Search
  • Follow NativePlanet
Share
» »కాన్పూర్ - చదువుల సరస్వతి కొలువు !

కాన్పూర్ - చదువుల సరస్వతి కొలువు !

పవిత్రమైన గంగా నది ఒడ్డున నెలకొని ఉన్న పెద్ద నగరం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. పురాణాల ప్రకారం, మహాభారత కాలంలో దుర్యోధనుడు తన స్నేహితుడైన కర్ణుడికి అర్జునున్ని ధైర్యంగా ఎదురుకొన్నందుకు సంతోషించి కొంత భూమిని కేటాయిస్తాడు. మొదటగా ఈ ప్రాంతాన్ని కర్ణ పూర్ గా పిలిచే వారు కాల క్రమేనా ఈ ప్రాంతం కాన్పూర్ గా మారింది. మరొక పురాణం గాధ ప్రకారం ఈ ప్రాంతం ఇదివరకు 'కన్నయ్య పూర్' గా పిలువబడేది. కాల క్రమేనా కాన్ పూర్ గా రూపుదిద్దుకుంది.

ఐ ఐ టి కాన్పూర్

ఐ ఐ టి కాన్పూర్

దేశం లోని ప్రసిద్ధ విద్యా సంస్థ ఐ ఐ టి కాన్పూర్ లో కలదు. ఈ విద్యా సంస్థ చక్కటి విద్యా ప్రమాణాలను ఆకారిస్తుంది.

గ్రీన్ పార్క్ స్టేడియం

గ్రీన్ పార్క్ స్టేడియం

కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియం యొక్క దూర దృశ్యం

మోతీ జీల్ నది

మోతీ జీల్ నది

మోతీ జీల్ నది అందమైన దృశ్యం పర్యాటకులను ఆహ్లాద పరుస్తుంది.

సమాచార మ్యూజియం

సమాచార మ్యూజియం

కాన్పూర్ మ్యూజియం లో ఈ ప్రదేశానికి చెందిన చరిత్రకు సంబంధించిన అనేక వస్తువులు చూడవచ్చు.

 అల్లెన్ ఫారెస్ట్ జూ

అల్లెన్ ఫారెస్ట్ జూ

అల్లెన్ ఫారెస్ట్ జూ లో ప్రశాంతత లో ఒక చిరుత! పర్యాటకులు తప్పక చూడ దాగిన ఆకర్షణ కాన్పూర్ జంతు ప్రదర్శన శాల.

 పెద్ద డినోసార్

పెద్ద డినోసార్

కాన్పూర్ జంతుప్రదర్శనశాలలోకల అతి పెద్ద డినోసార్ శిల్పం

జంతు ప్రదర్శన శాల

జంతు ప్రదర్శన శాల

కాన్పూర్ జంతు ప్రదర్శన శాల లో స్వేచ్చగా విహరించే జింకలు

జంతు ప్రదర్శన శాల

జంతు ప్రదర్శన శాల

కాన్పూర్ లోని జంతు ప్రదర్శన శాలలో కల అందమైన రీనోసార్ రాతి శిల్పం

శ్రీ రాధాకృష్ణ టెంపుల్

శ్రీ రాధాకృష్ణ టెంపుల్

శ్రీ రాధాకృష్ణ టెంపుల్ ను సుమారు అర్ధ శతాబ్దం కిందట సింఘానియా ఫ్యామిలీ కి చెందిన జే.కే.ట్రస్ట్ వారు నిర్మించారు. కనుక దీనిని జే.కే.టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ నిర్మాణంలో ఒక విశిష్టమైన పురాతన మరియు నవీన శిల్ప శైలి కనపడుతుంది. మండపాలకు మంచి గాలి , వెలుతురు కొరకు ఎత్తైన రూఫ్ నిర్మించారు.

సర్వమత సమ్మేళనం

సర్వమత సమ్మేళనం

సర్వమత సమ్మేళనం కాన్పూర్. జామ్మ మసీద్, కాన్పూర్ మెమోరియల్ చర్చ్ మరియు జైన్ గ్లాస్ టెంపుల్ వంటివి ఇందులో ముఖ్యం గా పేర్కొనవలసినవి. జైన్ గ్లాస్ టెంపుల్ పేరుకు తగినట్టే గాజు తో ఇంకా ఏనామేల్ తో పురాతన నిర్మాణ శైలితో నిర్మించబడిన ఆలయం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X