Search
  • Follow NativePlanet
Share

కసౌలి - గూర్ఖాల రాజ్యం !

27

హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలో కసౌలి ఒక హిల్ స్టేషన్. సముద్ర మట్టానికి సుమారు 1800 మీటర్ల ఎత్తున కలదు. ఈ ప్రదేశం గురించి రామాయణ కావ్యం లో కూడా పేర్కొనబడింది. పురాణాల మేరకు, హిందువుల అర్రధ్య దైవం హనుమంతుడు ఈ ప్రదేశం పై సంజీవని హిల్ తీసుకు వచ్చేటపుడు మధ్యలో అడుగు పెట్టాడని చెపుతారు. ఈ ప్రదేశానికి ఈ పేరు అక్కడ కల ఒక జలపాతం కారణంగా వచ్చింది. ఈ జలపాతం కౌసల్య అనే పేరు తో జాబలి మరియు కసౌలి ల మధ్య కలదు.

19 వ శతాబ్దంలో గూర్ఖాల రాజ్యంలో కసౌలి ఒక ప్రధాన పాత్ర వహించింది. తర్వాతి కాలంలో ఈ ప్రదేశాన్ని బ్రిటిష్ వారు మిలిటరీ టవున్ గా మార్చారు. ఈ ప్రదేశం లోనే అనేక మంది స్థానికులతో సహా చాలా మంది 1857 సిపాయిల తిరుగుబాటు జరిగినపుడు బ్రిటిష్ సైన్యం లో చేరారు. . తర్వాతి కాలం లో వీరు కసౌలి సైనికులతో చేతులు కలిపి బ్రిటిష్ వారిచే దారుణమైన కొన్ని శిక్షలు కూడా అనుభవించారు.

ప్రస్తుతం కసౌలి ఇండియన్ ఆర్మీకి ఒక కంటోన్మెంట్ ప్రాంతంగా వుంది. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కసౌలి క్లబ్ , లారెంసు స్కూల్ వంటివి కసౌలిలో మరియు ప్రపంచం లోనే కొన్ని ప్రధాన సంస్థలు. కసౌలి ప్రకృతి అందాల మధ్యన కలదు. ఇక్కడి క్రిస్ట్ చర్చి, మంకీ పాయింట్, కసౌలీ బ్రూవరీ, బాబా బలాక్ నాథ్ టెంపుల్, గూర్ఖా ఫోర్ట్ లు ప్రధాన ఆకర్షణలు.

పర్యాటకులు కసౌలి ని వాయు, రైల్వే, రోడ్డు మార్గాలలో చేరవచ్చు. ఈ ప్రదేశానికి చందిఘాట్ ఎయిర్ పోర్ట్ సుమారు 59 కి. మీ. ల దూరంలో కలదు. ఈ ఎయిర్ పోర్ట్ నుండి దేశంలోని శ్రీనగర్, కోల్కత్త, న్యూ ఢిల్లీ, ముంబై నగరాల ఎయిర్ పోర్ట్ లకు విమానాలు నడుస్తాయి.

కసౌలి నుండి 40 కి. మీ.ల దూరంలోకల కలకా స్టేషన్ సమీప రైలు స్టేషన్. హిమాచల్ ప్రదేశ్ లోని వివిధ ప్రదేశాల నుండి బస్సులు కూడా కలవు. ఎల్లపుడూ అనుకూలమైన వాతావరణం వుండటంచే ఈ హిల్ స్టేషన్ ను సంవత్సరంలో ఎపుడైనా సందర్శించవచ్చు.

కసౌలి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కసౌలి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కసౌలి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కసౌలి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం హిమాచల్ ప్రదేశ్ లోని వివిధ నగరాల నుండి కసౌలి కి రెగ్యులర్ గా ప్రభుత్వ బస్సులు లభిస్తాయి. చండి గర్ , ఢిల్లీ ల నుండి కసౌలి కి డీలక్స్ బస్సులు కూడా కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం కసౌలి కి సమీప రైలు స్టేషన్ కలకా రైల్వే స్టేషన్. ఇది 40 కి. మీ.ల దూరం లో కలదు. కలకా రైలు స్టేషన్ నుండి దేశం లోని న్యూ ఢిల్లీ, కోల్కతా, అమ్రిత్సర్, మరియు ముంబై వంటి ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు. రైలు స్టేషన్ నుండి కసౌలి చేరేందుకు ప్రయాణికులు టాక్సీ లు పొందవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    కసౌలి టవున్ ను వాయు, రైలు, రోడ్డు మార్గాలలో చేరవచ్చు. విమాన మార్గం కసౌలి కి 59 కి. మీ. ల దూరం లో చండి గర్ ఎయిర్ పోర్ట్ కలదు. ఈ ఎయిర్ పోర్ట్ నుండి ఇండియా లోని న్యూ ఢిల్లీ, కలకత్తా, ముంబై, శ్రీనగర్ వంటి ప్రధాన నగరాలు చేరవచ్చు. పర్యాటకులు ఎయిర్ పోర్ట్ నుండి కసౌలి చేరేందుకు టాక్సీలు పొందగలరు. ఈ ప్రదేశానికి సమీప అంతర్జాతీయ విమానాశ్రయం ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్స్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ లో సుమారు 300 కి. మీ.ల దూరం లో కలదు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Jul,Sat
Return On
26 Jul,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Jul,Sat
Check Out
26 Jul,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Jul,Sat
Return On
26 Jul,Sun