Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడికి వెళ్లినప్పుడు లోకల్ ‘మందు’ (లోకల్ ఆల్కహాల్) రుచి చూడకుండా వెనుతిరగకు

ఇక్కడికి వెళ్లినప్పుడు లోకల్ ‘మందు’ (లోకల్ ఆల్కహాల్) రుచి చూడకుండా వెనుతిరగకు

లోకల్ ఆల్కహాల్ కోసం టూర్

మనసు కొంత సేదదీరడానికి చాలా మంది పర్యాటకాన్ని ఎంచుకొంటారు. తెలియని ప్రాంతాలకు వెళ్లి అక్కడి కొత్త కొత్త అందాలను చూస్తూ ఉంటే మనసు తేలిక పడుతుందనడంలో రెంటో మాటకు తావులేదు. ఇక అక్కటి వంటకాలను, పానీయాలను రుచిచూస్తూ మనసును తేలిక పరుచుకొంటాం. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో లభించే లోకల్ ఆల్కహాల్ గురించి తెలియజేస్తున్నాం. మీరు భవిష్యత్తులో అక్కడికి వెళ్లినప్పుడు రుచి చూడటం మరిచిపోకండి.

ఈ తిరుపతిలో స్వామివారికి పాదరక్షలు దళిత పూజారులు సమర్పిస్తారు, అమావాస్య రోజు దర్శిస్తారుఈ తిరుపతిలో స్వామివారికి పాదరక్షలు దళిత పూజారులు సమర్పిస్తారు, అమావాస్య రోజు దర్శిస్తారు

నాలుగు మినార్ల వల్ల ఛార్మినార్ కు ఆ పేరు రాలేదు? మరి...నాలుగు మినార్ల వల్ల ఛార్మినార్ కు ఆ పేరు రాలేదు? మరి...

పువ్వుల రాశిని దేవతా మూర్తిగా భావించే ఈ పండగ ఏదో తెలుసా?పువ్వుల రాశిని దేవతా మూర్తిగా భావించే ఈ పండగ ఏదో తెలుసా?

గోవా-ఫేని

గోవా-ఫేని

P.C: You Tube

గోవాలో తయారయ్యే ఫేనితో గోడంబి (జీడిపప్పు) పండు నుంచి ఈ ఫేనిని తయారుచేస్తారు. పోర్చిగీసువారు ఈ జీడిపప్పును గోవాకు పరిచయం చేశారని చెబుతారు.

రాణి రుద్రమదేవి స్నానం చేసిన ‘శృంగార బావి' రహస్యాలు మీకు తెలుసా?రాణి రుద్రమదేవి స్నానం చేసిన ‘శృంగార బావి' రహస్యాలు మీకు తెలుసా?

స్థానికులే

స్థానికులే

P.C: You Tube

అయితే ఆ పండు నుంచి ఆల్కహాల్ ను తయారు చేయడం స్థానికులే నేర్చుకొన్నారు. ఈ ఫేని కొంత స్ట్రాంగ్ గా ఉంటుంది. గోవాకు వెళ్లినవారు ఈ మద్యాన్ని సేవించకుండా వెనుతిరగరు.

రాజస్థాన్ కేసర్ కస్తూరి

రాజస్థాన్ కేసర్ కస్తూరి

P.C: You Tube

రాజస్థాన్ కేసర్ మహారాజులకు ఎంతో ఇష్టమైన ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ ను కేసరి, డ్రైఫ్రూట్స్, బీరుతో పాటు మరికొన్ని మసాలా దినుసులను రంగరించి తయారుచేస్తారు.

ఇనుము ఇంతడిని బంగరంగా మార్చే రాయి ఈ కోటలో ఉందిఇనుము ఇంతడిని బంగరంగా మార్చే రాయి ఈ కోటలో ఉంది

మొదట్లో వారికి మాత్రమే

మొదట్లో వారికి మాత్రమే

P.C: You Tube

దీనిని మొదట్లో రాజస్థాన్ రాజ వంశీయులు మాత్రమే లభ్యమయ్యేది. ప్రస్తుతం కొంత డబ్బును ఖర్చుపెడితే మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి వస్తుంది.

కేరళ తాడి లేదా నీరా

కేరళ తాడి లేదా నీరా

P.C: You Tube

దేవతల స్వర్గంగా పేరుగాంచిన కేరళ తనకంటూ విభిన్నమైన మద్యాన్ని తయారుచేసుకొంటూ ఈ విషయంలో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఉంది.

ఈ క్షేత్రానికి కాకులకు బద్ధవిరోదం. అందువల్లే ఈ క్షేత్రాన్ని దర్శిస్తే శని చూపు పడదు.ఈ క్షేత్రానికి కాకులకు బద్ధవిరోదం. అందువల్లే ఈ క్షేత్రాన్ని దర్శిస్తే శని చూపు పడదు.

కొబ్బరి చెట్టు నుంచి

కొబ్బరి చెట్టు నుంచి

P.C: You Tube

దీనిని తాడి అంటారు. కల్లు అని స్థానికంగా పిలుస్తారు. దీనిని కొబ్బరి చెట్టు నుంచి తయారుచేస్తారు. ఇది చాలా లైట్ గా ఉంటుంది. ఫిఫ్ ఫ్రైతో చాలా మంది ఈ మద్యాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతారు.

సిక్కిం కోడో కో జన్నార్

సిక్కిం కోడో కో జన్నార్

P.C: You Tube

దీనిని రాగులతో పాటు మరికొన్ని చిరుధాన్యాలను వినియోగించి తయారుచేస్తారు. బాగా వేడిగా ఉన్న నీటిలోకి రాగులతో పాటు మరికొన్ని పదార్థాలను వినియోగించి దీనిని తయారుచేస్తారు.

మధ్యాహ్న భోజనంలో

మధ్యాహ్న భోజనంలో

P.C: You Tube

చాలా మంది మధ్యాహ్న భోజనంలో ఈ కోడో కో జన్నార్ ను తీసుకొంటారు. ఈ మద్యాన్ని తాగి సిక్కిం అందాలను చూస్తూ ఉంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది.

జార్ఖండ్-హండిక్

జార్ఖండ్-హండిక్

P.C: You Tube

బియ్యంతో ఈ మద్యాన్ని తయారుచేస్తారు. గిరిజనులు ఈ మద్యాన్ని ఎక్కువగా తయారుచేస్తుంటారు. జార్ఖండ్ లో ఇంటికి వచ్చిన అతిథిలకు ఈ మద్యాన్ని ఇవ్వకపోతే వారిని కించపరిచినట్లు అర్థం.

అందరూ

అందరూ

P.C: You Tube

అందువల్లే గిరిజనులతో సహా ఉన్నత స్థితిలో ఉన్నవారు కూడా ఈ మద్యాన్ని తమ ఇంటిలో ఉంచుకొంటారు. గిరిజనుల్లో ఈ మద్యాన్ని వరదక్షిణగా ఇచ్చే ఆచారం కూడా ఉంది.

నాగాల్యాండ్-జుథో

నాగాల్యాండ్-జుథో

P.C: You Tube

ఈ జుథోను నాగాల్యాండ్ లోని గిరిజనులు తయారు చేస్తారు. దీనిని కూడా బియ్యాన్ని వినియోగించి తయారుచేస్తారు. మెలకెత్తిన వరిని, నూకలను ఈ మద్యాన్ని తయారుచేయడానికి వినియోగిస్తారు.

పులియబెట్టడం ద్వారా

పులియబెట్టడం ద్వారా

P.C: You Tube

అనేక రోజుల పాటు ఈ వరిని, నూకలను పులియబెట్టడం ద్వారా వీటిని తయారుచేస్తారు. పులియబెట్టిన మద్యాన్ని వెదురు బొంగులో నిల్వ చేస్తారు. అందువల్లే ఎప్పుడు తాగినా తాగా అనిపిస్తుంది.

త్రిపుర చువారాక్

త్రిపుర చువారాక్

P.C: You Tube

త్రిపురలో బాగా పండే పైనాపిల్ నుంచి ఈ పానీయాన్ని తయారుచేస్తారు. పైనాపిల్ తో పాటు బియ్యం, నూకలు, గోదుమ తదితర పదార్థాలను కలిపి దీనిని తయారుచేస్తారు.

రుచి చూడందే

రుచి చూడందే

P.C: You Tube

ఈ చువారాక్ ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన పానీయం. విదేశీయులు త్రిపురకు వస్తే తప్పకుండా ఈ చువారాక్ ను తాగి కాని వెనుదిరగరు. చాలా మంది తమ వెంట ఈ పానీయాన్నీ విదేశాలకు కూడా తీసుకువెలుతారు.

మేఘాలయ-కిడ్

మేఘాలయ-కిడ్

P.C: You Tube

బియ్యంతో తయారుచేసిన బీరే కియాద్. మేఘాలయాల్లో కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది. దీనిని కొన్ని వ్యాధులను నయం చేసే పానీయంగా అక్కడి వారు పేర్కొంటారు.

కుర్చొన్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడిని చూశారా?కుర్చొన్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడిని చూశారా?

ప్రోత్సహిస్తారు

ప్రోత్సహిస్తారు

P.C: You Tube

కొంత స్రాంగ్ గా ఉంటుంది. అందువల్ల దీనిని తాగే ముందు కొంత నీటిని కలుపుకోవాలని సూచిస్తారు. స్థానిక ప్రభుత్వం కూడా ఈ మందు తాగడాన్ని ప్రోత్సహిస్తుంది.

ఇక్కడ హారతి ఇచ్చే సమయంలో విగ్రహం కళ్లు తెరుచుకొంటాయి.ఇక్కడ హారతి ఇచ్చే సమయంలో విగ్రహం కళ్లు తెరుచుకొంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X