» »హారతి సమయంలో కళ్ళు తెరిచే దేవుడు ఎక్కడున్నాడో మీకు తెలుసా?

హారతి సమయంలో కళ్ళు తెరిచే దేవుడు ఎక్కడున్నాడో మీకు తెలుసా?

By: Venkata Karunasri Nalluru

LATEST: ఉదయంపూట బాలికగా సాయంత్రం సమయంలో వృద్ధ స్త్రీ రూపంలోనూ మారుతూవుండే దేవీ విగ్రహం ఎక్కడ వుందో తెలుసా?

వుడు అనగా సృష్టికర్త అనగా సృష్టిని సృష్టించిన వాడు, సర్వంథర్యామి, నిస్కలంకడు, మానవుల పాపలను క్షమించె వాడు, పాపములను క్ష్యమించి స్వర్గాన్ని ఇచ్చెవాడు, దేవుడు ఒక్కడే అతని పేరు ఒక్కటే, ఆధికాలమున ఒక్కడే దేవుడు అంతకాలము ఒక్కడే దేవుడు. ఎటువంటి పాపము లేనివాడు, పాపము చేయనివాడు, జన్మ పాపము కర్మ పాపము లేనివాడు, సథ్యమును బోధించువాడు. దేవుడిని అనేక పేర్లతో పిలుస్తారు. వాటిలో ముఖ్యమైనవి సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, కరుణామయుడు, సర్వలోకాల ప్రభువు, సృష్టికర్త మరియు అంతములేనివాడు.

దేవుడు, అంటే జీవుడు, జీవాన్ని సృష్టించువాడు, సృష్టికర్త. జగమంతటా వ్యాపించియున్నవాడు.మనం అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. మనం దేవస్థానానికి వెళ్లినప్పుడల్లా తరచుగా దేవుడు కళ్ళు తెరిచి మనల్ని చూస్తే బాగుణ్ణు అనిపిస్తుంది కదూ!

శివుడు తలక్రిందులుగా దర్శనమిచ్చే శివాలయం ఎక్కడ వుందో మీకు తెలుసా?

మనం ఆలయాన్ని దర్శించినప్పుడు కర్పూరకాంతిలో స్వామివారు కళ్ళు తెరిచినట్లుగా దర్శనమిచ్చే ఏకైక ఆలయం.

1. కర్పూరకాంతి

1. కర్పూరకాంతి

మనం ఆలయాన్ని దర్శించినప్పుడు కర్పూరకాంతిలో స్వామివారు కళ్ళు తెరిచినట్లుగా దర్శనమిచ్చే ఏకైక ఆలయం.

PC:Youtube

2. కరివరదరాజ పెరుమాళ్

2. కరివరదరాజ పెరుమాళ్

ఈ ఆలయం చెన్నైలోని కోయంబీడు బస్టాండ్ కి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో నేరుకుండ్రంలోని కరివరదరాజ పెరుమాళ్ అనే ఆలయంలో ఈ స్వామి వారు వున్నారు.

PC:Youtube

3. కర్పూర హారతి

3. కర్పూర హారతి

అయితే ఏ గుళ్ళో లేని విధంగా ఇక్కడ స్వామి వారు కర్పూర హారతిలో మొదటగా అందరూ చూసినట్టుగానే కళ్ళు మూసుకునివుండి హారతి ఎటువైపైతే ఇస్తూ వుంటారో అటు వైపు కను గుడ్డు తిరుగుతున్నట్లుగా వుంటుంది.

PC:Youtube

4. అద్భుతంగా నిర్మించబడిన విగ్రహం

4. అద్భుతంగా నిర్మించబడిన విగ్రహం

హారతి మధ్యలోనికి రాగానే స్వామివారు కళ్ళు తెరిచినట్లుగా వుండే అద్భుతంగా నిర్మించబడిన విగ్రహం.

PC:Youtube

5. గజేంద్ర మోక్షం

5. గజేంద్ర మోక్షం

ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
బెవ్వ; డనాది మధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్". అని పోతన భాగవతంలో గజేంద్ర మోక్షంలో చెప్పినారు.

PC:Youtube

6.దేవుడి ఉనికి

6.దేవుడి ఉనికి

సైన్స్ ప్రకారం చూస్తే దేవుడి ఉనికి లేదా దైవత్వానికి సంబంధించి చర్చ ఎక్కడా చూడము. అంటే దేవుడు అనే పదం కేవలం మతపరమైన విశ్వాసాలకు సంబంధించినది మాత్రమే తప్ప శాస్త్రానికి సంబంధింనది కాదు.

శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారో మీకు తెలుసా ?

PC:Youtube

7.ఓ అదృశ్య శక్తి

7.ఓ అదృశ్య శక్తి

సైన్స్ ప్రకారం చూసినపుడు దేవుడు లేడనే సమాధానం వస్తుంది. కాని నూటికి తొంబై శాతం మంది తాము చదివిన శాస్త్రంకంటే మతాన్ని, మతపరమైన విశ్వాసాలను ఎక్కువగా నమ్మడం వలన "దేవుడు" ఉనికి మానవ సమాజంలో సజీవంగా ఉంది. కాబట్టి దేవుడు ఉన్నాడా? లేడా? అనే ప్రశ్నకు సమాధానం మతపరంగా ఉన్నాడు. సైన్స్ ప్రకారం లేడు. కాని విశ్వాన్ని నడిపించే ఓ అద్రుశ్య శక్తి మాత్రం ఉంది

PC:Youtube

Please Wait while comments are loading...