Search
  • Follow NativePlanet
Share
» »అప్పుల వాళ్లు మీ వెంట పడకుండా ఉండాలంటే?

అప్పుల వాళ్లు మీ వెంట పడకుండా ఉండాలంటే?

వారణాసిలోని మహాగౌరి దేవాలం హిందువులకు పరమపవిత్రమైనది. ఈ దేవాలయం సమయం, చరిత్ర తదితర వివరాలు తెలుసుకోండి.

భారతదేశం ధార్మిక దేశం అన్న విషయం తెలిసిందే. ఈ దేశంలోని ప్రజలకు కొంచెం దైవభక్తి ఎక్కువగానే ఉంటుంది. ఏ చిన్న కష్టమొచ్చినా ఆ దేవుడికి పూజలు చేస్తారు. అందుకే భారత దేశంలో ప్రతి గ్రామంలోనూ దేవాలయాలు ఉంటాయి. ఈ దేవాలయాల్లో పూజలు సర్వసాధారణం. అదేవిధంగా ప్రత్యేక పర్వదినాల్లో ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ఈ నేపథ్యంలో బుుణ బాధల నుంచి విముక్తి కలిగించే దేవాలయం గురించిన కథనం మీ కోసం....

మహాగౌరి రూపం

మహాగౌరి రూపం

P.C: You Tube

దుర్గాదేవి మరో రూపమే మహాగౌరి. ఈమె చతుర్భుజాలతో శాంతివదనంతో దర్శనమిస్తుంది. ఈమె వాహనం వ`షభం. ఈ దేవి ఎక్కడ ఉంటుందో అక్కడ శాంతియుత వాతావరణం ఉంటుందని చెబుతారు. అందుకే వారణాసి చాలా ఆధ్యాత్మికంగా ప్రాచూర్యం పొందిందని చెబుతారు.

మహాగౌరి రూపం

మహాగౌరి రూపం

P.C: You Tube

వారణాసిలోని విశ్వనాథ వీధిలో అన్నపూర్ణేశ్వరీ దేవాలయం ఉంటుంది. నవరాత్రి సందర్భంలో ఇక్కడకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మహాగౌరిని పూజించేవారికి ఈ దుర్గాదేవి సంతోషంతో పాటు శక్తిని అందజేస్తుంది.

మహాగౌరి రూపం

మహాగౌరి రూపం

P.C: You Tube

ముఖ్యంగా పెళ్లైన మహిళలు ఇక్కడ తమ భర్తల దీర్ఘాయుస్సు కోసం ఈ అమ్మవారిని పూజిస్తారు. అదే విధంగా పెళ్లికాని మహిళలు ఈ అమ్మవారిని పూజిస్తే త్వరగా వివాహమవుతుందని చెబుతారు. మహాగౌరి ఆ పార్వతీదేవి మరో రూపంగా భావిస్తారు.

మహాగౌరి రూపం

మహాగౌరి రూపం

P.C: You Tube

ఈమెను కాళీ, దుర్గా తదితర పేర్లతో కూడా పూజిస్తారు. ఈమె మంగళకరమైన దేవాతగా హిందు భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా ఏదేని ఒక పనిని ప్రారంభించే ముందు ఈ అమ్మవారికి పూజలు చేస్తారు.

మహాగౌరి రూపం

మహాగౌరి రూపం

P.C: You Tube

ఈ మహాగౌరి దేవతను పూజించడం వల్ల బుుణబాధలు తొలిగిపోతాయని నమ్ముతారు. అందువల్లే అప్పుల బాధలతో బాధపడేవారు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా నవరాత్రి రోజుల్లో ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X