Search
  • Follow NativePlanet
Share
» »అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అసలు రామసేతువు తమిళనాడులోని పంబన్ ద్వీపం నుంచి శ్రీలంకకు కలుస్తుంది. శ్రీ రాముని పరిపాలనలో నిర్మించిన రామసేతువు సుమారు 30కిమీ వుంటుంది.

By Venkatakarunasri

అసలు రామసేతువు తమిళనాడులోని పంబన్ ద్వీపం నుంచి శ్రీలంకకు కలుస్తుంది. శ్రీ రాముని పరిపాలనలో నిర్మించిన రామసేతువు సుమారు 30కిమీ వుంటుంది. ఈ ప్రదేశాన్ని అని ఆడం బ్రిడ్జ్ అని పిలవబడిన మొదటి పటం 1804 లో బ్రిటీష్ కార్టోగ్రాఫర్ చేత చేయబడింది. అసలుకి రామసేతువు గురించిన వివాదాలగురించి సంక్షిప్తమైన సమాచారాన్ని వ్యాసంమూలంగా తెలుసుకుందాం.

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

ఈ రామసేతువు భారతదేశంలోని పంబన్ ద్వీపంలోని ధనుష్కోటి చివరినుంచి ఒక సేతువు (బ్రిడ్జి) గొలుసు లాగా మొదలవుతుంది. ఇక్కడ రామేశ్వరం, ధనుష్కోటి వంటి ప్రదేశాలలో రామాయణంలోని వివిధ పురాణకథలు,సన్నివేశాలు చెప్పబడిందని చెబుతారు.

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

రామసేతు ఈ పేరువింటే వెంటనే రామాయణంలో జరిగిన యుద్ధకాండ గుర్తుకొస్తుంది. శ్రీరామచంద్రుడు సీతని కాపాడుకోవటంకోసం సులువుగా శ్రీరాముడు సముద్రమార్గం ద్వారా లంకకి వెళ్లి రావణను సంహరించెనని రామాయణంమూలంగా తెలుసుకోవచ్చును.

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అయితే నిజానికి రామాయణంమూలంగా మరియు రామసేతువును నిర్మాణంమీద అనేక విమర్శలున్నాయి. నిజానికి కొందరు రామాయణం నిజంకాదు అని, రామసేతువు అని చెప్పబడే మార్గం ప్రకృతిసిద్ధంగా నిర్మితమైనదని కొన్ని దశాబ్దాలనుంచి వాదవివాదాలు నడుస్తూనేవున్నాయి.

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అట్లయితే రామసేతువు నిర్మాణం నిజమా కాదా? రామసేతువు నిర్మాణంమీద ఎటువంటి రాజకీయాలు జరిగాయి? దీని గురించిన ఎన్నో పరిశోధనలు ఇప్పటికే జరిగాయి?అసలు వాల్మీకి రామాయణం నిజంగా జరిగిందా? ఆ పరిశోధనలు ఏంటి? అనే దాన్ని వివరంగా వ్యాసంమూలంగా తెలుసుకుందాం.

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

రామాయణంప్రకారం రామసేతువుయొక్క నిర్మాణం ఎలా జరిగింది అనే విషయాన్ని ఒక్కసారి తెలుసుకుందాం. వనవాససమయంలో సీత ముందు ఒక అందమైన జింక కళ్ళముందే తిరుగాడుతూవుండేది. దానిని చూసిన సీతాదేవి శ్రీరామచంద్రుని ఆ జింక తనకు కావాలని కోరింది.

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అంతట శ్రీరామచంద్రుడు సీతాదేవి కోరిన ఆ మాయజింకను పట్టుకొనుటకు బయలుదేరెను. ఎంతసేపటికీ శ్రీరామచంద్రుడు రాకపోవటం చూసి లక్ష్మణుడు రాముని వెతుకుటకు బయలుదేరుతాడు.అదే సమయంలో రావణుడు భిక్షకునివేషంలో వచ్చి సీతాదేవిని అపహరిస్తాడు.

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

ఈవిధంగా ఎత్తుకునిపోయిన సీతను తన రాజ్యమైన లంకలో అశోకవనంలో వుంచుతాడు. ఆ విషయాన్ని హనుమంతునిమూలంగా శ్రీరాముడు తెలుసుకుంటాడు.
రావణుడిని సంహరించి సీతను తీసుకురావాలని శ్రీరాముడు అనుకుంటాడు.

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

కొంతదూరం ప్రయాణించినతర్వాత మధ్యలో ఒక సముద్రం అడ్డంగా వుంటుంది. దారిని ఇవ్వాలని సముద్రాన్ని శ్రీరాముడు విన్నవించుకుంటాడు. ఎంత వేడుకున్నాకూడా సముద్రదేవుడు కరుణించకుండా వున్నందున,కోపం వల్ల రాముడు తన రామ బాణాన్ని ప్రయోగించి, సముద్రంలో వున్న నీరును ఆవిరిచేసి మార్గం ఏర్పరచుకుంటారు.

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

సముద్రదేవుడు, స్వామీ నా ధర్మం నేను నిర్వహిస్తున్నానని, ఆ విషయం మీకు తెలియనిదికాదని అంటాడు.వానరులసహాయంతో సముద్రమార్గాన్ని నిర్మించటానికి సరైన ఉపాయాన్ని సముద్రదేవుడు చెప్తాడు.

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

త్వరత్వరగా శ్రీరాముడు వానర సైన్యంతో పాటు ఆ పక్కనేవున్న బండరాళ్ళసాయంతో కొద్దిరోజులలోనే కష్టపడి,సుమారు 30కిమీ ల దూరం సముద్రమార్గం ద్వారా లంకకి మార్గాన్ని ఏర్పరుస్తారు.

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

ఇక్కడున్న విశేషంఏంటంటే, ఆ బండరాళ్ళు నీటిలో మునగకుండా నీటిమీద తేలుతుంటాయి. అదే విధంగా సముద్రమార్గం ద్వారా లంకకి శ్రీరాముడు ఏర్పాటుచేసిన దారిని రామసేతు అని పిలుస్తారు.ఇది రామాయణప్రకారం, రామసేతు ఏర్పడటానికి ముఖ్యకారణం.

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అయితే ఈ సేతువు నిర్మించి సుమారు ఎన్నో లక్షలసంవత్సరాలకాలం అయినప్పటికి ఇది నిజంగా రామాయణకాలంనాటిదేనని, రాముడే నిర్మించాడని చెప్పటానికి ఖచ్చితమైన ఆధారాలులేవు.
ఇంకా మరికొందరు రామాయణమే జరగలేదని చెప్తారు.చరిత్రలో లిఖించిన వాల్మీకి రామాయణమే అబద్ధం అని ఖంచించేవారుకూడా వున్నారు.

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

2005లో అధికారంలోవున్న సోనియాగాంధీ ప్రభుత్వం శ్రీలంకకి ప్రయాణదూరాన్ని తగ్గించి,వ్యాపారాన్ని అభివృద్ధిచేయాలన్న వుద్దేశ్యంతో రామసేతువు మార్గాన్ని నాశనంచేసి నౌకాయానమార్గాన్ని యేర్పాటుచేయాలని భావించారు.

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

ఆ సందర్భంలో రామసేతువుమీద వివాదాస్పదవ్యాఖ్యలు ప్రారంభమైనాయి.ఆ సమయంలో రామసేతువు శ్రీరాముడు మరియు వానరులచేత నిర్మించబడిందికాదని అది ప్రకృతిసిద్ధంగా నిర్మించబడినదని వాదించారు.

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

విజ్ఞానులు ఎంత వైజ్ఞానికపరిశోధనలు చేసినాగానీ సరైన సమాధానం వారికికూడా దొరకలేదు.రామసేతువు యొక్క నిర్మాణం ఒక పరిష్కరించలేని సమస్యగానే మిగిలిపోయింది. అమెరికాసంస్థ ఐన నాసా ఎటువంటి సమాధానంకరెక్ట్ కాదని నిర్దారించుకుంది. రామసేతువుమీద సందేహాలకు చరమగీతం పాడారు.

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

ఈ సముద్రమార్గం అసలు మానవనిర్మితమా లేక సహజసిద్ధంగా ఏర్పడినదాఅనే విషయంలో మళ్ళీ అనేక పరిశోధనలు చేయటానికి ముందుకొచ్చారు. కొన్ని సంవత్సరాల నుంచి పరిశోధనలుచేస్తున్న అంతర్రాష్ట్రీయ సంస్థ నాసా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోనికి తెచ్చింది.

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

ఎన్నో లక్షలసంలదనిచెప్పినప్పటికీ శ్రీ రాముని పరిపాలనలో నిర్మించిన మార్గమేనని ఖచ్చితమని ఆధారాలు సమాధానాన్ని ఇస్తున్నాయి. ఈ విషయాలన్నీ అమెరికా సైన్స్ ఛానల్ లో ప్రసారమైన కారణంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారి నోళ్ళు మూతబడ్డాయి.

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

ఈ ఆధారంవల్ల కేవలం శ్రీరాముని పరిపాలనలో నిర్మించబడిన రామసేతువు కాకుండా వాల్మీకి రామాయణం మరియు శ్రీరాముని చరిత్రలన్నీ నిజమేనని ప్రపంచానికి అర్థమైంది. ఈ భూమిమీద శ్రీరాముని పరిపాలన జరిగిందివాస్తవమేనని అందరికీ అర్ధమైంది.

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

అమెరికా శాస్త్రవేత్తలే చేతులు జోడించిన మన రామసేతువు... మిస్టరీ...

ఎలా వెళ్ళాలి?

రామసేతువు తమిళనాడు రాష్ట్రంలో వుంది. సులభంగా విమానమార్గం ద్వారా, రోడ్డుమార్గం ద్వారా మరియు రైలుమార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చును. ఈ ప్రదేశంలో అనేక చూడదగిన ప్రదేశాలున్నాయి,ఒక్కసారి వెళ్ళిరండి. ఇక్కడ కేవలం దేశంనుంచే కాకుండా విదేశాలనుంచి కూడా అనేకమంది సందర్శకులు, యాత్రికులు వస్తూవుంటారు. ఇక్కడ ముఖ్యంగా రామేశ్వరంలో నీటిపై తేలే బండరాయిని కూడా ఒక్కసారి దర్శించుకుని రండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X