కైలానా సరస్సు జైసల్మేర్ రోడ్డుపై ఉన్న చిన్న కృత్రిమ జలాశయం. ఇది సహజ సౌందర్యానికి పేరుగాంచిన ప్రసిద్ధ విహారస్థలం. రాజస్తాన్ పర్యాటక అభివృద్ది సంస్థ ఈ సరస్సులో బోటింగ్ సౌకర్యం కల్పించింది. ఈ సరస్సుకి మరొక భాగంగా పిలువబడే తఖత్ సాగర్ సరస్సు జోధ్పూర్ నగరం నుండి షుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరస్సుకి 19 వ శతాబ్దంలో జోధ్పూర్ ను పాలించిన రాజు తఖత్ సింగ్ పేరు పెట్టారు. ఆలయాలు



Click it and Unblock the Notifications