హైదరాబాద్ నగరం కేవలం భారతదేశ పటములో ఉన్న ప్రదేశం కాదు. హైదరాబాద్ కొన్ని నగరాల సమూహం వాటిలో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లు కొన్ని. పూర్వం హైదరాబాద్ నగరం ఎలా ఉండేదో చాలా మందికి తెలీదు కాబోలు.. అవునా! సుమారు 200 సంవత్సరాలకు పైగా ఘనచరిత్ర కలిగిన హైదరాబాద్ నగరంలో మనకు తెలియని, చూడని సంఘటనలు అనేకం జరిగాయి. ప్రస్తుతం ఇక్కడ మీకు కొన్ని చిత్రాలను పొందుపరుస్తున్నాము అవి మీరు ఎప్పుడు చూసి ఉండరు.
ఇక్కడ పేర్కొనబడిన చిత్రాలు అన్ని పూర్వం నవాబుల కాలంలో హైదరాబాద్ నగరం ఎలా ఉండేదో తెలుపుతున్నాయి. ఇవి చాలావరకు బాహ్య ప్రపంచానికి తెలియవు మరియు ఇదివరకు ఎప్పుడు కూడా చూడనివి. వీటిని చూసి పూర్వం హైదరాబాద్ ఎలా ఉండేదో ఒకసారి తెలుసుకుందాం పదండి ...

నవాబు వస్తున్నప్పుడు
హైదరాబాద్ నవాబు నగరంలో పర్యటించేటప్పుడు, ప్రభువును(నవాబును) చూసేందుకు బారులు తీరిన ప్రజలు
హైదరాబాద్ నగర అద్భుత ప్రదేశాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Photo Courtesy: lala deen dayal

హుస్సేన్ సాగర్ సరస్సు
పూర్వం నిజాం నవాబుల కాలంలో హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ సరస్సు
Photo Courtesy: lala deen dayal

ఉస్మానియా హాస్పిటల్
మూసీ నది ఒడ్డున ఉస్మానియా హాస్పిటల్
Photo Courtesy: lala deen dayal

ప్యాలెస్
హైదరాబాద్ నగరంలోని ఫలక్ నూమ ప్యాలెస్
Photo Courtesy: lala deen dayal

జెహనుమ ప్యాలెస్
హైదరాబాద్ లోని జెహనుమా ప్యాలెస్
Photo Courtesy: lala deen dayal

మర్రెట్స్ బంగ్లా
హైదరాబాద్ లోని చాధర్ ఘాట్ లో గల మరో బంగ్లా
Photo Courtesy: lala deen dayal

జేమ్స్ స్ట్రీట్
సికింద్రాబాద్ లో ఉన్న జేమ్స్ స్ట్రీట్
Photo Courtesy: lala deen dayal

చార్మినార్
హైదరాబాద్ లోని పాతబస్తీ లో ఉన్న ప్రసిద్ధ చారిత్రక కట్టడం చార్మినార్. పూర్వం చార్మినార్ కింద నుంచి కూడా వాహనాలు వెళ్ళేవట.
Photo Courtesy: lala deen dayal

బంగ్లా
హైదరాబాద్ లో చారిత్రక ఘట్టాలు జరిగిన బంగ్లా
Photo Courtesy: lala deen dayal

బషీర్ బాగ్ ప్యాలెస్
1880 వ సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో ఉన్న బషీర్ బాగ్ ప్యాలెస్ ఇలా ఉండేది
Photo Courtesy: lala deen dayal

బ్రిడ్జ్
హైదరాబాద్ నగరానికి ఎంట్రెన్స్ బ్రిడ్జ్
Photo Courtesy: lala deen dayal

బయటికి వెళ్ళేటప్పుడు
నవాబు వస్తున్నట్లు సంకేతం ఇచ్చే సైనిక కవాతు
Photo Courtesy: lala deen dayal

ప్రధాన కూడలి
పాతబస్తీలోని చార్మినార్ ప్రధాన కూడలి
Photo Courtesy: lala deen dayal

వ్యవసాయం
హైదరాబాద్ లో వ్యవసాయం చేస్తున్న నాటి ప్రజలు
Photo Courtesy: lala deen dayal

నది
హైదరాబాద్ నగరంలోని మూసీ నది
Photo Courtesy: lala deen dayal

మహల్
హైదరాబాద్ లోని అఫ్జల్ మహల్
Photo Courtesy: lala deen dayal

టూంబ్స్
హైదరాబాద్ నగరంలో గల కుతుబ్‌షాహీ సమాధులు లేదా టూంబ్స్
Photo Courtesy: lala deen dayal

ఆనకట్ట
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ ఆనకట్ట
Photo Courtesy: lala deen dayal

కళాశాల
హైదరాబాద్ లో ఉన్న ఉస్మానియా వైద్య కళాశాల
Photo Courtesy: lala deen dayal

బ్రిటీష్ హై కమీషనర్
బ్రిటీష్ హై కమీషనర్ హైదరాబాద్ నగర పర్యటన
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆలయాల్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Photo Courtesy: lala deen dayal

చారిత్రక కట్టడం
హైదరాబాద్ నగరంలో అలనాటి ఒక చారిత్రక కట్టడం
Photo Courtesy: lala deen dayal

ప్యాలెస్ లోపలి భాగం
హైదరాబాద్ నగరంలోని బషీర్ బాగ్ ప్యాలెస్ లోపలి భాగదృశ్యం
Photo Courtesy: lala deen dayal

ప్యాలెస్
అప్పట్లో ఫలక్ నూమ ప్యాలెస్ ను దూరం నుంచి చూస్తే ఇలా ఉండేదట !
Photo Courtesy: lala deen dayal

కొండమీద కట్టడాలు
అప్పట్లో కొండల మీద కట్టిన కట్టడాలు ఇప్పుడు అరుదుగా కనిపిస్తాయి.
Photo Courtesy: lala deen dayal

రైల్వే స్టేషన్
అప్పట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇలా ఉండేది
Photo Courtesy: lala deen dayal

కాలువ
కాలువ వద్ద రజకులు తమ పనిలో నిమగ్నమయి ...
Photo Courtesy: lala deen dayal

కాపలాదారులు
రాజ భవంతుల వద్ద అప్పట్లో ఉన్న కాపలాదారులు
Photo Courtesy: lala deen dayal

కోట
హైదరాబాద్ నగరంలో ఉన్న గోల్కొండ కోట ముఖ చిత్రం
Photo Courtesy: lala deen dayal

చౌమహల్లా ప్యాలెస్
చౌమహల్లా ప్యాలెస్ లోపలి భాగం
Photo Courtesy: lala deen dayal

పోలీసులు
నవాబుల హయాంలో ఒంటెలమీద పోలీసులు స్వారీ చేస్తూ ..
హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఏమీ తినాలి
Photo Courtesy: lala deen dayal

మసీదు
దేశంలో కెల్లా ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్ నగరంలోని మక్కా మసీదు
Photo Courtesy: lala deen dayal

ఏనుగుల మీద సంచరిస్తూ..
పూర్వం ఇంధనాలతో నడిచే వాహనాలు చాలా తక్కువగా ఉండేవి. అప్పట్లో వారికి మూగజీవులు అయిన ఒంటె, ఏనుగు, గుర్రం మరియు ఇతర జంతువులను వాహనాలుగా చేసుకొని సంచరించేవారు.
Photo Courtesy: lala deen dayal

మక్కా మసీదు
మక్కా మసీదును పూర్తిగా దగ్గర నుంచి తీసిన మరో చిత్రం
Photo Courtesy: lala deen dayal

ఏర్‌పోర్ట్
నవాబుల హయాంలో హైదరాబాద్ లో ఉన్న బేగంపేట ఏర్‌పోర్ట్
Photo Courtesy: lala deen dayal

గుర్రపు బగ్గీలు
అప్పట్లో గుర్రపు బగ్గీలను బ్రిటీష్ అధికారులు, నవాబుల ఆస్థానంలో ఉన్న ప్రముఖులు ఉపయోగించేవారట
Photo Courtesy: lala deen dayal

ఉరేగింపు
ప్రధాన కూడళ్లలో ఉత్సవాల ఊరేగింపును నాటి ప్రజానీకం ప్రత్యెక్షంగా చూస్తూ ..
Photo Courtesy: lala deen dayal

ట్యాంక్ బండ్
ట్యాంక్ బండ్ మీద ప్రభుత్వ వాహనం(బస్సు) వెళుతూ ...
Photo Courtesy: lala deen dayal

హాస్పిటల్
హైదరాబాద్ లోని అఫ్జల్ గంజ్ లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి
Photo Courtesy: lala deen dayal

బ్రిటీష్ రెసిడెన్సీ
బ్రిటీష్ హై కమీషనర్లు, అధికారులు హైదరాబాద్ కి వస్తే వారు విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాటు చేసిన బ్రిటీష్ రెసిడెన్సీ
Photo Courtesy: lala deen dayal

స్కూల్
హైదరాబాద్ లోని పబ్లిక్ స్కూల్
హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో గల అందమైన హిల్ స్టేషన్
Photo Courtesy: lala deen dayal

అసెంబ్లీ
నిజాం కాలంలోని అసెంబ్లీ భవనం
Photo Courtesy: lala deen dayal

దక్కన్ రైల్వే స్టేషన్
హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వే స్టేషన్
Photo Courtesy: lala deen dayal

మార్కెట్
నిజాం కాలంలో మొజంజహి మార్కెట్ ముఖ చిత్రం
Photo Courtesy: lala deen dayal

చౌమహల్లా ప్యాలెస్
చౌమహల్లా ప్యాలెస్ముఖ చిత్రం
Photo Courtesy: lala deen dayal

రిసెప్షన్ రూమ్
నిజాం కాలంలో వాడుకలో ఉన్న రిసెప్షన్ రూమ్
Photo Courtesy: lala deen dayal

గార్డెన్
అప్పట్లో పబ్లిక్ గార్డెన్ ఇలా ఉండేది
Photo Courtesy: lala deen dayal

లోపలి భాగం
లైట్స్, మార్బుల్ తో శోభాయమానంగా అలంకరించబడిన ప్యాలెస్ లోపలి భాగం
Photo Courtesy: lala deen dayal

చర్చి
హైదరాబాద్ నగరంలో ప్రఖ్యాతి గాంచిన సెంట్ జాన్స్ చర్చి
Photo Courtesy: lala deen dayal

రిసెప్షన్ హాలు
నవాబుల అతిథుల కొరకు ఉపయోగించే ప్రత్యేకమైన హాలు
హైదరాబాద్ నగరం ముత్యాలకు ఫెమస్
Photo Courtesy: lala deen dayal

రేస్ స్టాండ్
మలక్ పేట లో గల గ్రాండ్ రేస్ స్టాండ్
Photo Courtesy: lala deen dayal

షిప్
నిజాం ఉపయోగించిన యుద్ధ నౌక
Photo Courtesy: lala deen dayal

డ్రాయింగ్ రూమ్
నిజాం చౌమహల్లా ప్యాలెస్ లో ఉపయోగించిన డ్రాయింగ్ గది
Photo Courtesy: lala deen dayal

స్విమ్మింగ్ పూల్
అప్పట్లో ప్యాలెస్ బయట నవాబులు ఉపయోగించిన స్విమ్మింగ్ పూల్
Photo Courtesy: lala deen dayal

దవాఖానా
చార్మినార్ వద్ద గల యునాని దవాఖానా
Photo Courtesy: lala deen dayal

పరేడ్ గ్రౌండ్స్
సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్
Photo Courtesy: lala deen dayal

ఏనుగు
నిజాం ఉపయోగించిన ఏనుగు
Photo Courtesy: lala deen dayal

బిళ్ళ
నిజాం కాలంలో భటులు ఉపయోగించిన బిళ్ళ లేదా బ్యార్జి
Photo Courtesy: lala deen dayal



Click it and Unblock the Notifications
















