Search
  • Follow NativePlanet
Share
» »ఐ ఆర్ సి టి సి తో సంపూర్ణ భారతదేశ దర్శన్ యాత్రలు !

ఐ ఆర్ సి టి సి తో సంపూర్ణ భారతదేశ దర్శన్ యాత్రలు !

ఐ ఆర్ సి టి సి తో సంపూర్ణ భారతదేశ దర్శన్ యాత్రలు !!

By Mohammad

భారతదేశంలో అతి చవకైన రవాణా వ్యవస్థ రైలు ప్రయాణం. ఎక్కువ మంది ఇప్పటికీ రైలు ప్రయాణాలంటేనే ఇష్టపడుతుంటారు. ఈ ప్రయాణాలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సాంకేతికత, కంప్యూటరీకరణ అందుబాటులోకొచ్చిన తర్వాత రైలు ప్రయాణాల మీద ఆసక్తి ఇంకా పెరిగింది.

ఇదివరకైతే టికెట్ కొనుక్కోవాల్సివస్తే స్టేషన్ వద్దకు వెళ్ళి క్యూలో నిల్చొని తీసుకోవాల్సివచ్చేది. ఇప్పుడు అలా కాకుండా మీ మొబైల్ లోనే ఐ ఆర్ సి టి సి (ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ - IRCTC) ఆప్ డౌన్లోడ్ చేసుకొని భారతదేశంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. మీరు ఐ ఆర్ సి టి సి లో లాగిన్ అయ్యి టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఆహార పానీయాలు ఆర్డర్ ఇవొచ్చు, వస్తువులను సరఫరా చేసుకోవచ్చు, పర్యాటక సేవలను అందిపుచ్చుకోవచ్చు ఇంకా ఇలా ఎన్నో సేవలను భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన ఐ ఆర్ సి టి సి ద్వారా పొందవచ్చు. (మొబైల్ కు నెట్ కనెక్షన్ ఉండాలి సుమి!!).

ఐ ఆర్ సి టి సి మన దేశమునకు చెందిన మరియు ఇతర దేశములకు చెందిన ప్రయాణీకులకు వారి బడ్జెట్ తగినట్లుగా మరియు సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయాలను అందిస్తున్నది. అలాంటి వాటిలో ఒకటి భారత్ దర్శన్. ఇది సామాన్య, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారికి తగ్గట్టు ఉంటుంది. ఇందులో ప్రయాణీకులు భారతదేశములో ఉన్న ముఖ్యమైన దర్శనీయ స్థలములు అన్నిటికి వెళ్లి రాగలుగుతారు.

భారత్ దర్శన్ లో భాగంగా ఐ ఆర్ సి టి సి అందిస్తున్న టూరిస్ట్ ట్రైన్స్ వివరాలు సంక్షిప్తంగా ...

న్యూ ఇయర్ షిర్డీ స్పెషల్

న్యూ ఇయర్ షిర్డీ స్పెషల్

ఒక్కొక్కరికి చార్జీలు (సర్వీస్ టాక్స్ తో కలిపి) : రూ. 5855

గమ్యస్థానాలు : మంత్రాలయం, పందార్ పూర్, షిర్డీ

బోర్డింగ్ స్టేషన్లు : మదురై, దిండిగల్,కరూర్, ఈరోడ్, సేలం, జోలార్ పెట్టై, కాట్పాడి జంక్షన్, చెన్నై సెంట్రల్

టూర్ తేదీ / ఎన్ని రోజులు : 29- dec-2106 ; 6 రోజులు/ 7 రాత్రులు

చిత్రకృప : Andreas Viklund

భారత్ దర్శన్

భారత్ దర్శన్

ఒక్కొక్కరికి చార్జీలు (సర్వీస్ టాక్స్ తో కలిపి) : రూ. 10035

గమ్యస్థానాలు : కన్యాకుమారి,మదురై, పూణే, రామేశ్వరం, షిర్డీ, తిరుపతి, త్రివేండ్రం

బోర్డింగ్ స్టేషన్లు : జాంనగర్, రాజ్ కోట్, సురేంద్రనగర్, వీరంగం, సబర్మతి, ఆనంద్, వడోదర జంక్షన్, భ్రుచ్ జంక్షన్, సూరత్, వాపి, కళ్యాణ్ జంక్షన్, పూణే జంక్షన్

టూర్ తేదీ / ఎన్ని రోజులు : 05- Feb-2017 ; 11 రోజులు/ 12 రాత్రులు

చిత్రకృప : Vishnukiran L.S

పుణ్య తీర్థ్ యాత్ర

పుణ్య తీర్థ్ యాత్ర

ఒక్కొక్కరికి చార్జీలు (సర్వీస్ టాక్స్ తో కలిపి) : రూ. 9200

గమ్యస్థానాలు : అలహాబాద్, గయ,హైదరాబాద్, కోల్కతా, కోణార్క్, పూరీ, వారణాసి

బోర్డింగ్ స్టేషన్లు : మదురై, త్రివేండ్రం సెంట్రల్, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం టౌన్, త్రిశూర్, వడకన్ చేరి, పాలక్కాడ్, పొందనూడ్ జంక్షన్, ఈ రోడ్, సేలం, చెన్నై సెంట్రల్, నెల్లూరు, విజయవాడ

టూర్ తేదీ / ఎన్ని రోజులు : 21- Jan-2017 ; 10 రాత్రులు/11 రోజులు

చిత్రకృప : Lokankara

ఉత్తర భారత యాత్ర

ఉత్తర భారత యాత్ర

ఒక్కొక్కరికి చార్జీలు (సర్వీస్ టాక్స్ తో కలిపి) : రూ. 10870

గమ్యస్థానాలు : ఆగ్రా, అజ్మీర్, అమృత్ సర్, హరిద్వార్, జైపూర్, జోధ్పూర్, నాథ్ వార, పుష్కర్, రిషికేష్, ఉదైపూర్, వైష్ణోదేవి

బోర్డింగ్ స్టేషన్లు : వారణాసి జంక్షన్, మయూ (MAU), డిఒరియసదర్, గోరఖ్పూర్ జంక్షన్, గొండ జంక్షన్, లక్నో, కాన్పూర్

టూర్ తేదీ / ఎన్ని రోజులు : 17 - March - 2017; 12 రాత్రులు/13 రోజులు

చిత్రకృప : Ekabhishek

దక్షిణ భారత యాత్ర

దక్షిణ భారత యాత్ర

ఒక్కొక్కరికి చార్జీలు (సర్వీస్ టాక్స్ తో కలిపి) : రూ. 10870

గమ్యస్థానాలు : కన్యాకుమారి,కోవలం,మదురై,మల్లికార్జున స్వామి ,రామేశ్వరం, తిరుచిరాపల్లి,తిరుపతి, త్రివేండ్రం

బోర్డింగ్ స్టేషన్లు : చండీఘర్, అంబాలా, కురుక్షేత్ర జంక్షన్, కర్నల్, పానీపట్ జంక్షన్, ఢిల్లీ కంటోల్మెట్, రేవరి, జైపూర్ జంక్షన్

టూర్ తేదీ / ఎన్ని రోజులు : 21- Feb-2017 ; 12 రాత్రులు/ 13 రోజులు

చిత్రకృప : strudelt

కామాఖ్య - పురీ దర్శన్ యాత్ర

కామాఖ్య - పురీ దర్శన్ యాత్ర

ఒక్కొక్కరికి చార్జీలు (సర్వీస్ టాక్స్ తో కలిపి) : రూ. 9200

గమ్యస్థానాలు : భవనేశ్వర్, గయ, గౌహతి, జేసీదిహ్, కోణార్క్, పురీ, వారణాసి

బోర్డింగ్ స్టేషన్లు : జైపూర్, భరత్ పూర్,మథుర, హజరత్ నిజాముద్దీన్, మొరాదాబాద్, బరేలీ, లక్నో

టూర్ తేదీ / ఎన్ని రోజులు : 15- Feb- 2017 ; 10 రాత్రులు/ 11 రోజులు

చిత్రకృప : Deeporaj

జ్యోతిర్లింగ యాత్ర తిరుపతి, మదురై తో కలిపి

జ్యోతిర్లింగ యాత్ర తిరుపతి, మదురై తో కలిపి

ఒక్కొక్కరికి చార్జీలు (సర్వీస్ టాక్స్ తో కలిపి) : రూ. 11705

గమ్యస్థానాలు : భీం శంకర్, గిరినేశ్వర్, మదురై, మల్లికార్జున స్వామి, ఔంధా నాగనాధ్, పర్లి బైజ్ఞాథ్, రామేశ్వరం, తిరుపతి, త్రయంబకేశ్వరం

బోర్డింగ్ స్టేషన్లు : భుజ్, గాంధిధం, రాజ్‌కోట్, సురేంద్రనగర్, వీరంగం, సబర్మతీ, ఆనెండ్, వడోదర జంక్షన్, భరూచ్ జంక్షన్, సూరత్, వాపీ, కల్యాణ్ జంక్షన్, పూణే జంక్షన్

టూర్ తేదీ / ఎన్ని రోజులు : 20- Jan- 2017 ; 13 రాత్రులు / 14 రోజులు

చిత్రకృప : Chintohere

శబరిమల దక్షిణ భారత యాత్రతో కలిపి

శబరిమల దక్షిణ భారత యాత్రతో కలిపి

ఒక్కొక్కరికి చార్జీలు (సర్వీస్ టాక్స్ తో కలిపి) : రూ. 5855

గమ్యస్థానాలు : గురువాయూర్, కన్యాకుమారి, మదురై, శబరిమల, ట్రిచి

బోర్డింగ్ స్టేషన్లు : సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోల్, నెల్లూరు, గుడూర్ జంక్షన్, రేణిగుంట

టూర్ తేదీ / ఎన్ని రోజులు : 19- Dec- 2016 ; 6 రాత్రులు/ 7 రోజులు

చిత్రకృప : Sailesh

వైష్ణోదేవి యాత్ర

వైష్ణోదేవి యాత్ర

ఒక్కొక్కరికి చార్జీలు (సర్వీస్ టాక్స్ తో కలిపి) : రూ. 3350

గమ్యస్థానాలు : వైష్ణోదేవి

బోర్డింగ్ స్టేషన్లు : ఢిల్లీ సాఫ్‌దార్జుంగ్, పానీపట్ జంక్షన్, కర్నల్, కురుక్షేత్ర జంక్షన్, అంబాలా

టూర్ తేదీ / ఎన్ని రోజులు : 10- Feb- 2017 ; 3 రాత్రులు/ 4 రోజులు

చిత్రకృప : Raju hardoi

గాంధీ యాత్ర

గాంధీ యాత్ర

ఒక్కొక్కరికి చార్జీలు (సర్వీస్ టాక్స్ తో కలిపి) : రూ. 7530

గమ్యస్థానాలు : అహ్మదాబాద్, ద్వారకా, నాగేశ్వర్, పోర్బందర్, రాజ్‌కోట్, సోమ్‌నాథ్

బోర్డింగ్ స్టేషన్లు : వారణాసి జంక్షన్, లక్నో, కాన్పూర్, ఢిల్లీసాఫ్‌దార్జుంగ్, జైపూర్ జంక్షన్

టూర్ తేదీ / ఎన్ని రోజులు : 30- Jan- 2017 ; 8 రాత్రులు/ 9 రోజులు

చిత్రకృప : Jethwarp

జ్యోతిర్లింగ యాత్ర

జ్యోతిర్లింగ యాత్ర

ఒక్కొక్కరికి చార్జీలు (సర్వీస్ టాక్స్ తో కలిపి) : రూ. 10040

గమ్యస్థానాలు : భీమశంకర్ జ్యోతిర్లింగ, ద్వారకా,ఎల్లోరా కేవ్స్, గ్రిష్నేశ్వర, నాగేశ్వర్, ఓంకారేశ్వర్, షిర్డి, సోమ్‌నాథ్, త్రయంబకేశ్వర్ , ఉజ్జయిని

బోర్డింగ్ స్టేషన్లు : చండీఘర్, అంబాలా, కురుక్షేత్ర జంక్షన్, కర్నల్, పానీపట్ జంక్షన్, ఢిల్లీ కంటోల్మెంట్ ,రేవరి, జైపూర్ జంక్షన్

టూర్ తేదీ / ఎన్ని రోజులు : 16- Jan- 2017 ; 11 రాత్రులు/ 12 రోజులు

చిత్రకృప : Bkjit

దక్షిణ భారత యాత్ర

దక్షిణ భారత యాత్ర

ఒక్కొక్కరికి చార్జీలు (సర్వీస్ టాక్స్ తో కలిపి) : రూ. 10870

గమ్యస్థానాలు : కన్యాకుమారి, కోవలం, మదురై, మల్లికార్జున స్వామి, రామేశ్వరం, తిరుచిరాపల్లి, తిరుపతి, త్రివేండ్రం

బోర్డింగ్ స్టేషన్లు : ఢిల్లీ సాఫ్‌దార్జుంగ్, మథుర జంక్షన్, ఆగ్రా కంటోల్మెంట్, మోరేనా, గ్వాలియర్, ఝాన్సీ జంక్షన్

టూర్ తేదీ / ఎన్ని రోజులు : 1- Jan-2017 ; 12 రాత్రులు/ 13 రోజులు

చిత్రకృప : Ravivg5

భారత్ దర్శన్

భారత్ దర్శన్

ఒక్కొక్కరికి చార్జీలు (సర్వీస్ టాక్స్ తో కలిపి) : రూ. 9200

గమ్యస్థానాలు : కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తిరుపతి, త్రివేండ్రం

బోర్డింగ్ స్టేషన్లు : ఇండోర్, దేవస్, ఉజ్జయిని, సేహోరే, హబీబ్‌గంజ్, ఈటార్సి జంక్షన్, నాగ్‌పూర్

టూర్ తేదీ / ఎన్ని రోజులు : 3- Jan- 2017; 10 రాత్రులు/ 11 రోజులు

చిత్రకృప : Sathyaprakash01

భారత్ దర్శన్

భారత్ దర్శన్

ఒక్కొక్కరికి చార్జీలు (సర్వీస్ టాక్స్ తో కలిపి) : రూ. 7525

గమ్యస్థానాలు : గంగా సాగర్, జసిదిహ్, పూరీ, వారణాసి

బోర్డింగ్ స్టేషన్లు : హబీబ్‌గంజ్, ఈటార్సి జంక్షన్, జబల్‌పూర్, కాట్‌ని, సాత్నా

టూర్ తేదీ / ఎన్ని రోజులు : 23- Dec- 2016 ; 8 రాత్రులు/ 9 రోజులు

చిత్రకృప : FlickreviewR

గంగాసాగర్ పూరీ దర్శన్, భారత్ దర్శన్ యాత్ర రైలు తో

గంగాసాగర్ పూరీ దర్శన్, భారత్ దర్శన్ యాత్ర రైలు తో

ఒక్కొక్కరికి చార్జీలు (సర్వీస్ టాక్స్ తో కలిపి) : రూ. 7530

గమ్యస్థానాలు : భువనేశ్వర్, గంగ సాగర్, హౌరా, జేసీదిహ్, పూరీ, వారణాసి

బోర్డింగ్ స్టేషన్లు : జైపూర్ జంక్షన్, భారత్పుర్ జంక్షన్ , మథుర జంక్షన్, హాజరత్ నిజాముద్దీన్, మొరదాబాద్, బరేలీ, లక్నో

టూర్ తేదీ / ఎన్ని రోజులు : 17- Dec-2016 ; 8 రాత్రులు/ 9 రోజులు

చిత్రకృప : Biswarup Ganguly

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X