Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» హస్తినాపూర్

హస్తినాపూర్ - కౌరవ రాజ్య రాజధాని!

21

హస్తినాపూర్ ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ కు సమీపంలో గంగా నది ఒడ్డున కలదు. దీని పుట్టు పూర్వోత్తరాలు మహాభారత కాలం నాటివి. ఈ నగరం కౌరవులకు రాజధానిగా వుండేది. ఇతిహాసం మేరకు పాండవులకు, కౌరవులకు మధ్య యుద్ధం జరిగినది. పాండవులు యుద్ధంలో గెలిచి హస్తినాపూర్ రాజధానిగా సుమారు36 సంవత్సరాలు, కలియుగం మొదలు అయ్యే వరకూ పాలించారు. పైన పేర్కొనిన నమ్మకానికి ఆధారంగా అనేక ఖగోళ, భౌగోళిక, భౌతిక, గ్రంధ పర ఆధారాలు లభించాయి. అర్కేయోలజికల్ సర్వే అఫ్ ఇండియా శాఖ ఈ టవున్ లో అనేక తవ్వకాలు జరిపి అనేక టెంపుల్స్ మరియు స్మారకాలను వెలికి తీసింది.

హస్తినాపూర్ జైన మతస్తులకు కూడా ప్రధానమైనదే. వారి ఇరవై నాలుగు తీర్ధన్కరులలో , 16,17,18 వ తీర్తంకరులు ఇక్కడే జన్మించారు. కనుక ఈ టవున్ ప్రతి సంవత్సరం అనేక మంది జైనులను కూడా ఆకర్షిస్తుంది.

హస్తినాపూర్ లో సైట్ సీయింగ్

పైన చెప్పినట్లు హస్తినాపూర్ హిందువులు, జైనులచే గౌరవించబడుతోంది. ఇక్కడ అనేక ఆసక్తి కర పర్యాటక ప్రదేశాలు కలవు. ఓల్డ్ పాన్దేస్వర టెంపుల్, కరణ్ టెంపుల్, లోటస్ టెంపుల్, మొదలైనవి. జైనులకు సంబంధించి దిగంబర్ జైన్ బడా మందిర్, జైన్ జంబు ద్వీప్ మందిర్, శ్రీ శ్వేతంబార్ జైన్ టెంపుల్ లు కలవు. ఇవే కాక, ఇంకా కైలాష్ పర్వతం, అష్టపద,1986 లో కనుగొనిన హస్తినాపూర్ సంక్చురి, వంటివికూడా కలవు.

ఎలా చేరాలి ?

హస్తినాపూర్ మీరట్ కు సుమారు 37 కి.మీ.ల దూరంలో వుంటుంది. కనుక, ట్రైన్ లో మీరట్ చేరాలి. అక్కడనుండి టాక్సీ లేదా బస్సు లలో సిటీ చేరవచ్చు.

హస్తినాపూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

హస్తినాపూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం హస్తినాపూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? హస్తినాపూర్

  • రోడ్డు ప్రయాణం
    There is no route available in హస్తినాపూర్
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం సమీప రైలు స్టేషన్ మీరట్. ఇక్కడ నుండి అద్దె టాక్సీ లలో హస్తినాపూర్ చేరవచ్చు మీరట్ నుండి హస్తినాపూర్ కు ఉదయం 7 గం. నుండి రాత్రి 8 గం. వరకూ బస్సు సౌకర్యం కలదు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం హస్తినాపూర్ కు సమీప ఎయిర్ పోర్ట్ ఢిల్లీ ఎయిర్ పోర్ట్. ఢిల్లీ నుండి హస్తినాపూర్ కు టాక్సీ లేదా బస్సు లలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Jun,Sat
Check Out
21 Jun,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun