Search
  • Follow NativePlanet
Share

యానా - శివ భగవానుడు ఆశ్రయం పొందిన ప్రదేశం

9

యానాలోని అసాధారణ కొండ ప్రాంతాలు యాత్రికులను, ప్రకృతి ప్రియులను, ట్రెక్కర్లను విశేషంగా ఆకర్షిస్తాయి. పడమటి కనుమలలోని సహ్యాద్రి పర్వత శ్రేణులలోని ఈ ఈ చిన్న గ్రామంలో కల ఈ రాతి నిర్మాణాలు యానా కు ప్రధాన ఆకర్షణ. ఈ గ్రామం ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. దగ్గరి పట్టణాలైన కుంటా 29 కి.మీ.ల దూరంగాను, సిర్శి 55 కిలో మీటర్ల దూరంలోను కలవు.

ప్రదేశ ఇతిహాస చరిత్ర - పౌరాణిక ఇతిహాసాల మేరకు యానా ప్రనదేశానికి ప్రత్యేక గుర్తింపు కలదు. ఇక్కడి రాతి నిర్మాణాలకు సంబంధించి అనేక గాధలున్నాయి. వాటిలో ఒకటి శివుడు భస్మాసురుడనే ఒక రాక్షసరాజు  తనను తరుమూతూ ఉంటే  ఈ రాతి నిర్మాణాలలో  ఒకటైన భైరవేశ్వర శిఖరంపై  తలదాచుకున్నాడని చెపుతారు. మరో రాతి నిర్మాణం అంటే జగన్మోహినిగా చెప్పబడేది శివుడిని రక్షించేందుకు మోహిని అవతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు అని భావిస్తారు.

ఈ పురాణ గాధలే కాక, ఈ ప్రదేశంలో అంటే యానాలో మహా శివరాత్రి పండుగను అత్యంత వైభవంగాజరుపుతారు. పదిరోజులపాటు చేసే ఈ వేడుకలలో సాంప్రదాయ నృత్యాలు, సంగీత కచేరీలు, యక్షగానాలు నిర్వహిస్తారు. ఇక్కడే ఒక గుహ దేవాలయం మరియు ఒక జలపాతం కూడా ఉన్నాయి.  దీనికి గోవా సమీప విమానాశ్రయం. ఇది సుమారుగా 181 కి.మీ.ల దూరంలో ఉంది. యానా కు హుబ్లీ రైలు స్టేషన్ సమీపం. కుంటా మరియు సిర్సిలనుండి రాష్ట్ర రోడ్డు రవాణా బస్సులు నడుస్తాయి.  

యానా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

యానా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం యానా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? యానా

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం - కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ అనేక బస్సులను సిర్సి, కుంటా పట్టణాలనుండి నడుపుతుంది. ప్రయివేటు వాహనాలు కూడా దొరుకుతాయి. ఇక్కడి నుండి పర్యాటకులు జీపులు, బస్సులు, ప్రయివేటు వాహనాలలో కూడా యానా చేరవచ్చు. బెంగుళూరు దీనికి 400 కి.మీ.ల దూరంలో ఉండి తరచుగా బస్ సౌకర్యం కలిగి ఉంది. ప్రయివేటు వాహనాలు కూడా తరచుగా లభ్యం అవుతాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - యానాకు రైలు స్టేషన్ లేదు. కుంటా రైలు స్టేషన్ దీనికి దగ్గర. దీని దూరం 32 కి.మీ.లు ఉంటుంది. ఈ రైలు స్టేషన్ చుట్టుపట్ల సమీప ప్రాంతాలకు కలుపబడింది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    యానా ఎలా చేరాలి? విమాన ప్రయాణం - యానాకు హుబ్లీ విమానాశ్రయం స్ధానిక విమానాశ్రయం. ఇది. 102 కి.మీ. ల దూరంలో కలదు. అయితే, 181 కి.మీ.ల దూరంలోగల గోవాలోని డబోలిం విమానాశ్రయంనుండి విదేశీయులు ఈ ప్రదేశానికి చేరవచ్చు. ఇది అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడనుండి ఛార్టర్ విమానాలు లభ్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jun,Wed
Return On
11 Jun,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jun,Wed
Check Out
11 Jun,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jun,Wed
Return On
11 Jun,Thu