమా అంతా ప్రధాన పాత్ర తాను అమెరికా నుండి ఇండియా కు వచ్చిన తర్వాత ఎదుర్కొంటున్న వివిధ సామాజిక, సాంస్కృతిక సమస్యల ఆధారంగా తీసారు.

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

ఈ యాక్షన్ సినిమా రాబర్ట్ లుద్ లం నవల ఆధారంగా 2004 లో గోవా లోని సుందర దృశ్యాల తో తీసారు. సినిమా లోని ప్రారంభ దృశ్యాలు గోవా ఆకర్షణలతో నేపధ్యంలో అద్భుతంగా వుంటాయి.

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

ఈ సినిమా ను ప్రపంచంలోని వివిధ ప్రదేశాల తో పాటు ప్రధాన ఘట్టాలను రాజస్తాన్ లోని జోద్ పూర్ లో చిత్రీకరించారు. జోద్ పూర్ లోని మేహరన్ ఘర్ ఫోర్ట్ లో ప్రధాన సన్నివేశాలు తీసారు. అండర్ గ్రౌండ్ ప్రిసన్ యొక్క వెలుపలి దృశ్యాలు కూడా జోద్ పూర్ లోనే తీసారు.

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

2011 లో తీసిన ఈ సినిమా ఒక బ్రిటిష్ డ్రామా, దీనిని జైపూర్ మరియు ముంబై లలో తీసారు. ఈ సినిమా కధకు థామస్ హార్డీ నవల ఆధారం. సినిమా నేటి రాజస్థాన్ శైలి లో సాగుతుంది. ఆధునిక ఇండియా లోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు. సామాజిక పరిస్థుతులు అద్భుతంగా చిత్రీకరించారు.

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

ముంబై లోని జుహు మురికి వాడలు అద్భుతంగా ఈ సినిమాలో చిత్రీకరించారు. ఈ సినిమా 2008 లోని ఒక బ్రిటిష్ డ్రామా. సినిమాలోని నటి నటులు అంతా భారతీయులే. 8 అకాడమీ అవార్డ్ లు గెలుపొందారు. ముంబై నగరంలో పిల్లల పెంపకం, అల్లర్ల దృశ్యాలు చక్కగా చిత్రీకరించారు.

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

2012 లో తీసిన ఈ వార్ ఫిలిం, చండి ఘర్ లోని పీ ఈ సి యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ లో కొంత భాగం తీసారు. సినిమా ఒసామా బిన్ లాడెన్ అన్వేషణ అంశంగా తీయ బడింది. చండి ఘర్ లోని కొన్ని ప్రదేశాలు పాకిస్తాన్ లోని లాహోర్, అబ్బోత్తబాద్ పట్టాణాల వలే చిత్రీకరించా బడ్డాయి. ఈ షూటింగ్ వలన చండి ఘర్ లోని చిన్న టవున్ అయిన మని మజ్రా కు మంచి గుర్తింపు లభించింది.

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

2005లో తీసిన ఈ హాలీవుడ్ సినిమా సాహసం, కల్పితం, మార్షల్ ఆర్ట్స్ కలిగి వుంది. అనేక ఇతర దేశాల ప్రదేశాలతో పాటు హంపి లోని వివిధ ప్రదేశాలలో దీనిని షూట్ చేసారు. ఈ చిత్రంలో కలారి పయట్టు అనే మార్షల్ ఆర్ట్ చూపారు. ఈ మార్షల్ ఆర్ట్ కేరళ లోని కాలికట్ లో ఆచరిస్తారు. ఈ చిత్రంలో హంపి విరూ పాక్ష టెంపుల్ ప్రధానంగా చూపారు.

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

ఈ చిత్రం రొమాన్స్ మరియు అడ్వెంచర్ కలిగిన బ్రిటిష్ ఇండియా 18 వ శతాబ్దం నాటిది. కొండ ప్రాంతాలైన ఓర్చ్చా, గ్వాలియర్ లోని చంబల్ ప్రదేశాలలో తీసారు. మధ్య ప్రదేశ్ లోని ఈ ప్రాంతాలు చిత్రానికి హై లైట్ గా నిలిచాయి.

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

ఈ కామెడి సినిమా 2007 లో తీసారు. కధ ... ఒక లక్సరీ ట్రైన్ లో ఇండియా అంతా తిరిగి రావటం. ట్రైన్ పేరు "డార్జీలింగ్ లిమిటెడ్" గా పెట్టారు. ఈ సినిమాను జోద్ పూర్ మరియు ఉదయపూర్ వీధులలో, ఎయిర్ పోర్ట్ లో ఎక్కువగా చిత్రీకరించారు.

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

2004 లో తీసిన ఈ రొమాంటిక్ హాలీవుడ్ ఫిలిం అధిక భాగం అమ్రిత్సర్, పంజాబ్ లలో తీయబడింది. అమ్రిత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ బాగా చూపారు. కొన్ని దృశ్యాలకు ముంబై మరియు గోవా లలోని బీచ్ లు ఉపయోగించారు. సినిమా అమ్రిత్సర్ సీన్ లతో మొదలవుతుంది.

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

2011 లో తీసిన ఈ యాక్షన్ సినిమా కు క్లైమాక్స్ సీన్ ఇండియా లో చిత్రీకరించారు. ఈ సీన్ కు బెంగుళూరు లోని సన్ నెట్ వర్క్ ఆఫీస్ ఎంపిక చేసారు. ఈ సీన్ కు నేపధ్యంలో కొన్ని సౌత్ ఇండియన్ సినిమాల పోస్టర్లు ప్రదర్శించారు.

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

హాలీవుడ్ మెచ్చిన ఇండియా ప్రదేశాలు

ఇది 2007 నాటి ఒక డ్రామా ఫిలిం. ఈ చిత్రం లోని కొన్ని సీన్ లు పూనే, ముంబై లలో చిత్రీకరించారు. సినిమా అంతా కరాచి లోని ఒక జర్నలిస్ట్ కిడ్నాప్ గురించి తీసారు. పూనే ను ఒక కరాచి లొకేషన్ గా చిత్రీకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X