» »మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయవలసివచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు !

మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయవలసివచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు !

Written By: Venkatakarunasri

LATEST: రోజు రోజుకి సైజు పెరుగుతున్న శివలింగం !

మహిళలకి వచ్చే సెలవులు వాటి జ్ఞాపకాలు 

మీరు ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు కొంత భయం అన్నది మీ మనస్సులో వుంటుంది. అలాంటప్పుడు మా ఆర్టికల్ చదివి మీ ప్రయాణం మరపురాని అనుభూతిగా మార్చుకోండి. ఒంటరిగా ప్రయాణాలు చేయటం చాలా తమాషాగా భిన్నంగా ఉంటుంది. కానీ కొన్ని ఇళ్ళల్లో తల్లితండ్రులు కానీ భర్త కానీ ఒంటరి ప్రయాణాలు ఇష్టపడరు. వారు భయపడతారు.

కానీ కొంచెం అవగాహన పెంచుకోవటం ద్వారా ధైర్యంగా ప్రయాణాలు చేయవచ్చు. ఇది అన్ని కుటుంబాలలో వుండవు. కొన్ని ఇళ్ళల్లో మాత్రమే వుంటుంది. కాబట్టి మేమందించే కొన్ని సేఫ్టీ టిప్స్ ద్వారా మీరు ప్రయాణాలు సాగించవచ్చు. ప్రయాణ సమయంలో మీరు అవగాహనతో వుంటే సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగాలుగుతారు. ఆ తరువాత మీరు మీ ప్రయాణాన్ని ఆనందించగలుగుతారు. మీ భాగస్వామిని కూడా ఒత్తిడి చేయరు.

మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయవలసివచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

జిపియస్

జిపియస్

మీరు ఆటోలో వెళ్ళేటప్పుడు మీ మొబైల్ లోని జిపియస్ ఆన్ చేసిపెట్టుకోండి. మ్యాప్ చూడవచ్చును. ఇది మీరు సరైన ట్రాక్ లో వెళ్తున్నారా లేదా అనేది మీకు తెలియజేస్తుంది.

మహిళలు ఒంటరిగా ప్రయాణం

మహిళలు ఒంటరిగా ప్రయాణం

బస్ లో లేదా రైల్లో ఒంటరిగా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మీ సమీపంలో ఒక కుటుంబం వుండి మీకు అసౌకర్యంగా ఉంటే వెంటనే మీ సీటు మార్చండి

రైలులో మీరు నిద్రిస్తున్నప్పుడు

రైలులో మీరు నిద్రిస్తున్నప్పుడు

రైలులో మీరు నిద్రిస్తున్నప్పుడు ఎవరూ మీ సీటులో కూర్చోకుండా మీ సీటు మీద మీ సామానుని వుంచండి

జాగ్రత్తగా వుండండి

జాగ్రత్తగా వుండండి

క్రొత్తవారితో పరిచయం ఏర్పరచుకోండి. కానీ జాగ్రత్తగా వుండండి.

ప్రయాణంలో అపరిచితులు

ప్రయాణంలో అపరిచితులు

ప్రయాణంలో అపరిచితుల గురించి మరింత మాట్లాడకండి మరియు వారు ఇచ్చినది ఏదైనా వాటిని తినవద్దు.

మీరు విమానంలో ప్రయాణిస్తున్నట్లయితే

మీరు విమానంలో ప్రయాణిస్తున్నట్లయితే

మీరు విమానంలో ప్రయాణిస్తున్నట్లయితే కుర్చీలో మీ తలను సీటుకు ఆనించి కూర్చోండి.

అవసరమైనవి

అవసరమైనవి

మీరు ప్రయాణిస్తున్నప్పుడు మీరు మీ బ్యాగ్లో అవసరమైన వాటినే తీసుకువెళ్ళండి.

ల్ ఫోన్ ఫుల్ చార్జింగ్

ల్ ఫోన్ ఫుల్ చార్జింగ్

మీరు ప్రయాణిస్తున్నప్పుడు మీ సెల్ ఫోన్ ఫుల్ చార్జింగ్ లో తీసుకువెళ్ళండి.

పెప్పర్ స్ప్రే

పెప్పర్ స్ప్రే

ప్రయాణంలో సడెన్ ఏటాక్స్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకొనేందుకు పెప్పర్ స్ప్రే మీ దగ్గర వుంచుకోండి.