Search
  • Follow NativePlanet
Share
» »ఇండియా గురించి మీకు తెలియని కొన్ని ఇంటరెస్టింగ్ ఫాక్ట్స్

ఇండియా గురించి మీకు తెలియని కొన్ని ఇంటరెస్టింగ్ ఫాక్ట్స్

మహంత్ భరత్ దాస్ దర్శన్ దాస్ అనే అతను 2004 నుండి ఓటు వేస్తున్నారు. కానీ ఇందులో చిత్రమేమిటంటే అక్కడ వున్న ఓటర్ అతను ఒక్కడే.ఆయన కోసమే స్పెషల్ గా పోలింగ్ బూత్ పెట్టారు.

By Venkatakarunasri

మహంత్ భరత్ దాస్,దర్శన్ దాస్ అనే అతను 2004 నుండి ఓటు వేస్తున్నారు.

కానీ ఇందులో చిత్రమేమిటంటే అక్కడ వున్న ఓటర్ అతను ఒక్కడే.

ఆయన కోసమే స్పెషల్ గా పోలింగ్ బూత్ పెట్టారు.

ఈ సంఘటన చోటు చేసుకుంది బానేజ్ గ్రామం, ఘిర్ ఫారెస్ట్ లో.

స్నేక్స్ అండ్ లాడెర్స్ గేం

ఒకప్పుడు మోక్షపటం అని పిలిచేవారు. ఈ గేం ఇండియాలోనే పుట్టిందంట.

ఇండియా గురించి మీకు తెలియని కొన్ని ఇంటరెస్టింగ్ ఫాక్ట్స్

1. రవీంద్రనాథ్ టాగూర్

1. రవీంద్రనాథ్ టాగూర్

ఇండియన్ నేషనల్ ఏన్తం, జనగణమనని రాసారు. అది మనకి తెలుసు. కానీ తెలియనిదేంటంటే బంగ్లాదేశ్ కి కూడా నేషనల్ ఏన్తం రాసిచ్చింది ఈయనే.

pc: youtube

2. ఇండియా

2. ఇండియా

మన ఇండియా ప్రపంచంలోనే పాల ఉత్పత్తి దేశంగా నిలచింది. ప్రపంచంలో కెల్లా మన ఇండియాలోనే ఎక్కువగా వెజిటేరియన్స్ వున్నారంట.

pc: youtube

3. సెకండ్ ప్లేస్

3. సెకండ్ ప్లేస్

ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడే దేశాల గురించి ఆరా తీస్తే మన ఇండియానే సెకండ్ ప్లేస్ దక్కించుకుంది ప్రపంచంలో.

pc: youtube

4. తుంబా లాంచింగ్ స్టేషన్

4. తుంబా లాంచింగ్ స్టేషన్

మన ఇండియాలో ఫస్ట్ రాకెట్ ని సైకిల్ పై తీసుకెళ్లారంట. అది కూడా కేరళలోని తిరువనంతపురం తుంబా లాంచింగ్ స్టేషన్.

pc: youtube

5. ఎ.పి.జె అబ్దుల్ కలాం

5. ఎ.పి.జె అబ్దుల్ కలాం

స్విజర్లాండ్ లో సైన్స్ డే ని మే 26 న జరుపుకుంటారు. మన ఎ.పి.జె అబ్దుల్ కలాం గారు ఆరోజు స్విజర్లాండ్ కు వెళ్ళినందుకు గానూ సైన్స్ డే ని ఆయనకు డెడికేట్ చేసారు.

pc: youtube

6. చంద్రునిపై నీరు

6. చంద్రునిపై నీరు

సెప్టెంబర్ 2009లో మన ఇండియాకి చెందిన ఇస్రో చంద్రయాన్ 1 మొట్టమొదటి సారిగా చంద్రునిపై నీరు వుందని కనుక్కుంది.

pc: youtube

7. షాంపూ

7. షాంపూ

షాంపూని కనుక్కుంది మన ఇండియావాళ్ళే. షాంపూ అంటే ఇప్పుడు మనం వాడే కమర్షియల్ లిక్విడ్ కాదు.

pc: youtube

 8. షాంపూ

8. షాంపూ

ఒకప్పటి కుంకుడు కాయ. వాస్తవానికి షాంపూ అనే పదం మన సంస్కృత పదం. అంటే మసాజ్ అని అర్ధం.

pc: youtube

9. చైల్ క్రికెట్ గ్రౌండ్

9. చైల్ క్రికెట్ గ్రౌండ్

ప్రంపంచంలోనే అతి పెద్ద క్రికెట్ గ్రౌండ్ మన ఇండియాలోని చైల్. హిమాచలప్రదేశ్ లో వుంది. దాని పేరు చైల్ క్రికెట్ గ్రౌండ్.

pc: youtube

10. ఇండియాలో జరిగిన కుంభమేళా

10. ఇండియాలో జరిగిన కుంభమేళా

2011లో మన ఇండియాలో జరిగిన కుంభమేళాకి 75మిలియన్ జనాలు వచ్చారంట.ఆ జనాలు 75 మిలియన్ జనాలు వచ్చారంట. ఆ జనం గుంపు స్పేస్ పై నుండి కనబడినారట.

pc: youtube

11. ఫ్లోటింగ్ పోస్టాఫీస్

11. ఫ్లోటింగ్ పోస్టాఫీస్

ప్రపంచంలోనే అతి పెద్ద పోస్టల్ నెట్ వర్క్ మన ఇండియాలోనే వుందంట. వీటిలో ప్రత్యేకమైనది ఫ్లోటింగ్ పోస్టాఫీస్.

pc: youtube

12. ఫ్లోటింగ్ పోస్టాఫీస్

12. ఫ్లోటింగ్ పోస్టాఫీస్

ఈ ఫ్లోటింగ్ పోస్టాఫీస్ అనేది శ్రీనగర్ లోని దాల్ లేక్ లో వుందంట. దీనిని ఆగస్ట్ 2011 లో స్థాపించారంట.

pc: youtube

13. కాశీ విశ్వనాథ్ టెంపుల్, తిరుపతి బాలాజీ టెంపుల్

13. కాశీ విశ్వనాథ్ టెంపుల్, తిరుపతి బాలాజీ టెంపుల్

మన తిరుపతి బాలాజీ టెంపుల్ అలాగే కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి వచ్చే జనాల సంఖ్య మక్కా ఇంకా వాటికన్ సిటీ రెండింటికీ కలిపి ఎంత జనం వస్తారో వాటి కంటే ఎక్కువగా వుందంట.

pc: youtube

14. మసీదులు

14. మసీదులు

మసీదులుమన ఇండియాలోనే అన్ని దేశాల కంటే ఎక్కువగా మసీదులు వున్నాయంట.

pc: youtube

15. థర్డ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేటడ్ కంట్రీ

15. థర్డ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేటడ్ కంట్రీ

ప్రపంచంలో ఇండియాలో ఎక్కువగా ముస్లిం పాపులేషన్ వుందంట. ఇండియా థర్డ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేటడ్ కంట్రీగా నిలిచింది.

pc: youtube

16. ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్శిటీ

16. ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్శిటీ

మన ఇండియాలోని తక్షశిల యూనివర్శిటీ ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్శిటీ అంట. ఇది 700 బిసి లో స్టార్ట్ చేసారంట.

pc: youtube

17. ఇండియన్ రైల్వే ఎంప్లాయిస్

17. ఇండియన్ రైల్వే ఎంప్లాయిస్

మన ఇండియన్ రైల్వేలో 1.3 మిలియన్ కన్నా ఎక్కువగా ఎంప్లాయిస్ వున్నారంట. అది చాలా దేశాల జనాభా కంటే కూడా చాలా ఎక్కువంట.

pc: youtube

18. ఇండియా

18. ఇండియా

ఇండియాలో ప్రతి సంవత్సరం పుట్టే వారి సంఖ్య ఆస్ట్రేలియా పాపులేషన్ కంటే చాల ఎక్కువంట.

pc: youtube

19. ఇళ్ళకి తలుపులు లేని గ్రామం మన ఇండియాలోనే

19. ఇళ్ళకి తలుపులు లేని గ్రామం మన ఇండియాలోనే

మన ఇండియాలోని మహారాష్ట్రలోని శనిసింగనా పూర్ లో జనాలు నివశించే ఇళ్ళకు డోర్స్ ఉండవంట. అలాగే ఆ విలేజ్ లో పోలీస్ స్టేషన్ కూడా లేదంట.

pc: youtube

20. ఇండియా

20. ఇండియా

చెస్ కనుగొంది ఇండియాలోనే. అలాగే నెంబర్ జీరో, ఫై, ట్రిజ్ఞామెట్రీ, ఆల్జీబ్రా, క్యాలిక్యులస్ ఇవన్నీ ఇండియాలోనే ఆవిర్భవించాయంట.

pc: youtube

21 .ప్లాస్టిక్ సర్జరీ

21 .ప్లాస్టిక్ సర్జరీ

ప్లాస్టిక్ సర్జరీ కూడా ఇండియాలోనే మొదలు పెట్టారంట. ప్రపంచంలోనే ఇండియా వాళ్ళే ఎక్కువగా మూవీస్ చూస్తారంట.

pc: youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X