• Follow NativePlanet
Share
» »సముద్రంలో దెయ్యాలు నడుపుతున్న నౌకలు ఇవే ..!

సముద్రంలో దెయ్యాలు నడుపుతున్న నౌకలు ఇవే ..!

దెయ్యం వుందా?లేదా? అన్న సందేహం దాదాపు 100కి 99మందిలో వుంటుంది. మనిషికి అంతుపట్టని వాటికి మనిషి ఆలోచనాశక్తికి అందని వాటికి దెయ్యం అన్న పేరుతో మనుషులు కొద్ది రోజులు గుర్తుపెట్టుకుని తరువాత మర్చిపోతారు.అనేది కొందరి వాదన.

కానీ మరికొందరు మాత్రం దెయ్యం వుంది అని బల్లగుద్ది మరీ చెప్తారు.అయితే ఇప్పుడు దెయ్యం గురించి కాకుండా వాటి బారిన పడిన కొన్ని నౌకల గురించి తెలుసుకుందాం.

మనుషులే లేనప్పుడు ఇవన్నీ ఎలా జరిగాయి?

సముద్రంలో దెయ్యాలు నడుపుతున్న నౌకలు ఇవే ..!

1. దెయ్యంచేత నడపబడింది

1. దెయ్యంచేత నడపబడింది

మీరు చూస్తున్న నౌక 1920ప్రాంతంలో తయారుచేసారు. నిత్యజీవితంలో ఇది1931నాటికి పూర్తిగా దెయ్యంచేత నడపబడింది.

PC: youtube

2. ప్రయాణం

2. ప్రయాణం

స్వతహాగా అలస్కా సముద్రం మొత్తం చుట్టేయడం మొదలెట్టింది.సుమారుగా 38సంవత్సరాల పాటు దీని ప్రయాణం కొనసాగింది.

PC: youtube

3. మిస్టరీ

3. మిస్టరీ

అయితే 1960 తర్వాత ఇది ఎక్కడ ఎవ్వరికీ అంతుచిక్కకుండా పోయింది. దీనికి చెందిన మిస్టరీ వీడకుండానే దీనిని మర్చిపోవలసి వచ్చింది.

PC: youtube

4. కళియూచి

4. కళియూచి

దెయ్యాల నౌకలలో ఇది ఒక మిస్టరీని సృష్టించినది. ఈ నౌక మునిగిపోయిన ప్రదేశములలో రాత్రి వేళ అక్కడ పెద్దగా నవ్వటం.

PC: youtube

5. నౌక మిస్టరీ

5. నౌక మిస్టరీ

గట్టిగట్టిగా అరుపులు వినపడటం మరియు వింతశబ్దాలతో పాటు లైటింగ్ ఎక్కువగా అక్కడ వుంటుందట. ఈ నౌక మిస్టరీ కూడా ఇంకా వీడలేదు.

PC: youtube

6. టిటి జియాన్

6. టిటి జియాన్

2012లో 31అడుగులు వున్న సెంటర్ కన్ఫల్ జుపిటర్ అనే బోట్ తూర్పు లాస్ ఒలాస్ బోలీవార్డ్ లోని పోర్ట్ లాడార్ దాల్ బీచ్ లో ఒంటరిగా తిరుగుతూ దర్శనమిచ్చింది.

PC: youtube

7. లైట్లు, ఇంజన్లు

7. లైట్లు, ఇంజన్లు

ఇందులోని లైట్లు, ఇంజన్లు వంటివి అన్నీ కూడా ఆన్ లో వున్నాయి.

PC: youtube

8. దీంట్లో ఓనర్ లేడు

8. దీంట్లో ఓనర్ లేడు

అయితే దీంట్లో ఓనర్ లేదా ఏ ఇతర మనుషులు ఇందులో లేరు.

PC: youtube

9. ఎవరు నడుపుతున్నారు?

9. ఎవరు నడుపుతున్నారు?

అయితే దీనిని ఎవరు నడుపుతున్నారు అనేది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది.

PC: youtube

10. యంగ్ టీజర్

10. యంగ్ టీజర్

1813లో ఈ యంగ్ టీజర్ అనే నౌకను మొహోనిబ్బే అనే ప్రాంతంలో నోవాస్కాటి అనే వ్యక్తి చేత ధ్వంసం చేయబడింది.

PC: youtube

11. దెయ్యం బాధ భరించలేక

11. దెయ్యం బాధ భరించలేక

ఇందులోని దెయ్యం బాధ భరించలేక ఆ కోపంతో దీనిని అంతం చేసినట్లు తెలుస్తుంది. దీనిని నిర్మించిన తరువాత ఇది కేవలం 2 సంల పాటు మాత్రమే సేవలందించింది.

PC: youtube

12. జ్యురీస్ట్రిక్

12. జ్యురీస్ట్రిక్

ఇక ఇప్పుడు మీరు చూస్తున్న నౌక పేరు ఎస్.వి.లునాటిక్.సముద్రాన్ని చుట్టేయాలని కోరిక వున్న 70సంల వయసున్న జ్యురీస్ట్రిక్ అనే వ్యక్తి 2007లో ఈ లునాటిక్ బోట్ ను సిద్ధం చేసుకున్నాడు.

PC: youtube

13. సమాచారం కోసం రేడియో

13. సమాచారం కోసం రేడియో

ఇందులో సమాచారం కోసం రేడియోను వినియోగించేవారు. దీనిని బ్రాడ్ క్రాస్టింగ్ సంస్థ 2009,జనవరి 9న సేవలందించటం నిలిపివేసింది.

PC: youtube

14. ఇందులో కూడ ఎవరూ లేరు

14. ఇందులో కూడ ఎవరూ లేరు

సరిగ్గా నెలతిరిగే సరికి ఆ బోటు ఆస్ట్రేలియా తీరంలో కనిపించింది.అయితే అందులో ఎవరూ లేరు. 3 నెలల తర్వాత అదే బోటు సముద్రానికి మధ్య భాగంలో వున్నట్టు గుర్తించారు.అప్పటికీ ఇందులో ఎవరూలేనట్లు గుర్తించారు.

PC: youtube

15. కాజ్

15. కాజ్

33 అడుగుల పొడవున్న ఈ నౌకను ఆస్ట్రేలియా సముద్రతీరాన సుమారుగా 88నాటికల్ మైళ్ళ దూరంలో 2007లో గుర్తించారు. దీనిని గుర్తించిన సమయలో ఇందులోని ఇంజన్, రేడియో సాంకేతిక వ్యవస్థ అన్నీ కూడా పనిచేస్తున్నాయి.

PC: youtube

16. మనుషులే లేనప్పుడు ఇవన్నీ ఎలా జరిగాయి?

16. మనుషులే లేనప్పుడు ఇవన్నీ ఎలా జరిగాయి?

మరియు ఈ బోట్ లోని డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ చేయటానికి ఆహారపదార్ధాలు కూడా సిద్ధంగా వున్నాయి. అయితే ఇందులో మనుషులే లేనప్పుడు ఇవన్నీ ఎలా జరిగాయి? అనేది ప్రశ్నగా మిగిలిపోయింది.

PC: youtube

17. జింగ్ సిన్

17. జింగ్ సిన్

2006లో ఆస్ట్రేలియాకు చెందినది. దీనిలో ఎటువంటి మానవచర్యలు జరగలేదని వారు గుర్తించారు. కానీ ఇందులో ఎన్నో అనధికారిక కార్యకలాపాలు జరిగినట్లు తెలిసింది.

PC: youtube

18. ఎన్నెన్నో అనుమానాలు

18. ఎన్నెన్నో అనుమానాలు

ఒక వేళ ఇందులో మత్స్యకారులు వెళ్లి ప్రమాదానికి గురయ్యారేమోనని అనుమానాలు కూడా వచ్చాయి.

PC: youtube

19. ఒంటరిగా తిరుగుతున్న నౌక

19. ఒంటరిగా తిరుగుతున్న నౌక

వారు మునకకు గురైతే నౌక కూడా మునిగిపోవాలి కదా అనే సందేహం వచ్చింది.అలాగే ఒంటరిగా తిరుగుతున్న నౌక ఎట్టకేలకు నావికదళ సిబ్బందికి దొరికిపోయింది.

PC: youtube

20. వీడని మిస్టరీ

20. వీడని మిస్టరీ

దీని మిస్టరీ గూడా ఇంకా వీడలేదు.

PC: youtube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి