» »యమధర్మరాజు ఆలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా?

యమధర్మరాజు ఆలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా?

Written By: Venkatakarunasri

LATEST: ఆ ఊరిలో అమ్మాయిలు పుష్పవతి అయితే ఏం చేస్తారో తెలుసా?

మన ప్రాణాలను హరిస్తాడు అని నమ్మే యమధర్మరాజుకి కూడా ఎంతో భక్తితో పూజలు చేసే గుడి ఉంది అంటే నమ్మగలరా ?

తమ జాతకాలు బాలేవని, ఏం చేసిన కలిసి రావట్లేదని, లేదా జాతకం ప్రకారం ప్రమాదాలు జరిగే సమయమని, మానసిక ప్రశాంతత కరువయిందని ఇలా రకరకాల సమస్యలతో బాధపడే వారు ఈ ఆలయంలోని యముని దర్శిస్తే ఆ సమస్యల నుంచి ఊరట లభిస్తుంది అని భక్తుల నమ్మకం.

అక్కడ ఎన్నో విశేష పూజలు అందుకుంటాడు యముడు అంటే ఆశ్చర్యం గా అనిపించినా ...ఆ ఆలయం విశేషాలు మాత్రం ఆసక్తి కరంగా వుంటాయి.

యముడికీ ఓ గుడి

 యమధర్మరాజు ఆలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా?

యమధర్మరాజు ఆలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా?

మన ప్రాణాలను హరిస్తాడు అని నమ్మే యమధర్మరాజుకి కూడా ఎంతో భక్తితో పూజలు చేసే గుడి ఉంది అంటే నమ్మగలరా ? అది కూడా మన తెలుగు రాష్ట్రంలో ఉంది.

pc: youtube

2. ఎక్కడ వుంది గుడి?

2. ఎక్కడ వుంది గుడి?

కరీంనగర్ జిల్లా జగిత్యాల దగ్గర ఉన్న ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో ఉంది ఈ గుడి. ఈ ఆలయంలో ఆసక్తి కరమైన విషయాలు ఏమిటో తెలుసా.

pc: youtube

3. ఆసక్తి కరమైన ఆలయ విశేషాలు

3. ఆసక్తి కరమైన ఆలయ విశేషాలు

ఎన్నో విశేష పూజలు అందుకుంటాడు యముడు అంటే ఆశ్చర్యం గా అనిపించినా ...ఆ ఆలయం విశేషాలు మాత్రం ఆసక్తి కరంగా వుంటాయి. ఈ ఆలయాన్ని ఎవరెవరు దర్శించుకోవాలో తెలుసా.

pc: youtube

4. ఎవరెవరు దర్శించుకోవాలి?

4. ఎవరెవరు దర్శించుకోవాలి?

తమ జాతకాలు బాలేవని, ఏం చేసిన కలిసి రావట్లేదని, లేదా జాతకం ప్రకారం ప్రమాదాలు జరిగే సమయమని, మానసిక ప్రశాంతత కరువయిందని ఇలా రకరకాల సమస్యలతో బాధపడే వారు ఈ ఆలయంలోని యముని దర్శిస్తే ఆ సమస్యల నుంచి ఊరట లభిస్తుంది అని భక్తుల నమ్మకం.ఏఏ బాధల నుంచి ఊరట లభిస్తుందో తెలుసా.

5. భాధలు నుంచి విముక్తి

5. భాధలు నుంచి విముక్తి

అలాగే శని గ్రహ దోషాలు, జాతక దోషాలు వున్న వారు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటే ఆ భాధలు నుంచి ఉపశమనం లభిస్తుందిట. ఈ దేవాలయాన్ని గురించి భక్తుల ముఖ్యమైన నమ్మకం ఏమిటో తెలుసా.

pc: youtube

6. భక్తుల నమ్మకం.

6. భక్తుల నమ్మకం.

ఇక్కడ మండపంలో గల గండ దీపంలో నూనె పోసి యముని విగ్రహానికి దణ్ణం పెట్టుకుంటే గండాలన్ని తొలగిపోతాయి అని కూడా భక్తుల నమ్మకం. ఇక్కడ ఎలాంటి పూజలు నిర్వహిస్తారో తెలుసా.

pc: youtube

పూజలు

పూజలు

ప్రతి నెల భరణి నక్షత్రం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యి పూజలు నిర్వహిస్తారు ఇక్కడ . ఎలాంటి భోజనం తింటే బాధలుండవో తెలుసా.

pc: youtube

తోబుట్టువుల చేతి భోజనం

తోబుట్టువుల చేతి భోజనం

అంతేకాదు దీపావళికి రెండు రోజుల తరువాత వచ్చే 'యమ ద్వితీయ' రోజున యముడు తన చెల్లి అయిన యమునాదేవి ఇంటికి భోజనానికి వెళ్లి,తిరిగి యమలోకం వెళ్ళే ముందు ఈ రోజు ఎవరైతే తమ తోబుట్టువుల చేతి భోజనం తింటారో వారికి నరక బాధలు ఉండవని వరమిస్తాడని ప్రతీతి కదా ! ఏ నదిలో స్నానం చేసి యమునికి పూజలు నిర్వహించాలో తెలుసా.

pc: youtube

గోదావరీ నదిలో స్నానం

గోదావరీ నదిలో స్నానం

ఆ రోజున ఇక్కడ యమునికి విశేష పూజలు నిర్వహిస్తారు . యముని దర్శించే వారు ముందుగా గోదావరీ నదిలో స్నానం చేసి, యమునికి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ విశేషమైన పూజలు ఏమిటో తెలుసా

pc: youtube

యముని అనుగ్రహం కోసం పూజలు

యముని అనుగ్రహం కోసం పూజలు

ఇలా పేరు తలచుకోవటానికే భయపడే యముని అనుగ్రహం కోసం పూజలు నిర్వహించటం విశేషం గా చెప్పుకోవచ్చు. భక్తుల రద్దీ ఏ మాసంలో ఎక్కువగా ఉంటుంది.

pc: youtube

భక్తుల రద్దీ ఎక్కువగా ఎప్పుడుంటుంది?

భక్తుల రద్దీ ఎక్కువగా ఎప్పుడుంటుంది?

పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గుడికి కార్తికంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ దేవాలయంలో యముడు ఎలాంటి వరాలు ఇస్తాడు.

pc: youtube

వరాలు ఇవ్వటానికి కొలువుతీరిన యముడు

వరాలు ఇవ్వటానికి కొలువుతీరిన యముడు

మార్కండేయుడికి,మహా పతివ్రత సావిత్రికే కాదు మనకీ వరాలు ఇవ్వటానికి కొలువుతీరి ఉన్నాడు ధర్మపురిలో ఉన్న యముడు . ఇంతకీ ఎలా వెళ్ళాలో తెలుసా.

pc: youtube

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

ఆలయానికి ఎలా వెళ్ళాలి

pc:google maps

Please Wait while comments are loading...