» »పిల్లలు పుట్టాలంటే ఈ గుడిలో దొంగతనం చేస్తే చాలట...

పిల్లలు పుట్టాలంటే ఈ గుడిలో దొంగతనం చేస్తే చాలట...

Posted By: Venkatakarunasri

LATEST: సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్ళిన గుహ రహస్యం తెలుసా ?

ఉత్తరాఖండ్ ఉత్తర భారతదేశంలోని ఒక రాష్ట్రము. ఇది 2006 వరకు ఉత్తరాంచల్ గా పిలవబడింది. ఇది అంతకు ముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక భాగము. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి హద్దులు. ఉత్తరాన చైనా (టిబెట్), నేపాల్ దేశాలతో సరిహద్దులున్నాయి.

ఉత్తర ఇండియాలో వెలుగుల దీపావళి !

రాష్ట్రం యొక్క తాత్కాలిక రాజధాని డెహ్రాడూన్. ఇదే ఈ రాష్ట్రంలో అతి పెద్ద నగరం. ఉత్తరాఖండ్‌లో పశ్చిమప్రాంతాన్ని ఘఢ్వాల్ అనీ, తూర్పు ప్రాంతాన్ని కుమావూ అనీ అంటారు.

ఇది కూడా చదవండి: అందమైన పూవుల లోకం ... వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ !!

ఉత్తరాఖండ్ ఎంతో అందమైన రాష్ట్రం. ఉత్తర ప్రాంతం హిమాలయ పర్వత సానువుల్లో హిమవాహినులతోనూ, దక్షిణ ప్రాంతం దట్టమైన అడవులతోనూ కనుల పండువుగా ఉంటుంది. ఎన్నో ప్రత్యేకమైన జీవజాలాలు, వృక్ష సంపత్తి ఈ ప్రాంతానికి పరిమితం.

ఎవరికీ తెలియని ఉత్తరాఖండ్ హిల్ స్టేషన్ లు !!

భారతదేశానికి జీవనాడులైన గంగా, యమునా నదులు ఉత్తరాఖండ్‌లోని హిమవాహినులలో పుడుతున్నాయి. తరువాత అవి ఎన్నో ఏరులు, సరసులు, హిమపాతాలతో కలసి మహానదులై మైదానంలో ప్రవేశిస్తున్నాయి.

పిల్లలు పుట్టాలంటే ఈ గుడిలో దొంగతనం చేస్తే చాలట...

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. హిందూ మతస్థులు

1. హిందూ మతస్థులు

ఎక్కువమంది హిందూ మతస్థులు. ఇంకా గడచిన శతాబ్దంలో వలస వచ్చిన నేపాలీ సంతతి వారున్నారు. జధ్, మర్చా, సౌకా తెగలవారు భారత్-టిబెట్ సరిహద్దులలో నివసిస్తున్నారు. వీరందరినీ కలిపి "భోటియా"లంటారు.

చార్ ధాం యాత్రలు ... చెప్పలేని ఆనందాలు !

PC:youtube

2. వింత ఆచారం

2. వింత ఆచారం

మన దేశంలో వున్న ఒక వింత గుడి గురించి అందులో వున్న వింత ఆచారం గురించి తెలుసుకుందాం.

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో అడవి పులులు !!

PC:youtube

3.ఆధ్యాత్మిక వాతావరణం

3.ఆధ్యాత్మిక వాతావరణం

దేవాలయమంటే పూజలు చేయటం,కొబ్బరికాయలు కొట్టడం, ప్రదక్షిణాలు చేయటం ఇలాంటివన్నీ చూస్తుంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం కన్పిస్తుంది.

అల్మోర దృశ్యాలు - మరుపురాని అనుభూతులు !

PC:youtube

4. దొంగతనం

4. దొంగతనం

కానీ గుడికెళ్ళి దొంగతనం చేయాలని ఎవరైనా అనుకుంటారా? అస్సలనుకోరు కదా!

హిమాలయాల్లో అంతుచిక్కని రహస్యాలు !

PC:youtube

5.దొంగతనం

5.దొంగతనం

కానీ ఈ గుడికి వెళ్తే మాత్రం దొంగతనం ఖచ్చితంగా చెయ్యాల్సిందే.

రూప్ కుండ్ - ఆస్థి పంజరాల సరస్సు !

PC:youtube

6. అమ్మవారి అనుగ్రహం

6. అమ్మవారి అనుగ్రహం

ఇది నమ్మడానికి కొంత వింతగా వున్నా ఇది మాత్రం అక్షరాలా నిజం. ఇక్కడ దొంగతనం చేస్తేనే అమ్మవారి అనుగ్రహం పొందుతారట.

కణతల్ - ఉత్తరాఖండ్ ప్రసిద్ధ వేసవి విడిది !!

PC:youtube

7. కోరికలు కూడా తీరుతాయట

7. కోరికలు కూడా తీరుతాయట

వాళ్ళు అనుకున్న కోరికలు కూడా తీరుతాయట. ఇంతకీ ఈ గుడి ఎక్కడుందో అనుకుంటున్నారా ?

ధనౌల్తి - డూం వ్యాలీ యొక్క అందాలు !!

PC:youtube

8.చుడియాల

8.చుడియాల

ఉత్తరాఖండ్ లోని రూర్కి జిల్లాలోని చుడియాల అనే గ్రామంలో ఈ గుడి వుంది.

PC: MatSwiki

9.దర్శిస్తే పిల్లలు పుడతారని !

9.దర్శిస్తే పిల్లలు పుడతారని !

ఇది చూడామణి అమ్మవారి ఆలయం పిల్లలు లేని వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శిస్తే పిల్లలు పుడతారని అక్కడి వాళ్ళ విశ్వాసం.

PC:Stuti sharma 09

10. చాలామందికి మగ పిల్లలు

10. చాలామందికి మగ పిల్లలు

ఈ ఆలయాన్ని దర్శించిన వారిలో చాలామందికి మగ పిల్లలు కూడా పుట్టారని ఇక్కడివాళ్ళు చెబుతుంటారు.

PC:Arkadeep Meta

11. డబ్బు, నగలు

11. డబ్బు, నగలు

అయితే పిల్లలు కావాలని అనుకునేవారు అక్కడ దొంగతనం చేయాల్సిందే. దొంగతనం అనగానే డబ్బు, నగలు అనుకునేరు. అవేవీ కావులెండి.

PC:Arvind Iyer

12. చెక్కబొమ్మ

12. చెక్కబొమ్మ

అక్కడి అమ్మవారు పాదాల వద్ద ఉన్న ఓ చెక్కబొమ్మను వారు దొంగతనం చేయాలి. ఆ చెక్కబొమ్మను దొంగతనం చేసినతర్వాత పిల్లలు పుట్టగానే మళ్ళీ ఈ గుడికి వచ్చి ఆ బొమ్మను అక్కడే పెట్టాలి.

PC:Sanatansociety

13. బొమ్మ

13. బొమ్మ

దాంతోపాటు మరో బొమ్మను కూడా చేయించి అక్కడ పెట్టాలట.

PC:Abhineet Khorana

14. వినటానికి కొంచెం వింత

14. వినటానికి కొంచెం వింత

ఇలాంటివన్నీ వినటానికి కొంచెం వింతగా వున్నా ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి.

PC:Shaq774

15. ఉత్తరాఖండ్

15. ఉత్తరాఖండ్

సో మీరు కూడా ఎప్పుడైనా ఉత్తరాఖండ్ వెళ్తే ఈ గుడిని తప్పకుండా దర్శించిరండి.

ముక్తిని ప్రసాదించే ముక్తేశ్వర్ ఆలయం !

PC:wikimedia.org

Please Wait while comments are loading...