» »అక్కడ వర్షం పడితే చాలు వర్షంతో పాటు వజ్రాలు పడతాయి వెళతారా ?

అక్కడ వర్షం పడితే చాలు వర్షంతో పాటు వజ్రాలు పడతాయి వెళతారా ?

Written By: Venkatakarunasri

Latest: వజ్రాల వానా అదీ మన తెలుగు గడ్డ పైనా - ఎక్కడో తెలుసుకోవాలని ఉందా

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం ఎక్కడుందో తెలుసా?

ఈ ప్రదేశంలో అడుగు పెట్టగానే ఏం జరుగుతుందో తెలుసా? - ప్రజల విశ్వాసమే నిజమయ్యిందా?

అక్కడ వాన పడితే ఆ వానతో పాటు వజ్రాలు కూడా పడతాయట. మరి ఆ ప్లేస్ లో మీరుంటే ఏం చేస్తారు?

అనే ప్రశ్న నేను వేస్తే మీ సమాధానం. వాటిని పోగేసి అమ్ముకొని సొమ్ము చేసుకుంటాం. అనేది మీ సమాధానం కదా.అయితే అది ఎక్కడో చెబుతాను.

అక్కడ వానతో పాటు వజ్రాలు కూడా పడతాయి.మామూలుగా వాన పడ్డప్పుడు వాన నీటితో పాటు చేపపిల్లలు పడతాయి అనే వార్త మనం వింటూ వుంటాం.

అక్కడ వర్షం పడితే చాలు వర్షంతో పాటు వజ్రాలు పడతాయి వెళతారా ?

ఎలా జరుగుతుంది?

ఎలా జరుగుతుంది?

సముద్రం నుంచి నీరు ఆవిరయ్యే సమయంలో చేప పిల్లలు నీటి ఆవిరితో పాటు మేఘాల్లో చేరటం వల్ల ఇది జరుగుతుందని తెలిసింది.

PC:youtube

రంగురంగుల రాళ్ళు పడటం

రంగురంగుల రాళ్ళు పడటం

ఇక కొన్ని దేశాల్లో వాటితో పాటు రంగురంగుల రాళ్ళు పడటం మనం చూసేవున్నాం.

PC:youtube

అదంతా భూమి పైనే

అదంతా భూమి పైనే

ఏవేవో చిన్నచిన్న వస్తువులు పడటం కూడా విన్నాం.కానీ అదంతా భూమి పైనే.

PC:youtube

వజ్రాలు పడే గ్రహాలు ఏవో తెలుసా?

వజ్రాలు పడే గ్రహాలు ఏవో తెలుసా?

బృహస్పతి,శని గ్రహాలపై పడే వర్షంలో ఏకంగా వజ్రాలు పడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారట.

PC:youtube

శాస్త్రవేత్తలు తాజాగా ఏం గుర్తించారు?

శాస్త్రవేత్తలు తాజాగా ఏం గుర్తించారు?

అక్కడ ఆకాశంలో వున్న ధూళి మేఘాల నుంచి వర్షం పడినప్పుడు మేఘాలలో వున్న మీథేన్ అనే వాయుపదార్ధం వజ్రం ఏర్పడటానికి కావలసిన ముఖ్య పదార్ధమైన కార్బన్ పదార్ధాలు ప్రత్యేక ఉష్ణ పరిస్థితులు వద్ద కలిసిపోయి వజ్రాలుగా మారి నేలపై పడిపోతాయని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారట.

PC:youtube

ఈ వజ్రాల అసలు విషయం ఏమిటి?

ఈ వజ్రాల అసలు విషయం ఏమిటి?

భూమి మీద వుండే వజ్రాల్లాంటివే ఈ వజ్రాలు కూడా. వజ్రాలన్నీ కార్బన్ రూపాంతరాలే అన్న విషయం తెలిసిందే.

PC:youtube

వజ్రాలు ఎలా ఏర్పడతాయి?

వజ్రాలు ఎలా ఏర్పడతాయి?

భూమి మీద ప్రస్తుతం వున్న ఉష్ణోగ్రతల వల్ల వాతావరణంలో వజ్రాలు ఏర్పడటం అసాధ్యం.

PC:youtube

వజ్రాలగురించిన అసలైన నిజం ఏమిటి?

వజ్రాలగురించిన అసలైన నిజం ఏమిటి?

లక్షల సంవత్సరాల క్రితం భూమి అత్యంత వేడిగా వున్న సమయంలో ఏర్పడిన వజ్రాలే ఇప్పుడు త్రవ్వకాలలో మనకు లభిస్తూవుంటాయి.

PC:youtube

నేరుగా వజ్రాలుగా మారి నేలపై పడిపోతాయన్నది నిజమా?

నేరుగా వజ్రాలుగా మారి నేలపై పడిపోతాయన్నది నిజమా?

కానీ బృహస్పతి,శని గ్రహాల పై వున్న అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా అక్కడి వాతావరణంలోని పదార్ధాలు కలసిపోయి నేరుగా వజ్రాలుగా మారి నేలపై పడిపోతాయన్నమాట కాకపోతే అక్కడ పడ్డా ఏం లాభం.

PC:youtube

 వర్షంతో పాటు వజ్రాలా?

వర్షంతో పాటు వజ్రాలా?

మనం అక్కడ లేం కదా.సో మీలో ఎవరైనా బృహస్పతి,శని గ్రహాలపై వెళ్ళే వాళ్ళు వుంటే అక్కడికెళ్ళేసి అక్కడ పడే వజ్రాలను కలెక్ట్ చేసుకుని అమ్ముకుని సొమ్ము చేసుకోండి సాధ్యమైతే.

PC:youtube

Please Wait while comments are loading...