లవ కుశలు ఆంజనేయుడిని బంధించిన క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా?
అమృత్ సర్ భారత దేశంలో పంజాబ్ రాజ్యంలో ఒక ముఖ్యమైన నగరం. అంతేకాకుండా భారత దేశ పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యత చెందిన ప్రాంతం కూడా సాధారణంగా అమృత్ సర్ అన్న తక్షణం మనకు అక్కడి స్వర్ణ దేవాలయం గుర్తుకు...
24 గంటలూ గన్ మెన్లతో సెక్యూరిటీ పొందుతున్న అత్యంత పవిత్రమైన వృక్షం
సాధారణంగా వీఐపీలకు, అత్యంత ముఖ్యమైన సినిమా స్టార్లకు, వారి పిల్లలకు, ఉగ్రవాదులు, తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని భావిస్తేవారికి పోలీసు రక్షణ కల్పించడం చూస్తుంటాం. ఆ ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటే వారికి...
ఈ నారసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా సందర్శించారా?
ఈ భూ మండలం పై దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం త్రిమూర్తుల్లో ఒకరైన మహావిష్ణువు దశావతారాలను ఎత్తాడని మన పురాణాలు చెబుతాయి. అందులో అత్యంత విచిత్రమైన, విశిష్టమైన రూపము నారసింహ రూపం. సగం మనిషి, సగం...
వినాయకుడు ఇక్కడ గజముఖుడు కాదు, మనిషి ముఖమే కలిగి ఉంటాడు
భారత దేశం దేవాలయాల నిలయం అన్న విషయం తెలిసిందే. ఇక్కడ అనేక దేవతలను పూజిస్తారు. పురాణాలను ఇక్కడ చాలా బాగా నమ్ముతారు. అందులో ఉన్న అనేక ఆచారాలను ఇప్పటికీ పాటిస్తారు. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో ఆ...
శ్రీ కృష్ణుడి నిర్యాణం జరిగిన ప్రాంతం ఓ పెద్ద పుణ్యక్షేత్రం మీకు తెలుసా?
గుజరాత్ లోని సోమనాథ్ మందిరం దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది ఇదే. ఈ సోమనాథ్ మందిరం ఉన్న ప్రాంతాన్నే ప్రభాస్ క్షేత్రం అంటారు. ఇది కేవలం శైవులకు కాదు...
ఇక్కడ హనుమంతుడి కాలు కింద శనిమహాత్ముడు
భారత దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అయితే మనం ఈ రోజు చెప్పుకోబోయే దేవాలయం మాత్రం అత్యంత ప్రత్యేకమయ్యింది. స్వర్ణ మంటపంలోని బంగారు సింహాసనం పై హనుమంతుడు ఉంటాడు. అంతేకాకుండా ఇక్కడ హనుమంతుడి కాలు కింద...
ఇక్కడ దేశంలోనే ఎక్కువ వివాహాలు ఎందుకు జరుగుతాయో తెలుసా?
వివాహం మానవ జీవితంలో మరుపురాని ఘట్టం. ఇద్దరు వ్యక్తులు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి పెద్దలు ఎన్నో జాగ్రత్తలు, ముహుర్తాలు చూసి నిర్వహించే ఒక పవిత్రకార్యం. అయితే కొన్ని సార్లు ఆ వివాహ బంధం...
గురువయూరు ధార్మిక క్షేత్రమే కాదు అటవిడుపు కేంద్రం కూడా
సామాన్యంగా ఏనుగు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ చాలా ఆసక్తి కనబరుస్తారు. ఎక్కడైన పర్యాటకానికి వెళ్లినప్పుడో, ఏదేని దేవస్థానం వద్దో ఏనుగు ఉంటే దానిని చూడటానికి వయసును కూడా లెక్క చేయకుండా...
ఇంద్రుడు మేకు కొట్టడంతో శివలింగానికి రక్తం, నేటికీ ఆ చారలు చూడవచ్చు.
హిందూ సంస్కృతిలో దైవారాదన ఒక భాగం. కొంతమంది విష్ణువును పూజించి వైష్ణవులుగా గుర్తించబడితే మరికొంతమంది తాము శైవులుగా పేర్కొంటూ ఈ శిదుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శివుడు సాధారణంగా లింగ...
యుగాంతం ముందుగా తెలిపే బసవన్న వెలిసిన క్షేత్రం చూశారా?
యుగాంతం అన్న విషయం ఎప్పటికీ బ్రహ్మ పదార్థమే. అది ఎప్పుడు ఎలా వస్తుందన్న విషయం పై అనేక కథలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే కథావస్తువు ఆధారంగా అనేక నవలలు, సినిమాలు కూడా రూపుదిద్దుకొన్నాయి. ఇదిలా ఉండగా ఈ...
వరద భయం వద్దు ఆ అయ్యప్పను ఇలా దర్శించుకొందాం
కేరళ ఇటీవల వరద తాకిడికి అతలా కుతలమైన రాష్ట్రం. ముఖ్యంగా ఓనం పండగ సమయంలో భారీ వర్షాలు, వరదల వల్ల రహదారులు ధ్వంసమయ్యాయి. దీంతో శబరిమలకు వచ్చే భక్తులు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని అక్కడి ప్రభుత్వం...
కొంగు బంగారం ఈ ఒంటి కన్ను ఆంజనేయస్వామి
కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయస్వామిని భక్తుల పాలిట కొంగుబంగారంగా పేర్కొంటారు. ఇక్కడ భక్తి శ్రద్ధలతో కోరుకొంటే అన్ని కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు. అందువల్లే కేవలం ఆంధ్రప్రదేశ్ కు చెందిన భక్తులే...
పరుశరాముడు, యక్షుడి తగువు తీర్చడానికే శివుడు పురుషాంగ రూపంలో వెలిశాడా?
దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన భారత దేశంలో కొన్ని ఆలయాలు ఎవరు నిర్మించారు? ఎప్పుడు నిర్మించారన్న విషయానికి సంబంధించిన వివరాల్లో స్పష్టత కూడా ఉండదు. ఇక ఆ ఆలయాల్లోని మూలవిరాట్టు రూపం కూడా చాలా...
అతీత శక్తులున్న ఈ విభిన్న శివలింగాలను దర్శనం చేసుకొన్నారా
భారత దేశ సంస్క`తి సంప్రదాయంలో దైవ పూజ ఒక భాగం. కొందరు విష్ణువును ఆరాదిస్తే మరికొందరు శివుడిని తమ కులదైవంగా పూజిస్తారు. సాధారణంగా విష్ణువు ప్రతి ఆలయంలో మానవ రూపంలో మనకు కనిపిస్తాడు. అయితే పరమశివుడు...
నాలుగు నెలలు మాత్రమే భూమి పై కనిపించే విచిత్ర దేవాలయంలో స్వర్గానికి మెట్లు
సువిశాల భారత దేశంలో తెలియని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా దేవతలు నివశించే హిమాలయ రాష్ట్రంగా పేరుగాంచిన హిమాచల్ ప్రదేశ్ లో అటువంటి విషయాలు మరింత ఎక్కువ. పురాణ ప్రాధాన్యత కలిగిన ఈ రాష్ట్రంలో...
సూర్యాస్తమయం తర్వాత మీరు ఇక్కడ ఉంటే ఏమౌతారో తెలుసా
సువిశాల భారత దేశంలో వింతలకు, విశేషాలకు కొదువు లేదు. కొన్ని పర్యాటక ప్రాంతాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తే మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. రెండో కోవకు చెందినదే కిరాడు. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం...
వినాయకుడు కాదు వినాయకి ఉన్న దేవాలయం చూశారా?
గణపతి, లంబోధరుడు ఇలా ఎన్నో పేర్లు. ఇవన్నీ ఎవరి గురించి అంటే ఆ పరమశివుడి కుమారుడైన ఆ వినాయకుడి గురించి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రూపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా...
వైద్యులకు ముచ్చెమటలు పట్టించే వ్యాధి ఇక్కడ నయమవుతోంది?
ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు వైద్యుల వద్దకు వెళ్లడం సాధారణం. అయితే ఆ వ్యాధి నయం కాదని తెలిసినప్పుడు దైవం పై భారం వేసి అనేక దేవాలయాల చుట్టూ తిరుగుతాం. మన భారత దేశంలో దేవతలను అత్యంత భక్తి శ్రద్ధలతో...